Mega Heros : టాలీవుడ్ లో మెగా హీరోల ప్రభంజనం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగా మేనల్లుడు అనే ట్యాగ్ లైన్ తో ఎంట్రీ ఇచ్చిన సాయి దుర్గా తేజ్, వైష్ణవ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా కొనసాగుతున్నారు ఈ అన్నదమ్ములు. అయితే తాజాగా దీపావళి సందర్భంగా వీరిద్దరూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. సంప్రదాయ బట్టల్లో తమ ఇంట్లో దీపావళి […]
Trivikram – Venkatesh : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా రోజుల తర్వాత తన కొత్త సినిమా అప్డేట్ ఇచ్చాడు. సీనియర్ హీరో వెంకటేష్ తో విక్రమ్ సినిమా ఉంటుందని ప్రచారం ఎప్పటినుంచో ఉంది. దానిపై రాజాగా అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. వీరిద్దరి సినిమాలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టిని కన్ఫర్మ్ చేశారు. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో ఈ సినిమాపై ఇన్ని రోజులు ఉన్న రూమర్లకు […]
Allu Shireesh : అల్లు అరవింద్ మూడో కొడుకు అల్లు శిరీష్ ఈ మధ్య పెద్దగా సినిమాల్లో కనిపించట్లేదు. సినిమాలకు చాలాకాలంగా గ్యాప్ ఇచ్చాడు. అయితే రీసెంట్ గానే తన పెళ్లి ప్రకటన చేశాడు అల్లు శిరీష్. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త కూతురు నయనికతో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న శిరీష్ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. అక్టోబర్ 31న ఎంగేజ్మెంట్, డిసెంబర్లో పెళ్లి ఉండబోతోంది. అయితే నయనిక ఫొటోలు ఇప్పటివరకు సోషల్ మీడియాలో బయటకు రాలేదు. తాజాగా […]
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతోంది. ఆమెకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా సరే సోషల్ మీడియాలో అటెన్షన్ ఏర్పడుతుంది. ఇక రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో తిరుగుతోంది. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని రూమర్లు ఎక్కువగా వస్తున్నాయి. కానీ సమంత మాత్రం వాటిపై స్పందించట్లేదు. మరీ ముఖ్యంగా చైతూ, శోభిత పెళ్లి అయిపోయిన తర్వాత రాజ్ నిడుమోరుతో సమంత ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా […]
Varun Tej : వరుణ్ తేజ్ తన కొడుకుతో మొదటిసారి దీపావళి వేడుకలు నిర్వహించుకున్నాడు. లావణ్యతో పాటు మెగా ఫ్యామిలీ మొత్తం ఈ వేడుకలో పాల్గొంది. మెగా బ్రదర్ నాగబాబు, ఆయన సతీమణి, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి సంప్రదాయ బట్టల్లో మెరిశారు. నాగబాబు తన మనవడితో కలిసి మొదటిసారి దీపావళి వేడుకలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మనవడు వచ్చాక నాగబాబు ఇంట్లో మొదటిసారి దీపావళి వేడుకలు కావడంతో భారీగా ఏర్పాట్లు […]
Naga Chaitanya : నాగచైతన్య, శోభిత ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి అయ్యాక వీరిద్దరూ సెపరేట్ గా ఓ ఇల్లు తీసుకుని అందులో ఉంటున్నారు. ప్రతి పండుగకు వీరిద్దరూ స్పెషల్ అట్రాక్షన్ తో ఆకట్టుకుంటున్నారు. తాజాగా దీపావళి సందర్భంగా వీరిద్దరూ మరోసారి ట్రెడిషనల్ బట్టల్లో మెరిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో నాగచైతన్య చాలా స్టైలిష్ గా ఉన్నాడు. చాలా రోజుల తర్వాత చైతూ హెయిర్ […]
Tharun Bhaskar : డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఆయన తీసే సినిమాలు యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఉంటాయి. ప్రస్తుతం ఆయన మరో సినిమాతో రాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే తరుణ్ భాస్కర్ గత కొంత కాలంగా ఓ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఆమెతో తరచూ కనిపిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఆమెతో దీపావళి వేడుక జరుపుకున్నాడు. దీంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారేమో […]
Kriti Shetty : కృతిశెట్టికి యూత్ లో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. అందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఆమె తొలినాళ్లలో టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసింది. వరుస హిట్స్ తో జోష్ పెంచేసింది. కానీ ఏం లాభం.. ఒకే ఏడాది వరుసగా ప్లాపులు రావడంతో ఇబ్బందుల్లో పడింది ఈ బ్యూటీ. ఆమెకు వరుసగా ఛాన్సులు తగ్గిపోయాయి. దీంతో ఇప్పుడు కన్నడలో వరుస సినిమాలను లైన్ లో పెడుతోంది. Read Also : Anasuya : ఆయన […]
Anasuya : యాంకర్ అనసూయ ఇప్పుడు నటిగా ఫుల్ బిజీ అయిపోయింది. వరుస సినిమాలతో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి దీపావళిని సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పంచుకుంది ఈ బ్యూటీ. నేను చిన్నప్పుడు దీపావళిని ఎంతో అద్భుతంగా సెలబ్రేట్ చేసుకునే దాన్ని. ఉదయాన్నే మంగళహారతి తర్వాత మా నాన్న ఇచ్చే పాకెట్ మనీ డబ్బుల కోసం నేను, మా సిస్టర్స్ వెయిట్ చేసేవాళ్లం. ఆ […]
Kantara Chapter 1 : రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన కాంతార చాప్టర్-1 సూపర్ హిట్ అయింది. రిషబ్ శెట్టి హీరోగా, డైరెక్టర్ గా ఈ సినిమాతో మంచి ఫేమ్ సంపాదించాడు. పాన్ ఇండియా వైడ్ గా ఈ మూవీ రూ.700 కోట్లకు పైగా వసూలు చేసింది. వెయ్యి కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. దీంతో రిషబ్ కూడా ఈ సినిమా కోసం వరుసగా ప్రమోషన్లు చేస్తున్నాడు. సౌత్ టు నార్త్ అన్నట్టు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. […]