Kaantha Movie : కాంత లాంటి సినిమా మళ్లీ రాదన్నారు దుల్కర్ సల్మాన్, రానా. దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న ‘కాంత’ సినిమాను సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తుండగా.. రానా, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. దుల్కర్ సల్మాన్ ‘వేఫేర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్’, రానా దగ్గుబాటి ‘స్పిరిట్ మీడియా’ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవంబర్ 14న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా రిపోర్టర్లతో రానా, దుల్కర్ కీలక విషయాలను పంచుకున్నారు. రానా మాట్లాడుతూ.. […]
Tollywood Heros : టలీవుడ్ హీరోలు కేవలం సినిమాల్లోనే కాకుండా బిజినెస్ లో కూడా బాగానే సంపాదిస్తున్నారు. రియల్ ఎస్టేట్ తో పాటు రెస్టారెంట్ బిజినెస్ లు కూడా ఉన్నాయి. ఇందులో ముందుగా చెప్పాల్సింది హీరో నాగార్జున గురించి. ఆయనకు హైదరాబాద్ లో ఎన్ గ్రిల్ (N Grill), ఎన్ ఏషియన్ (N Asian) రెస్టారెంట్లు ఉన్నాయి. ఇవి చాలా ఫేమస్. ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు ANV రెస్టారెంట్లు స్థాపించాడు. ఇందులో లగ్జరీ డైనింగ్ […]
Nidhi Agarwal : నిధి అగర్వాల్ టాలీవుడ్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి గ్లామర్, డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. కానీ ఏం లాభం.. ఆమె కెరీర్ మాత్రం ఊహించిన స్థాయిలో సాగలేదు. వరుస సినిమాలు చేసినా ఒక్కదానికీ పెద్ద హిట్ ట్యాగ్ రాలేదు. ఇప్పటివరకు 8 వరుస ఫ్లాపులు రావడంతో ఆమె ఫ్యాన్ బేస్ మొత్తం తగ్గిపోతోంది. సవ్యసాచి, ఇస్మార్ట్ శంకర్ తప్ప ఆ తర్వాత వచ్చిన మిస్సమ్మ, హీరో, కల్యాణ్ రామ్‌తో చేసిన […]
SSMB 29 : రాజమౌళి-మహేశ్ బాబు కాంబోలో వస్తున్న గ్లోబ్ ట్రాటర్ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈవెంట్ నిర్వహించకముందే రాజమౌళి వరుస అప్డేట్లు ఇస్తున్నాడు. మొన్న పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ రిలీజ్ చేశాడు. దాని తర్వాత శృతిహాసన్ సాంగ్.. ఈరోజు ప్రియాంక చోప్రా లుక్ రిలీజ్ చేశాడు. అయితే ప్రియాంక చోప్రా లుక్ అందరినీ షాక్ కు గురి చేస్తోంది. ఎందుకంటే ఆమెది నెగెటివ్ పాత్రనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ సినిమాలో ప్రియాంక హీరోయిన్ […]
SSMB 29 : రాజమౌళికి ఏమైంది. అసలేం చేస్తున్నాడు అని షాక్ అవుతున్నారు మహేశ్ బాబు ఫ్యాన్స్. మరి లేకపోతే ఏంటండి.. రాజమౌళి సినిమా అంటే వెయ్యి కోట్ల బడ్జెట్ తో తీసేది. ఈ రోజుల్లో పాన్ ఇండియా సినిమాల నుంచి ఏదైనా పోస్టర్ లేదా సాంగ్, లేదా టీజర్ కే ముందు నుంచే నాలుగైదు అప్డేట్లు ఇచ్చిన తర్వాత రిలీజ్ చేస్తున్నారు. ముందు డేట్ గురించి అప్డేట్ ఇచ్చిన తర్వాత మళ్లీ వచ్చాక.. ఆ తర్వాత […]
Kajol : ఈ మధ్య ఓ సీనియర్ హీరోయిన్ మరీ దారుణంగా మాట్లాడుతోంది. ఎంత హోస్ట్ గా చేస్తే మాత్రం.. మరీ దారుణంగా మాట్లాడటం ఏంటని మండిపడుతున్నారు నెటిజన్లు. ఆమె ఎవరో కాదు కాజోల్. మనకు తెలిసిందే కదా.. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు కాజోల్, ట్వింకిల్ ఖన్నా కలిసి ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ అనే ప్రోగ్రామ్ చేస్తున్నారు. తాజాగా దీనికి విక్కీ కౌశల్, కృతిసనన్ వచ్చారు. ఇందులో పెళ్లి గురించి టాపిక్ వచ్చినప్పుడు […]
Mowgli : రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా వస్తున్న సినిమా మోగ్లీ ‘మోగ్లీ 2025’. దీన్ని సందీప్ రాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు. టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్ గా చేస్తోంది. డిసెంబర్ 12న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. అటవీ ప్రాంత నేపథ్యంలో సాగే లవ్ స్టోరీగా సినిమా ఉందని తెలుస్తోంది. […]
Prakash Raj : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కేసులో సీఐడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. నిన్న హీరో విజయ్ దేవర కొండను విచారించిన సీఐడీ.. నేడు ప్రకాశ్ రాజ్ ను ప్రశ్నించింది. ప్రకాశ్ రాజ్ నేడు రెండోసారి బెట్టింగ్ యాప్స్ కేసులో సీఐడీ ముందుకు విచారణకు వచ్చాడు. ఇందులో సీఐడీ అనేక ప్రశ్నలు వేసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కంటెంట్ ఎలా వచ్చింది, డబ్బులు ఎవరు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, వాటిని ఏం చేశారు అనే కోణంలో […]
Rashmika : నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఎక్కడికెళ్లినా ఆమె చుట్టూ అభిమానుల గుంపే ఉంటుంది. ముఖ్యంగా ఆమె సినిమాల ప్రమోషన్స్, ఈవెంట్స్‌లో అభిమానులు హడావుడి చేయడం సహజమే. ఇక రీసెంట్ గానే ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ.. ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇచ్చింది. ఈ మూవీ కలెక్షన్ల పరంగా బాగానే దూసుకుపోతోంది. అయితే చాలా గర్ల్ ఫ్రెండ్ సక్సెస్ ప్రమోషన్లలో భాగంగా రష్మిక ఓ ఈవెంట్ కు […]
Vishnu Priya : విష్ణుప్రియ సోషల్ మీడియా లో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. టీవీ షోస్, రియాలిటీ షోస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాలో తన గ్లామర్‌తో ఫ్యాన్స్‌కు హీట్ పెంచేస్తోంది. తాజాగా విష్ణుప్రియ షేర్ చేసిన ఫోటోషూట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో ఆమె కన్ఫిడెన్స్, స్టైల్ రెండూ మిక్స్ అయ్యి హాట్‌నెస్‌కి డబుల్ డోస్ ఇచ్చాయి. Read Also : Peddi […]