Malladi Vishnu: టీటీడీ పాలకమండలి సభ్యుడు, మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు భగవద్గీతను అవమానించేలా మాట్లాడారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. భారతదేశంతో పాటు ప్రపంచానికే ఆదర్శంగా ఉన్న భగవద్గీతను చులకనగా మాట్లాడారు.. భగవద్గీతను కించపరిచేలా మాట్లాడిన ఎమ్మెల్యేని టీటీడీ పాలకవర్గ సభ్యుడిగా ఎలా కొనసాగిస్తారు అని ప్రశ్నించారు.
భక్తి టీవీ.. తెలుగు రాష్ట్రాల్లో ఆవిర్భవించి.. దేశాన్ని శాసిస్తోంది. ఆధ్యాత్మిక ఛానెల్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచింది. దేశంలో మరే ఆధ్మాత్మిక ఛానెల్‌కు సాధ్యం కాని రికార్డులను తన పేరిట లిఖించుకుంది.
CPI Ramakrishna: మొంథా తుఫాను వల్ల తీవ్ర పంట నష్టం జరిగింది అని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. గిట్టుబాటు ధరలు లేక అనేక ఇబ్బందులు పడుతున్న రైతులకు తుపాను శాపం.
Katari Couple Murder Case: చిత్తూరు మాజీ మేయర్ కఠారీ అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఐదుగురిని దోషులుగా నిర్ధారించిన చిత్తూరు జిల్లా కోర్టు ఈ రోజు ( అక్టోబర్ 31న) మరణ శిక్షను ఖరారు చేసింది.
Minister Gottipati: విపత్తు పరిశీలన అంటే రెడ్ కార్పెట్ వేసుకుని తిరిగిన మాజీ సీఎం జగన్ కు తుఫాన్లు గురించి మాట్లాడే అర్హత లేదు అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. తుఫాను వల్ల పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగక పోవడంతో ఆయనకు బాదాగా ఉందేమోనని ఎద్దేవా చేశారు.
Vizianagaram: విజయనగరం జిల్లాలో అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. జంఝావతి, తోటపల్లి, పెద్దగెడ్డ, వెంగళరాయసాగర్, ఆండ్ర, గడిగెడ్డ, తాటిపూడి జలాశయాల కింద దాదాపు 40 వేల హెక్టార్ల ఆయకట్టు ఉంది.