అచ్చెన్నాయుడికి ధైర్యం ఉంటే సమస్యలపై చర్చించేందుకు ప్రజల్లోకి వెళ్దామని మాజీ మంత్రి కాకాణి అన్నారు. నష్టపోయిన పంటల గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు..? అని ప్రశ్నించారు.
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. మొంథా తుఫాన్ లో అద్భుతంగా అధికారులు పని చేశారని ప్రశంసించారు. ముందు జాగ్రత్త చర్యలతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తగ్గించామన్నారు.
Gautam Gambhir: భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై మరోసారి మాజీ క్రికెటర్స్ సీరియస్ అవుతున్నారు. టీమిండియా ఓటమికి కారణం గంభీర్ నిర్ణయాలే అంటూ మండిపడుతున్నారు.
Visakhapatnam: విశాఖపట్నంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. లైంగిక వేధింపుల బారిన పడి డిగ్రీ విద్యార్థి సాయి తేజ మృతి చెందడం కలకలం రేపుతుంది. ఆత్మహత్య చేసుకున్న డిగ్రీ విద్యార్థి మృదేహానికి నేడు పోస్టుమార్టం చేయనున్నారు.
Gold Scam: పల్నాడు జిల్లా నరసరావుపేటలో తక్కువ ధరకే బంగారం అంటూ 25 లక్షలకు టోకరా. కోటప్పకొండ యూటీ దగ్గర డీల్ మాట్లాడుదాం అని రమ్మని పిలిచిన కేటుగాళ్ళు.. దీంతో రూ. 25 లక్షలు తీసుకుని కోటప్పకొండ యూటీ వద్దకు శ్రీ గణేష్ వెళ్ళాడు.
లక్నో ఫ్రాంచైజీ మెనెజ్మెంట్ తమ జట్టు హెడ్ కోచ్గా టీమిండియా దిగ్గజ క్రికెటర్, మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ను నియమించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.