Indian Army Chief: లెబనాన్‌లో హెజ్బొల్లా శ్రేణులే టార్గెట్ గా ఇజ్రాయెల్ జరిపిన ‘పేజర్ బ్లాస్ట్ ఆపరేషన్’తో ప్రపంచ షాక్ అయిందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు.
Hezbollah: అక్టోబర్ 7 తరహా దాడులు చేసేందుకు హెజ్బొల్లా సన్నాహాలు చేస్తుందని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఐడీఎఫ్ ప్రతినిధి డానియల్ హగారీ మాట్లాడుతూ.. దక్షిణ లెబనాన్‌లోని గ్రామాల్లో ఇళ్లను వాడుకొని దాడులు చేసేందుకు సిద్ధమైందన్నాడు.
Iran Ex President: ఇజ్రాయెల్‌పై నిఘా కోసం ఏర్పాటు చేసిన ఓ ఇంటెలిజెన్స్ అధిపతే చివరికి మమల్ని మోసం చేశాడని ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహముద్ అహ్మదిన్‌జాద్ పేర్కొన్నారు.
CAG on Viksit Bharat: భారతదేశంలోని గ్రామాలు అభివృద్ధి చెందకుండా వికసిత్ భారత్ లక్ష్యం చేరుకోవడం అసాధ్యం అని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గిరీశ్ చంద్ర ముర్ము తెలిపారు.
ముడా స్కామ్ వ్యవహారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ముడా వివాదానికి సంబంధించి సీఎంపై ఈడీ కేసు నమోదు చేయడంతో.. ఆయన భార్య పార్వతి సంచలన నిర్ణయం తీసుకుంది.
Rahul Gandhi: కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ భద్రతలో ఉల్లంఘన జరిగింది. కర్ర చేతిలో పట్టుకున్న ఒక వ్యక్తి బైక్‌పై ఆయన కాన్వాయ్ పక్క నుంచే వెళ్లిపోవడం తీవ్ర కలకలం రేపుతుంది.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోన్ లో సంభాషించారు. పశ్చిమాసియాలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలపై సుధీర్ఘంగా చర్చించారు.
Mehbooba Mufti: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అడాల్ఫ్ హిట్లర్ తర్వాత నెతన్యాహునే అతి పెద్ద ఉగ్రవాది అని అభివర్ణించింది.