Mass Jathara : మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర మూవీ అక్టోబర్ 31న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా నేడు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులో నిర్వహించారు. ఇందులో శ్రీ లీల మాట్లాడుతూ.. ధమాకా సినిమా తర్వాత ఈ మూవీ చేయడం చాలా సంతోషంగా ఉంది. రవితేజకు నాకు మంచి సూపర్ హిట్ కాంబినేషన్. అది ఈ మూవీతో కంటిన్యూ అవుతుందని భావిస్తున్నాను. రవితేజ గారు చాలా సీనియర్ అయినప్పటికీ అందరితో […]
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర సినిమా అక్టోబర్ 31న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నేడు హైదరాబాదులో నిర్వహించారు. ఇందులో తమిళ స్టార్ హీరో సూర్య మాట్లాడుతూ.. రవితేజను 20 ఏళ్ల కిందట కలిశాను. నాకు అతనితో ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఉంది. అతని గురించి మా ఇంట్లో అప్పుడప్పుడు చర్చ జరుగుతుంది. రవితేజ ఎన్నో సవాళ్లను దాటుకుని ఈ స్థాయిలో […]
Rashmika : రష్మిక ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉంది. తాజాగా ఆమె నటిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నవంబర్ 7న రిలీజ్ కాబోతోంది. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి హీరోగా నటించాడు. మూవీ ప్రమోషన్లలో రష్మిక ఫుల్ జోష్ తో పాల్గొంటుంది. తాజాగా ఈవెంట్ లో విజయ్ దేవరకొండతో నటించిన డియర్ కామ్రేడ్ సినిమాపై స్పందించింది. ఆ మూవీ తనకు ఎంతో స్పెషల్ అని.. […]
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర సినిమా అక్టోబర్ 31న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నేడు హైదరాబాదులో నిర్వహించారు. ఇందులో రవితేజ మాట్లాడుతూ.. శివుడి పాత్ర చేసిన నవీన్ అదరగొట్టాడు. అతను ఇలా కూడా చేస్తాడా అని మీరు థియేటర్ లో చూసి ఆశ్చర్యపోతారు. రాజేంద్ర ప్రసాద్ గారితో చేసిన సీన్స్ అదిరిపోతాయి. మా కాంబినేషన్ సీన్స్ మీరు మళ్లీ మళ్లీ […]
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర సినిమా అక్టోబర్ 31న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నేడు హైదరాబాదులో నిర్వహించారు. భాను భోగవరపు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈవెంట్ లో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. రీసెంట్ టైంలో ఇలా అన్ని మాస్ మాసాలాలు కలబోసిన సినిమా రాలేదని.. మాస్ […]
Rashmika : నేషనల్ క్రష్ రష్మిక వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. తాజాగా ఆమె చేస్తున్న సినిమా ది గర్ల్ ఫ్రెండ్. ఈ మూవీ ప్రమోషన్లలో ఆమె వర్కింగ్ అవర్రస్ పై స్పందించింది. ‘నేను కూడా ఎక్కువ గంటలు పనిచేయడానికి ఇష్టపడను. కానీ ప్రస్తుతం చాలా గంటలు పనిచేస్తూనే ఉంటున్నా. కంటినిండా నిద్రపోయి చాలా కాలం అవుతోంది. ప్రశాంతంగా రెస్ట్ తీసుకోలేకపోతున్నా. కానీ మీరు నాలాగా చేయొద్దు. ఒక షెడ్యూల్ ప్రకారం పనిచేయండి. ఒక టైమ్ […]
Movie Tickets Rates : తెలంగాణలో సినిమా టికెట్ రేట్ల విషయంలో ఎప్పటినుంచో చాలా అనుమానాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా పుష్ప 2 సినిమా సమయంలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో టికెట్ రేట్ల పెంపునకు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదని అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ ఆ తర్వాత కొన్ని సినిమాలకు మాత్రం టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఇంకొన్ని సినిమాలకు బెనిఫిట్ షోలు కూడా వేసుకునేలా జీవో ఇచ్చారు. మొన్న […]
Samantha : స్టార్ హీరోయిన్ సమంత చాలా గ్యాప్ తర్వాత తన కొత్త సినిమాను ప్రకటించింది. క్రేజీ డైరెక్టర్ నందిని రెడ్డి డైరెక్షన్ లోనే మా ఇంటి బంగారం అనే సినిమాను చేస్తోంది. నిన్ననే పూజా కార్యక్రమాలు కూడా అయిపోయాయి. ఈ సినిమాను సమంత తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాల మీదనే నిర్మిస్తోంది. ఇది లేడీ ఓరియంటెడ్ సినిమా అని ఇప్పటికే తేలిపోయింది. మరో విషయం ఏంటంటే ఈ సినిమాకు సమంత రూమర్డు బాయ్ ఫ్రెండ్ […]
Khaidi : మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే మైల్ స్టోన్ మూవీ ఖైదీ. ఈ సినిమానే చిరంజీవికి యూత్ లో విపరీతమైన మాస్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. అప్పటి వరకు యావరేజ్ హీరోగా ఉన్న చిరును ఒక్కసారిగా స్టార్ ను చేసేసింది. ఒక రకంగా ఈ మూవీ నుంచే మెగాస్టార్ గా అవతరించాడు. అలాంటి ఖైదీ సినిమా రిలీజ్ అయి నేటికి 42 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా చిరంజీవి టీమ్ ఈ మూవీపై స్పెషల్ వీడియోను డిజైన్ […]
Ramyakrishna : ఎవర్ గ్రీన్ హీరోయిన్ రమ్యకృష్ణకు ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. అప్పట్లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఇప్పటికీ ఆమె చేస్తున్న పాత్రల్లో ఒదిగిపోయి తన గ్రేస్ చూపిస్తోంది. అలాంటి రమ్యకృష్ణ తాజాగా జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకు గెస్ట్ గా వచ్చింది. ఇందులో అనేక విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే రమ్యకృష్ణ, సౌందర్య కలిసి నటించిన నరసింహా సినిమా వీడియోలను జగపతి బాబు స్క్రీన్ […]