UK Cabinet Reshuffle Update: రిషి సునక్ మంత్రివర్గంలో బ్రిటిష్ మాజీ ప్రధానికి చోటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UK Cabinet Reshuffle Update: బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కేబినేట్‌లో బ్రిటిష్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్‌కు చోటు కల్పించారు. తన కేబినేట్ పున:వ్యవస్థీకరలో భాగంగా కామెరూన్‌ను విదేశాంగ కార్యదర్శిగా నియమించారు. తాజాగా దీనిపై యూకే ప్రభుత్వం ట్విటర్(X)లో అధికారికంగా ప్రకటించింది. నిజానికి కామెరాన్ యూకే పార్లమెంటుకు ఎన్నిక కాలేదు. అయితే భారత సంతతికి చెందిన విదేశాంగ కార్యదర్శి స్యూయెల్లా బ్రేవర్మన్ వివాదాస్పద వ్యాసం సంచలనంగా మారింది. దీనిపై తీవ్ర స్థాయిలో వివాదం చెలరేగడంతో ఆమెను మంత్రివర్గం నుంచి తప్పించారు.
Also Read: Revanth Reddy: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తాం
Also Read
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
- Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్‌లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Ukraine War: ఉక్రెయిన్‌లో తుస్సుమన్న పాకిస్తానీ మందుగుండు..
ఇక ఖాళీ అయిన ఈ పదవిని రిషి సునక్ మాజీ ప్రధానీ డేవిడ్ కామెరూన్‌తో భర్తి చేయాలని నిర్ణయించారు. దీంతో కామెరూన్‌ను విదేశాంగ కార్యదర్శిగా నియమిస్తూ యూకే ప్రభుత్వం ఆమోదించింది. తాజాగా ఈ నియామకం నేపథ్యంలో రిషి సునక్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. బ్రిటన్ ఎగువ సభ హౌస్ ఆఫ్ లార్డ్స్ లో కామెరాన్ కు సీటు ఇవ్వడానికి కింగ్ చార్లెస్ ఆమోదం తెలిపారు. విదేశీ, కామన్వెల్త్, అభివృద్ధి వ్యవహారాల కార్యదర్శిగా కామెరాన్ నియామకాన్ని కూడా కింగ్ ఆమోదించారు. కాగా పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు చేసిన ఘటనలో ఇప్పటివరకు 140 మందికిపైగా అరెస్ట్ అయ్యారు. ఈ విషయాన్ని సునాక్ సీరియస్‌గా తీసుకున్నారు. అందుకే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ భాగంగా సుయెల్లాను తొలగించారు. ఇదిలావుండగా కేబినెట్ నుంచి మరికొంత మంది తొలగించాలని సునాక్ భావిస్తున్నారని ఊహాగానాలు వెలువడుతున్నాయి.
Also Read: OTT Released Movies: ఈ వారం ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు ఇవే..
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!