Gautam Singhania Couple Divorce: టెక్స్టైల్ దిగ్గజం రేమండ్ గ్రూప్ ఛైర్మన్ అండ్ ఎండీ గౌతమ్ గౌతమ్ సింఘానియా సంచలన ప్రకటన చేశారు. తన భార్య నవాజ్ మోడీ సింఘానియా నుంచి విడిపోయానంటూ సోమవారం గౌతమ్ సింఘానియా ట్విటర్(ఎక్స్) వేదికగా ప్రకటించారు.
Remedie For Dust Allergy: వాతావరణ మార్పు, సిజన్ చేంజ్ వల్ల చాలా మంది అనారోగ్యం బారిన పడుతుంటారు. ముఖ్యంగా వాతావరణ మార్పు వల్ల జలుబు, తుమ్ములు వంటి ఇతర అలర్జీ సమస్యలు బాధిస్తుంటాయి. దీనికి మెయిన్ రీజన్ డస్ట్ ఎలర్జీ. అదే జలుబు, తమ్ములకు ప్రధాన కారణం అవుతుంది.
Rajinikanth Diwali Celebrations: దేశమంత దీపావళి సెలబ్రేషన్స్‌లో మునిగితేలింది. ఆదివారం నార్త్ నుంచి సౌత్ వరకు టపాసుల సౌండ్‌తో మారుమోగింది. ఇక దీపావళికి సినీ సెలబ్రేటిల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్లో వారం ముందుగానే పండగ సందడి మొదలైంది.
Tiktok Ban in Nepal: చైనా యాప్ టిక్‌టాక్‌కు మరో షాక్ తగిలింది. టిక్ టాక్‌ను తమ దేశంలో నిషేధిస్తున్నట్టు తాజాగా మన పొరుగు దేశం నేపాల్ ప్రకటించింది. ఈ మేరకు నేపాల్ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రభుత్వ అధికార ప్రతినిధి, ఐటీ, కమ్యూనికేషన్ మంత్రి రేఖా శర్మ సోమవారం తెలిపారు.
బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కేబినేట్లో బ్రిటిష్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్‌కు చోటు కల్పించారు. తన కేబినేట్ పున:వ్యవస్థీకరలో భాగంగా కామెరూన్‌ను విదేశాంగ కార్యదర్శిగా నియమించారు.
కాసర్గోడ్లోని శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయం ప్రత్యేకత గురించి అందరికి తెలిసిందే. దేశంలోనే అంతులేని సంపదకు ఇది చాలా ప్రసిద్ధి. ఆలయంలోని నేలమాళిగలల్లో రాశుల కొద్ది బంగారం, వజ్రవైఢ్యూర్యాలు, స్వర్ణ విగ్రహాలు ఉన్నాయనే ఓ వార్త ప్రచారంలో ఉంది.
Sai Dharam Tej: టాలీవుడ్ లవ్ బర్డ్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇటీవలె పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితులు, మెగా కుటుంబం సమక్షంలో వీరి పెళ్లి అంగరంగవైభంగా జరిగింది.