వెంకీకి చిరు ప్రశంస
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువ కథానాయకులే కాదు… తన తోటి హీరోలు ఏ సినిమాలో అయినా అద్భుతంగా నటిస్తే వెంటనే స్పందించే హీరో మెగాస్టార్ చిరంజీవి. ఇటీవల విడుదలైన వెంకటేశ్ ‘నారప్ప’ సినిమాను చూసి అందులో వెంకటేశ్ నటనకు ఫిదా అయిపోయారు చిరు. దాంతో వెంటనే వెంకటేశ్ ను ఉద్దేశించి ఓ వాయిస్ మెసేజ్ పెట్టారు. దానిని వెంకటేశ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. నటన అంటే ప్రాణం పెట్టే వెంకటేశ్ గర్వపడే చిత్రం ‘నారప్ప’ అని, తనకు సినిమా మొత్తంలో నారప్ప పాత్ర తప్పితే వెంకటేశ్ కనిపించలేదని చిరంజీవి చెప్పడం విశేషం. ‘నారప్ప’ సినిమా గురించి చక్కని ఫీడ్ బ్యాక్ ఇవ్వడంతో పాటు తనను అభినందించిన చిరంజీవికి వెంకటేశ్ కృతజ్ఞతలు తెలిపారు.
Its a moment of happiness listening to every word of your appreciation @KChiruTweets. Overwhelmed and humbled for your feedback on Narappa. Thank you Chiranjeevi 🤗 pic.twitter.com/mS18fzEgfD
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
— Venkatesh Daggubati (@VenkyMama) July 23, 2021
- Tags
- chiranjeeevi
- Narappa
- Venkatesh
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..