SSMB-29 : మహేశ్-రాజమౌళి మూవీ కోసం క్రేజీ యాక్టర్..?
- శరవేగంగా షూటింగ్
- ఇప్పటికే స్టార్ నటులు జాయిన్
- ఇప్పుడు మరో క్రేజీ యాక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SSMB-29 : మహేశ్ బాబు-రాజమౌళి కాంబోలో వస్తున్న ఎస్ ఎస్ ఎంబీ-29మూవీపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ మూవీ నుంచి ప్రతిసారి ఏదో ఒక అప్డేట్ బయటకు వస్తూనే ఉంది. ఈ మూవీ కోసం ప్రియాంక చొప్రాతో పాటు మరో స్టార్ హీరోయిన్ ను కూడా తీసుకుంటున్నారంటూ మొన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. కానీ వాటిపై మూవీ టీమ్ ఇప్పటి వరకు స్పందించలేదు. తాజాగా మరో క్రేజీ మ్యాటర్ బయటకు వచ్చింది. మూవీ కోసం ఓ స్టార్ యాక్టర్ ను తీసుకుంటున్నారంట.
Read Also : Pawan Kalyan: లుక్ మార్చిన పవన్ కళ్యాణ్
Also Read
- Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
ఆయన ఎవరో కాదు నాజర్. గతంలో బాహుబలి సినిమాలో నాజర్ కీలక పాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఆయన్ను మంచి పాత్ర కోసం తీసుకుంటున్నారంట. ఈ మూవీలో ఓ కీలక పాత్ర కోసం ఆయన్ను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఆయన కూడా ఓకే చెప్పడంతో మూవీలో త్వరలోనే జాయిన్ కాబోతున్నారు. కాకపోతే మూవీలోకి ఎవరెవరిని తీసుకుంటన్నారనేది మాత్రం ఇప్పటికి సస్పెన్స్ గానే ఉంచుతున్నాడు రాజమౌళి. కేవలం మహేశ్, ప్రియాంక చొప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రల గురించి మాత్రమే బయటకు వచ్చింది. అవి కూడా ప్రకటించకపోయినా.. కొన్ని ఫొటోల ద్వారా తెలిసిపోయింది.
Read Also : Breakup Tips: బ్రేకప్ నుంచి బయటపడాలంటే.. ఈ టిప్స్ పాటించండి..
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!