ASP vs JC Prabhakar Reddy: అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి జెడ్పీ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి మధ్య వివాదం చెలరేగింది.
AP Deputy CM Pawan: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ (ట్వీట్టర్) వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన వీర పోలీసు సైనికులకు హృదయపూర్వక నివాళులు ఆర్పిస్తున్నాను
మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. కుటుంబం కంటే ప్రజల భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే పోలీసుల సేవలు అమూల్యమైనవి.. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు పట్ల నిబద్ధతతో ఉందని పేర్కొన్నారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడే కీలక బాధ్యత పోలీసులు నిర్వర్తిస్తున్నారు.
Tirupati Rain: తిరుపతిలో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలకి సరికొత్త ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వర్షం కారణంగా మంచు దుప్పట్లో నగరం ఉండడంతో వాటిని తమ కెమెరాలు బంధిస్తున్నారు శ్రీవారి భక్తులు, నగరవాసులు.
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే శాంతి భద్రతలు అవసరం.. ఏపీ పోలీస్ నేర నియంత్రణలో ముందుంది.. ఆధునిక సాంకేతికతో ఏపీ పోలీసులు ముందుకు వెళ్తున్నారు అని మంత్రి అనిత పేర్కొనింది.
విజిబుల్, ఇన్విజిబుల్ పోలీసింగ్ ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. పోలీసులు కూడా కొత్త వెర్షన్ గా మారి ముందుకు వెళ్ళాలి.. నేరస్తులు ఇంటెలిజెంట్ క్రైమ్స్ చేస్తున్నారు.. వారి కంటే ముందుంటే తప్ప వారిని కట్టడి చేయలేం అన్నారు. గూగుల్ పెట్టుబడి వైజాగ్ రావటానికి కారణం లా అండ్ ఆర్డర్.
Minister Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో బిజీబిజీగా ఉన్నారు. సీఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా (SIA) ప్రతినిధులు, ఆ సంస్థ సీఈవో వెరోనికా పాపకోస్టా, ఎస్ఐఏ ఎంగేజ్ మెంట్ మేనేజర్ జాస్మిన్ కెల్లేలతో భేటీ అయ్యారు.
Tension in Tenali: గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని చంద్రబాబు కాలనీలో చిన్న పిల్లల గొడవ పెద్ద ఘర్షణకు దారి తీసింది. చిన్న పిల్లల మధ్య జరిగిన తగువులో సర్ది చెప్పినందుకు ఓ కుటుంబంపై దాడి చేశారు. ఘర్షణ పడొద్దు అని చెప్పిన బాధిత కుటుంబ సభ్యులపై కొంత మంది దాడికి పాల్పడ్డారు.
Tirumala Rush: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్ కృష్ణతేజ అతిథి గృహం వరకు విస్తరించింది.