Anupama : అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. రిజల్ట్ ఎలా ఉన్నా సరే సినిమాలతో చాలా బిజీ బిజీగా గడిపేస్తోంది ఈ బ్యూటీ. అయితే ఆమె రీసెంట్ గా నటించిన పరదా మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఎన్నో అంచనాలతో వచ్చి ప్లాప్ అయింది. ఈ సినిమా రిజల్ట్ గురించి ఇన్ని రోజులు ఆమె పెద్దగా మాట్లాడలేదు. తాజాగా ఆమె రియాక్ట్ అయింది. ఈ సినిమా ఫలితం తనను ఎంతో […]
Renu Desai : రేణూ దేశాయ్ సన్యాసం తీసుకుంటానని చెప్పడంతో మీడియాలో, సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఆమె సన్యాసం ఎందుకు తీసుకుంటుంది.. రెండో పెళ్లి చేసుకుంటా అని చెప్పింది కదా అని ప్రచారాలు హోరెత్తాయి. వీటిపై రేణూ ఫైర్ అయింది. ‘ఎందుకు దీన్ని పెద్దది చేస్తున్నారు. నేను ఇప్పుడే సన్యాసం తీసుకోను. నా పిల్లలను సెటిల్ చేశాక 60 ఏళ్ల తర్వాత ఆలోచిస్తాను. నాకు ఇప్పుడు పిల్లలే ముఖ్యం. Read Also : Ravi […]
Ravi Teja : ఇప్పుడు టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ మొదలైంది. అదే క్రాస్ సినిమాలు. అంటే యూనివర్స్ లు, క్రాస్ ఓవర్లు పెరుగుతున్నాయి. ఖైదీ సినిమాకు, విక్రమ్ సినిమాకు లింక్ పెట్టడంతో ప్రేక్షకులు మామూలుగా ఎంజాయ్ చేయలేదు. ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ ఉన్న సినిమాలు టిల్లు స్వ్కేర్, మ్యాడ్ స్వ్కేర్. యూత్ ను ఓ రేంజ్ లో ఊపేశాయి ఈ సినిమాలు. ఈ రెండు సినిమాలను తీసింది కల్యాణ్ శంకర్. వీటి నిర్మాత […]
Shilpa Shetty : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి వరుస వివాదాలతో కాంట్రవర్సీ అవుతోంది. అయినా సరే ఆమె సంపాదన మాత్రం అస్సలు తగ్గట్లేదు. మనకు తెలిసిందే కదా.. శిల్పాశెట్టి బాలీవుడ్ రిచ్ హీరోయిన్లలో ఒకరు అని. ఆమె భర్త రాజ్ కుంద్రా ఎన్నో వ్యాపారాల్లో ఉన్నారు. కానీ ఆ మధ్య అశ్లీల వీడియోల విషయంలో అరెస్ట్ అయి వివాదం అయ్యాడు. రీసెంట్ గా ఓ బిజినెస్ పర్సన్ ను రూ.60 కోట్లు మోసం చేశారనే కేసు […]
JR NTR Fans : ఈ మధ్య సెలబ్రిటీల ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇంకొన్ని సార్లు అసభ్యకరంగా వాటిని మార్ఫింగ్ చేసి పోస్టులు పెడుతున్నారు. వీటిపై చాలా మంది ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ విషయంలో సీపీ సజ్జనార్ ను కలిశారు. జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలను మార్ఫింగ్ చేస్తున్నారంటూ సీపీ సజ్జనార్ కు ఫిర్యాదు చేశారు ఎన్టీఆర్ అభిమానుల […]
Vishal : సీనియర్ హీరో విశాల్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. సాయిధన్సికతో ఎంగేజ్ మెంట్ అయిన తర్వాత వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు ఈ హీరో. ఇక తాజాగా ఆయన సుందర్ సీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. వీరిద్దరి కలయికలో గతంలో 12 ఏళ్లక్రితం మదగదరాజ అనే సినిమా వచ్చింది. అది రీసెంట్ గా రిలీజ్ అయి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు వీరిద్దరి […]
Nayanthara : మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దీపావళి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సారి దీపావళి వేడుకలకు కొద్దిమందిని మాత్రమే తన ఇంటికి పిలిచారు చిరంజీవి. అందులో నాగార్జున, వెంకటే, నయనతార ఉన్నారు. వీరి ఫొటోలను దీపావళి రోజున చిరంజీవి ప్రత్యేకంగా పోస్టు చేశాడు. వారికి స్పెషల్ గిఫ్ట్ లను కూడా అందించాడు. అయితే తాజాగా నయనతార మరో అరుదైన ఫొటోను షేర్ చేసింది. వాస్తవానికి చిరంజీవి షేర్ చేసిన ఫొటోల్లో నయనతార మాత్రమే ఉంది. అనిల్ […]
Udhayanidhi Stalin : తమిళనాడు డిప్యూటీ సీఎం, హీరో అయిన ఉదయనిధి స్టాలిన్ పేరు సోషల్ మీడియాలో ఎంత ట్రెండింగ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన చేసే పోస్టులు, కామెంట్లు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో రచ్చకు దారి తీస్తాయి. అవతలి పార్టీ వాళ్లు ఉదయనిధి పోస్టులకు నానా రచ్చ చేస్తుంటారు. తాజాగా ఉదయనిధి అనుకోకుండా నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన నివాశియ్ని కృష్ణన్ గ్లామర్ ఫొటోలను షేర్ చేశారు. కానీ వెంటనే గమనించి ఆ […]
Renu Desai : రేణూ దేశాయ్ సంచలన ప్రటకన చేసింది. తాను భవిష్యత్ లో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉందని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రేణూ దేశాయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె మాట్లాడుతూ.. రవితేజతో తాను నటించిన టైగర్ నాగేశ్వర్ రావు సినిమా టైమ్ లో కొన్ని రూమర్లు వచ్చాయని తెలిపింది. రేణూ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇంకేముంది ఇక నుంచి వరుసగా సినిమాల్లో నటిస్తుంది. అన్నింట్లోనూ ఆమెనే […]
Naresh : సీనియర్ నరేష్ ఎప్పటికప్పుడు చేసే కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి అలాంటి షాకింగ్ కామెంట్స్ చేశాడు ఈ నటుడు. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన కె ర్యాంప్ థియేటర్లలో రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా మూవీ టీం సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఇందులో సీనియర్ నరేష్ మాట్లాడుతూ.. తాను రెండు దశాబ్దాలకు పైగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నానని.. 200కు […]