ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కింద అమెరికా సహా ఎంపిక చేసిన పలు దేశాల్లో నెలవారీ రుసుంతో బ్లూటిక్ ఇస్తున్న ట్విట్టర్ భారత్‌లోనూ ప్రారంభించింది. ట్విట్టర్ వెబ్‌సైట్‌ని ఉపయోగిస్తున్న వారు బ్లూటిక్ కావాలంటే దాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.
గతేడాది కేంద్రంచే నిషేధించబడిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(PFI) 2047 నాటికి భారత్‌లో ఇస్లాం పాలనను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుందని మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ క్లెయిమ్ చేసింది.
తందూరీ రోటీని ఇష్టంగా తినేవారికి ఓ చేదు వార్త. ఇకపై తందూరీ రోటీ దొరకదు. ఎందుకంటే ప్రభుత్వమే తందూరీ రోటీని బ్యాన్ చేసింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది.
రాత్రిపూట పరేడ్‌లో ఉత్తర కొరియా పెద్ద సంఖ్యలో అణు క్షిపణులను ప్రదర్శించిందని ఆ దేశ మీడియా నివేదించింది. గతంలో కంటే ఎక్కువ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు (ICBMs), కొత్త ఘన-ఇంధన ఆయుధాన్ని ప్రదర్శించినట్లు తెలిసింది.
భూకంపం కారణంగా టర్కీలో ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇక శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించడం కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం డిస్నీ బుధవారం 7,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. గత ఏడాది చివరలో కంపెనీకి నాయకత్వం వహించమని తిరిగి అడిగిన తర్వాత సీఈవో బాబ్ ఇగర్ తీసుకున్న మొదటి ప్రధాన నిర్ణయం ఇది.
ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా.. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా చిన్నారులపై కామాంధుల ఆగడాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో మూలన చిన్నారులపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి.
టర్కీ, ,సిరియాల్లో విషాదం తాండవిస్తోంది. ఆ దేశాల్లో వచ్చిన భారీ భూకంపం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. భూకంప శిథిలాలను తొలగించే కొద్ది వెలుగుచూస్తున్న విగతజీవులు.. సాయం కోసం ఎదురుచూస్తూ శిథిలాల కింద వేచి చూస్తూ ప్రాణాలుగ్గబట్టుకున్న దయనీయ పరిస్థితులు కంటతడి పెట్టిస్తున్నాయి.
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇంట పెళ్లివేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఆమె ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. స్మృతి ఇరానీ కూతురు షనెల్ ఇరానీ గురువారం వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు.