Vijay- Rashmika : విజయ్ దేవరకొండ-రష్మిక ఎంగేజ్ మెంట్ చేసుకున్నారనే వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. దాని గురించి అడిగితే వీరిద్దరూ స్పందించట్లేదు. కానీ ఈవెంట్లో ఇద్దరు చేస్తున్న పనులు అందరికీ షాకింగ్ గా అనిపిస్తున్నాయి. మొన్న ఓ ఈవెంట్ లో రష్మికను ఎంగేజ్ మెంట్ గురించి అడిగితే మీరేం అనుకుంటే అదే నిజం అంటూ చెప్పింది. కానీ నిజమో కాదో చెప్పలేదు. ఇక రష్మిక దేవరకొండ అని ఫ్యాన్స్ అరిస్తే స్మైల్ ఇచ్చి ఊరుకుంటుంది. ఇక […]
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ ఈ నడుమ సక్సెస్ మీట్లకు వస్తూ అందరినీ సపోర్ట్ చేస్తున్నాడు. ఎవరు పిలిచినా సరే సినిమాల ఈవెంట్స్ కు వెళ్తున్నాడు. వీళ్లకు వెళ్లాలా వద్దా అనే అనుమానాలు ఏవీ పెట్టుకోవట్లేదు. మనసులో ఎలాంటివి పెట్టుకోకుండా ఎవరు పిలిచినా సరే వెళ్లి వాళ్లను ఉత్సాహపరుస్తున్నారు. సినిమా రిలీజ్ కు ముందు ఈవెంట్ కు పిలిచినా.. లేదంటే సక్సెస్ సెలబ్రేషన్స్ కు పిలిచినా వెళ్తున్నాడు. ఆ మధ్య సూర్య నటించిన రెట్రో మూవీ […]
Kantha : దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న పీరియడిక్ డ్రామా కాంత. నవంబర్ 14న థియేటర్లలో రిలీజ్‌కి సిద్ధమైన ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు బయటకు వచ్చాయి. సమాచారం కాంత మూవీకి నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది. అంటే థియేట్రికల్ రన్ తర్వాత ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది. దీంతో ఓటీటీ ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. 1940–50 దశకాల […]
Shiva Re-Release : నాగార్జున హీరోగా ఆర్జీవీ డైరెక్షన్ లో వచ్చిన శివ మూవీ 14 నవంబర్ 2025న రీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ కోసం ప్రమోషన్లు స్టార్ట్ చేశారు. తాజాగా ఆర్జీవీ, నాగార్జున కలిసి స్పెషల్ గా ఓ ఇంటర్వ్యూ లాంటిది నిర్వహించారు. వీరిద్దరూ చిట్ చాట్ లాగా చాలా మాట్లాడుకుంటూ చాలా విషయాలను పంచుకున్నారు. శివ సినిమాను నిర్మిస్తున్నప్పుడు సౌండ్ లేదని.. నటీనటులు చాలా స్లోగా మాట్లాడుకుంటున్నారని అన్నారని నాగార్జునకు డైరెక్టర్ […]
Nagarjuna – Konda Surekha : మంత్రి కొండా సురేఖకు భారీ ఊరట దక్కింది. ఆమె మీద నాగార్జున వేసిన పరువు నష్టం దావా కేసును వాపసు తీసుకున్నాడు. దీంతో కొండా సురేఖ ఓ పెద్ద సమస్య నుంచి బయట పడ్డట్టు అయింది. ఈ నిర్ణయం ప్రస్తుతం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రి కొండా సురేఖ స్వయంగా క్షమాపణలు చెప్పడంతో నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నేడు నాంపల్లి స్పెషల్ కోర్టులో నాగార్జున […]
Spirit : చాలా రోజులుగా ఎదురు చూస్తున్న అప్డేట్ ఎట్టకేలకు వచ్చేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వస్తున్న సినిమా స్పిరిట్. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ కావాల్సింది. కానీ ఎందుకో డిలే అవుతూ వచ్చింది. దీంతో అసలు సినిమా ఉంటుందా లేదా అనే డౌట్లు అందరికీ మొదలయ్యాయి. తరచూ వాయిదాలు పడటంతో ఫ్యాన్స్ అసంతృప్తికి గురయ్యారు. ఈ రూమర్లకు చెక్ పెడుతూ తాజాగా సందీప్ రెడ్డి […]
Raju Weds Rambai : గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాను ఊపేస్తున్న మూవీ రాజు వెడ్స్ రాంబాయి. సాయిలు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అఖిల్ ఉడ్డెమారి, తేజస్విని జంటగా నటించారు. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్, డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్‌సూన్ టేల్స్ బ్యానర్స్‌పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. తాజాగా మూవీ ట్రైలర్ ను అడవిశేష్ రిలీజ్ చేశాడు. తెలంగాణ పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో సాగే […]
Rashmika : రీసెంట్ గా రష్మిక మీద ఓ రేంజ్ లో ట్రోల్స్ వచ్చాయి. ఆడవాళ్ల లాగే మగవారికి కూడా పీరియడ్స్ ఉంటే అప్పుడు ఆ బాధ వాళ్లకు తెలిసేదని ఆమె చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపాయి. రష్మిక మీద చాలా మంది నెటిజన్లు ఫైర్ అయ్యారు. మగవాళ్లు ఎంత కష్టపడుతున్నారో ఒకసారి చూడు.. ఫ్యామిలీని మొత్తం పోషించేది మగవారే అంటూ ఏకిపారేశారు. అసలు మగవారంటే ఎందుకంత చులకన అన్నట్టు ట్రోల్స్ చేశారు. ఈ ట్రోల్స్ […]
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ ఏ స్టేజ్ ఎక్కినా సరే ఏదో ఒక కామెంట్ చేసి అటెన్షన్ లోకి వచ్చేస్తాడు. అది ఆయన స్పెషాలిటీ కాబోలు. ఇక తాజాగా తన రూమర్డ్ ప్రియురాలి రష్మిక మందన్నా నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ మంచి మంచి హిట్ అయింది. దీంతో మూవీ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ చూశాక తన మనసు మారిపోయిందని తెలిపాడు. లైఫ్ […]
RakulPreet Singh : రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనకు తెలిసిందే. బాలీవుడ్ లో సినిమాలతో బిజీగా ఉంటూనే ఇంకోవైపు ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. ఇక పర్సనల్ గా ఎంత బిజీగా ఉంటున్నా సరే.. తన ఫ్యాన్స్ ను అస్సలు మర్చిపోదు. వారికోసం తన అందాలను ఎప్పటికప్పుడు ఆరబోస్తూనే ఉంటుంది ఈ భామ. Read Also : Kaantha Movie : ‘కాంత’ లాంటి మూవీ మళ్లీ […]