Sree Leela : శ్రీ లీల ప్రస్తుతం వరుస సినిమాలతో మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చేసింది. మాస్ మహారాజా రవితేజతో కలిసి ఆమె నటించిన మాస్ జాతర మూవీ అక్టోబర్ 31న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉంటుంది ఈ బ్యూటీ. ఇక సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నా సరే తన ఫ్యాన్స్ కు అప్పుడప్పుడు మసాలా అందాలను చూపిస్తూనే ఉంటుంది. ఈమధ్య మరీ ముఖ్యంగా అందాలను చూపించడానికి అస్సలు వెనకాడట్లేదు ఈ […]
Salman Khan : బిగ్ బాస్ షోకు మనదేశంలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మరిముఖ్యంగా హిందీ బిగ్ బాస్ ప్రోగ్రాం కు కోట్లాదిమంది ఫ్యాన్స్ ఉన్నారు. నార్త్ స్టేట్స్ లో దాదాపు అన్ని రాష్ట్రాల్లో హిందీ బిగ్ బాస్ ను ఫాలో అవుతుంటారు. హిందీ బిగ్ బాస్ కు పోస్టుగా చేస్తున్న సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషన్ పై ఇప్పటికే రకరకాల ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఆయనకు ఒక్కో సీజన్ కు 150 కోట్లు అని […]
Bigg Boss 9 :బిగ్ బాస్ 9 ఫుల్ రచ్చ రచ్చగా నడుస్తోంది. మరి ముఖ్యంగా వైల్డ్ కార్డు ఎంట్రీ ల తర్వాత హౌస్ లో చాలా రకాల గొడవలు జరుగుతూనే ఉన్నాయి. వైల్డ్ కార్డు ఎంట్రీ ల తర్వాత దమ్ము శ్రీజ సడన్ గా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే గత వారం దమ్ము శ్రీజతో పాటు భరణి ని హౌస్ లోకి రీఎంట్రీ ఇప్పించారు. నామినేషన్స్ లో దువ్వాడ మాధురికి శ్రీజ కౌంటర్ […]
Baahubali The Epic : ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న బాహుబలి ది ఎ పిక్ రిలీజ్ కావడానికి రెడీ అయిపోయింది. రేపు ప్రీమియర్స్ పడుతాయి. ఎల్లుండి థియేటర్లలో మూవీ భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లలో భాగంగా రాజమౌళి, ప్రభాస్, రానా ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఈ మూవీపై వస్తున్న రకరకాల రూమర్స్ కు ఇందులో రాజమౌళి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరిముఖ్యంగా బాహుబలి 3 ప్రకటన ఈ సినిమాలో ఉంటుందని […]
Baahubali The Epic : బాహుబలి 2 పార్ట్ లు కలిపి బాహుబలి ది ఎపిక్ సినిమాగా తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 31న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి అనేక విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిర్మాత శోభు యార్లగడ్డ తాజాగా ఎన్టీవీ పాడుకాస్ట్ లో ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయట పెట్టాడు. బాహుబలి సినిమా తీద్దాం అనుకున్నప్పుడు బడ్జెట్ గురించి చాలా రకాల చర్చలు జరిగాయన్నారు. అప్పటికి […]
Baahubali The Epic : ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి రెండు పార్టులను ఒకే పార్టుగా బాహుబలి ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 31న మూవీ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే కదా. ఈ సందర్భంగా మూవీపై అనేక రకాల అంచనాలు పెట్టుకుంటున్నారు అభిమానులు. రెండు పార్టీలు కలిపి ఒకే సినిమాగా తీసుకురావడంతో చాలా సీన్లను తీసేస్తారని ముందు నుంచే తెలిసిందే. ఈ క్రమంలోనే మూవీలో కొన్ని కొత్త సీన్స్ యాడ్ […]
Baahubali The Epic : ప్రభాస్ హీరోగా వస్తున్న బాహుబలి రెండు పార్టులను ఒకే పార్టుగా బాహుబలి ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 31న మూవీ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే కదా. రెండు పార్టులను కలపడం అంటే చాలా సీన్లను తీసేయాలి. ఏయే సీన్లను డిలీట్ చేశారో అనే టెన్షన్ అటు ఫ్యాన్స్ లో కూడా ఉంది. ఈ విషయంపై తాజా ఇంటర్వ్యూలో రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు. ప్రభాస్, రానా, […]
Mass Jathara : అక్టోబర్ 31న రెండు భారీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. బాహుబలి రెండు పార్టులను కలిపి ఒకే పార్టు కింద బాహుబలి ది ఎపిక్ పేరుతో రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అదే రోజు మాస్ మహారాజ రవితేజ నటించిన మాస్ జాతర సినిమాను రిలీజ్ చేస్తున్నారు. బాహుబలికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అసలే ఎవర్ గ్రీన్ మూవీ. తెలుగు సినిమా గతిని మార్చిన సినిమా. అందులోనూ రెండు పార్టులు […]
Deepika Padukone : దీపిక పదుకొణె గురించి తరచూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. 8 గంటల పని విషయంలో ఎంత రచ్చ జరుగుతుందో చూశాం. ఇప్పటికే దీపికను కల్కి-2, స్పిరిట్ సినిమాల నుంచి తీసేశారు. అప్పటి నుంచి ఆమె పేరు కాంట్రవర్సీలో వినిపిస్తూనే ఉంది. ఇక తాజాగా కల్కి టీమ్ దీపికకు మరో షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మొదటి పార్టులో దీపిక పదుకొణె శ్రీవిష్ణువు అవతారం అయిన కల్కికి జన్మనిచ్చే పాత్రలో నటించిన సంగతి […]
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర మూవీ అక్టోబర్ 31న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా నేడు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులో నిర్వహించారు. ఇందులో మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు. ‘నేను నా ఫ్యామిలీ ఎలా బతకాలి, రేపు ఇంటి కిరాయి ఎలా కట్టాలి, పిల్లలను ఎలా చదివించుకోవాలి, రేపు ఎలా గడపాలి అనే పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాకు ఒక ఫోన్ కాల్ […]