Nagam Mallesh
Author- NTV Telugu-
Prabhas : బాలీవుడ్ సెలబ్రిటీలు.. ప్రభాస్ ను చూసి నేర్చుకోండయ్యా..
Prabhas : ఈ రోజుల్లో చిన్నస్థాయి సెలబ్రిటీలు కూడా ఇష్టం వచ్చినట్టు యాడ్స్ లలో నటిస్తూ కోట్లు వెనకేసుకుంటున్నారు. ఎందుకంటే ఒకటి రెండు రోజుల్లో నటిస్తే చాలు సినిమాల్లో వచ్చినంత డబ్బు వచ్చేస్తుంది. అందుకే ప్రకటనలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు సెలబ్రిటీలు. మరి దారుణం ఏంటంటే బాలీవుడ్ సెలబ్రిటీలు అయితే ఏకంగా పాన్ మసాలా, విమల్ లాంటి దిక్కుమాలిన ప్రకటనలో చేస్తుంటారు. జనాల ప్రాణాలను తీసే ఇలాంటి దరిద్రమైన యాడ్స్ లలో నటిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తమను […] -
Priyanka Chopra : నల్లగా ఉన్నావంటూ బాడీ షేమింగ్ చేశారు.. మహేశ్ హీరోయిన్ కామెంట్స్
Priyanka Chopra : సినిమా ఇండస్ట్రీలో బాడీ షేవింగ్ అనేది ఎంత కామన్ అయిపోయిందో మనం చూస్తున్నాం. ఇప్పుడు స్టార్లుగా ఉన్న వాళ్లు కూడా ఒకప్పుడు బాడీ షేమింగ్ ఎదుర్కొన్న వాళ్లే. కొందరు తమకు ఎదురైనా అవమానాలను బయటపెడుతుంటారు. తాజాగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తనకు ఎదురైన ఇలాంటి అవమానాలను బయటపెట్టింది. మనకు తెలిసిందే కదా ప్రియాంక చోప్రా ఒకప్పుడు మోడల్ గా చేసిన తర్వాత సినిమా ఇండస్ట్రీ లోకి ఎంటర్ ఇచ్చింది. అయితే బాలీవుడ్ […] -
Sree Leela : అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా.. శ్రీలీల కోరికలు విన్నారా
Sree Leela : యంగ్ బ్యూటీ శ్రీలీల వరుస సినిమాలతో దూసుకుపోతోంది. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటుంది ఈ బ్యూటీ. ఇప్పుడు కేవలం టాలీవుడ్ లోనే కాకుండా అటు బాలీవుడ్ లో కూడా పెద్ద సినిమా చేస్తోంది. అమ్మడి ఆశలన్నీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపైనే ఉన్నాయి. అది గనుక హిట్ అయితే తన కెరీర్ కు మళ్లీ ఊపు వస్తోందని భావిస్తుంది […] -
Gopichand : భారీ యాక్షన్ సీక్వెన్స్ లో గోపీచంద్.. షూటింగ్ స్టార్ట్
Gopichand : మాచో స్టార్ గోపీచంద్ హీరోగా వస్తున్న 33వ సినిమాను విజనరీ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఇప్పటికే నాలుగు షెడ్యూల్‌లు, 55 రోజుల షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుంది. తాజాగా హీరో గోపిచంద్‌తో పాటు మెయిన్ పాత్రధారులపై వెంకట్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో […] -
Baahubali The Epic : బాహుబలి ది ఎపిక్ పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన సెంథిల్
Baahubali The Epic : ఇంకో ఐదు రోజుల్లో సంచలన సినిమా బాహుబలి ది ఎపిక్ రిలీజ్ కాబోతోంది. రెండు పార్టులను కలిపి ఒకే సినిమాగా తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. నేరుగా వచ్చే సినిమాకు ఏ స్థాయి క్రేజ్ ఉంటుందో.. ఈ రీ రిలీజ్ కు కూడా అంతే క్రేజ్ ఏర్పడుతోంది. అందుకే ఈ సినిమా కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు ఈ సినిమాకు కెమెరామెన్ […] -
Napoleon Returns : ‘నెపోలియన్’ రిటర్న్స్’ గ్లింప్స్ రిలీజ్..
Napoleon Returns : ఆనంద్ రవి, దివి ప్రధాన పాత్రలో నటించిన ‘నెపోలియన్ రిటర్న్స్’ సినిమా గ్లింప్స్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఆచార్య క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ రైటర్, డైరెక్టర్ ఆనంద్ రవి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను భోగేంద్ర గుప్త నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. ఆనంద్ రవి తీసిన నెపోలియన్, ప్రతినిధి, కొరమీను సినిమాలు ఎంత పాపులర్ అయ్యాయనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ […] -
Bison : మా ముగ్గురినే ఎందుకు తిడతారు.. స్టార్ డైరెక్టర్ ఎమోషనల్
Bison : తమిళ స్టార్ డైరెక్టర్ పా రంజిత్ అప్పుడప్పుడు సంచలన కామెంట్లు చేస్తుంటారు. తాజాగా మరోసారి అలాంటి కామెంట్లే చేశారు. విక్రమ్ కొడుకు ధ్రువ్ విక్రమ్ హీరోగా అనుపమ హీరోయిన్ గా చేసిన బైసన్ ను పా రంజిత్ నిర్మించారు. ఈ మూవీ సక్సెస్ మీట్ లో రంజిత్ మాట్లాడారు. కాంతార లాంటి సినిమాలు సక్సెస్ అయినప్పుడు కొందరు తమిళ సినీ ప్రేక్షకులు ముగ్గురు డైరెక్టర్లను తిడుతుంటారు. మా ముగ్గురి వల్లే తమిళ ఇండస్ట్రీ పాడైపోయిందని […] -
Baahubali : శ్రీదేవి పాత్ర నాకు వచ్చిందని తెలియదు.. రమ్యకృష్ణ కామెంట్స్
Baahubali : బాహుబలిలో శివగామి పాత్రకు ఎంతటి పేరు వచ్చిందో తెలిసిందే. ఈ పాత్రలో రమ్యకృష్ణ నటించడం కాదు.. జీవించేసిందనే చెప్పాలి. ఆ స్థాయిలో ఈ పాత్రకు ప్రశంసలు దక్కాయి. అయితే ఈ పాత్రను ముందుగా శ్రీదేవికి అనుకున్నారనే ప్రచారం అప్పట్లో జరిగింది. తాజాగా రమ్యకృష్ణ, శోభు యార్లగడ్డ కలిసి జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకు గెస్ట్ లుగా వచ్చారు. ఇందులో జగపతి బాబు మాట్లాడుతూ.. శ్రీదేవి చేయాల్సిన శివగామి పాత్ర […] -
Naga Vamsi : కింగ్ డమ్ ప్లాప్ కాదు.. నాగవంశీ ఫస్ట్ రియాక్షన్
Naga Vamsi : విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన కింగ్ డమ్ మూవీ భారీ అంచనాలతో వచ్చింది. ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ రావడంతో అంతా ప్లాప్ అంటూ ప్రచారం చేశారు. ఆ రిజల్ట్ మీద ఇప్పటి వరకు మూవీ టీమ్ పెద్దగా స్పందించలేదు. తాజాగా నిర్మాత నాగవంశీ ఈ సినిమా గురించి మొదటిసారి రియాక్ట్ అయ్యారు. నా దృష్టిలో కింగ్ డమ్ మూవీ అసలు ప్లాప్ కాదు. అసలు కింగ్ డమ్ ను ఎందుకు […] -
Vishnu Priya : నడుము అందాలతో పిచ్చెక్కిస్తున్న విష్ణుప్రియ
Vishnu Priya : హాట్ యాంకర్ విష్ణుప్రియ జోష్ మామూలుగా లేదు. ఈ అమ్మడి చేతిలో పెద్దగా అవకాశాలు కూడా లేవు. అయినా సరే సోషల్ మీడియాను ఊపేయడానికి ఎప్పుడూ వెనకడుగు వేయట్లేదు. యమ ఘాటుగా అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది ఈ భామ. ఆ మధ్య సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. Read Also : Rashmika : రష్మికకు బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వాల్సిందే.. అల్లు అరవింద్ […]
తాజావార్తలు
-
AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్‌తో కాల్చుకుని..
-
Jason Holder: కేజీ నా దగ్గరే ఉన్నాడు.. రజత్ పాటీదార్ వివాదాస్పద క్యాచ్‌పై స్పందించిన హోల్డర్!
-
Veggie Frittata Recipe: హెల్తీ అండ్ టేస్టీ.. లంచ్ బాక్స్‌లోకి కమ్మని ‘వెజ్జీ ఫ్రిటాటా’.. తింటే పిల్లలు అస్సలు వదలరు!
-
May 1st Labor Day: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం.. ఈరోజే ఎందుకు.. పూర్తి వివరాలు
-
PEDDI Press Meet : ‘పెద్ది’ షూటింగ్ ఫినిష్.. నేడు మేకర్స్ భారీ ప్రెస్ మీట్.. రిలీజ్ డేట్ ఛేంజ్
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!