EC Press Conference: ఎన్నికల కమిషన్ టార్గెట్ గా.. దేశంలో అనేక చోట్ల ఓటర్ జాబితాలో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సహా విపక్ష నేతలు ఆరోపణలు చేశాయి.
ఏనుగు అరుపు సౌండ్ కలిగిన పరికరంతో పంట పొలాన్ని కాపాడుకుంటున్న రైతు మొక్కజొన్న పంటను నాశనం చేస్తున్న కోతుల నివారణకు రైతన్న వినూత్న పరికరాన్ని అమర్చి కోతుల బెడదకు చెక్ పెట్టాడు.
SBI Bank Robbery: శ్రీ సత్యసాయి జిల్లా తూముకుంట ఎస్బీఐ బ్రాంచ్ దోపిడీ కేసులో పురోగతి లభించింది. హిందూపురం మండలం తూముకుంట చెక్ పోస్ట్ వద్ద గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో జరిగిన చోరీ నిందితులను పోలీసులు గుర్తించారు.
Pakistan: ఫార్మాట్‌తో సంబంధం లేకుండా గడ్డు పరిస్థితులను పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఎదుర్కొంటోంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 3 టెస్టులు ఆడిన పాక్ కేవలం ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించింది.
Irfan Pathan: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదిపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అఫ్రిదికి నోటి దూల ఇప్పుడే కాదు.. అతడు ఆడే రోజుల్లోనూ కూడా ఎక్కువగానే ఉండేదన్నారు.