-
Geetha Shankaram: గుప్పెడంత మనసు ముఖేష్గౌడ హీరోగా ‘గీతా శంకరం’.. ఫస్ట్‌లుక్ లాంచ్
Mukesh Gowda Geetha Shankaram First look Released: ఎస్.ఎస్.ఎం.జి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ముఖేష్గౌడ, ప్రియాంక శర్మ జంటగా కొత్త దర్శకుడు రుద్ర దర్శకత్వంలో ప్రముఖ వ్యాపారవేత్త కె. దేవానంద్ నిర్మిస్తున్న ప్రేమకథా చిత్రం ‘గీతా శంకరం’. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం నాడు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రుద్ర మాట్లాడుతూ రెండేళ్లుగా ఈ కథను తెరకెక్కించాలని చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఫలించాయని, అందరికీ […] -
Rukmini Vasant: ఎర్రకోకలో కాకరేపుతున్న రుక్మిణీ వసంత్
-
Boys Hostel: ఎట్టకేలకు ఓటీటీకి వచ్చిన స్టూడెంట్ ఫిలిం ఆఫ్ ది ఇయర్
Boys Hostel is now streaming on Etv Win: చాలా ఎదురుచూపుల అనంతరం బాయ్స్ హాస్టల్ సినిమా ఇప్పుడు OTTలో ప్రసారం అవుతోంది. కన్నడలో సూపర్ హిట్ అయినా సినిమాను చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, అన్నపూర్ణ స్టూడియోస్ ఆగస్టులో తెలుగులో ఈ సినిమాను విడుదల చేశాయి. బాయ్స్ హాస్టల్ అనే ఈ సినిమా నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన కన్నడ డార్క్ కామెడీ చిత్రం హాస్టల్ హుడుగారు బేకగిద్దరేకి తెలుగు డబ్బింగ్ వెర్షన్. కన్నడ వెర్షన్ […] -
Omegle Shutdown: లైవ్ వీడియో చాటింగ్ సైట్ Omegle షట్ డౌన్.. 14 ఏళ్ళ సేవలకు చెల్లు చీటీ
Omegle Shuts Down After 14 Years After continues Abuse Claims: ప్రముఖ లైవ్ వీడియో చాట్ సైట్ Omegle తన సేవలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. Omegle 14 సంవత్సరాలుగా లైవ్ వీడియో చాట్ సేవను అందిస్తోంది. ఆన్లైన్ దుర్వినియోగంపై ఫిర్యాదులు రావడంతో, ఒమెగల్ తన సేవలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. కరోనా కాలంలో Omegle వినియోగదారులు గణనీయంగా పెరిగారు. Omegleలో పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వయసుల వినియోగదారులు ఉన్నారు. వెబ్‌సైట్‌ను నిర్వహించడం […] -
Kannappa: సినిమా ఏమో కానీ స్టార్లతో చంపేస్తున్న మంచు విష్ణు
Manchu Mohan Babu and sarath Kumar added to Kannappa Star Cast: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న కన్నప్ప సినిమా నుంచి తరచూ ఏదో ఒక అప్డేట్ రావడం హాట్ టాపిక్ అవుతూ వస్తోంది. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న కన్నప్ప మీద ఇప్పటికే జాతీయ స్థాయిలో అంచనాలున్నాయి. ఎందుకంటే ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ వంటి వారు కన్నప్ప ప్రాజెక్ట్‌లోకి రావడంతో ఈ మూవీ స్థాయి జాతీయ […] -
Dubbing Deepavali: దారుణంగా ఈ వారం సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్
Bad advance bookings for Japan and Jigarthanda Double X: ఈ వారం నేరుగా పెద్ద తెలుగు సినిమాలు ఏవీ రిలీజ్ కావడం లేదు. ఇలా నిన్ను చేరి, జనం అనే రెండు స్ట్రైట్ తెలుగు సినిమాలు రిలీజ్ అవుతుండగా దీపావళికి రెండు కొంచెం బజ్ ఉన్న తమిళ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. జపాన్ – జిగర్తాండ డబుల్ X సినిమాలు రేపు అంటే శుక్రవారం నాడు 10వ తేదీన రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ […] -
Madhavi Latha: రష్మిక ఫేక్ వీడియోపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు.. ఆమె వేసుకునే డ్రెస్సుల కంటే అసభ్యమా?
Madhavi Latha Sensational Comments on Rashmika Deep fake Video: స్టార్ హీరోయిన్ రష్మిక మందన డీప్ ఫేక్ వీడియో హాట్ టాపిక్ అవుతోంది. ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ఎవరో రష్మిక ఫేస్ ని ఇంకొకరి బాడీకి టెక్నాలజీ ద్వారా ఫేక్ చేసి వీడియో ఇంటర్నెట్ లో రిలీజ్ చేయగా అది వైరల్ అయింది. ఈ క్రమంలో రష్మిక బాధితురాలిగా మారడంతో దేశవ్యాప్తంగా ఆమెకు మద్దతు లభిస్తోంది. అయితే ఈ మధ్య వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో […] -
Allu Arjun: ‘మంగళవారం’ జాతరకి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్
Allu Arjun to be chief guest for Mangalavaram Movie Pre Release Event: ‘ఆర్ఎక్స్ 100’, ‘మహాసముద్రం’ సినిమా తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన సినిమా ‘మంగళవారం’ నవంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. పాయల్ రాజ్‌పుత్, ‘రంగం’ ఫేమ్ అజ్మల్ అమీర్ జంటగా నటించిన ఈ సినిమాలో నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్, […] -
Anchor Suma: గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేసిన సుమ తాత.. ఎందుకో తెలుసా?
Anchor Suma Grandfather P B Menon Guinness Record: టాలీవుడ్ యాంకర్ సుమ మలయాళీ అయినా తెలుగింటి కోడలుగా ఆమె తెలుగు అమ్మాయిల కంటే ఎక్కువ దగ్గరైంది. యాంకర్ గా ఒకపక్క టీవీ షోలు చేస్తూ మరో పక్క సినిమా ఈవెంట్స్ చేస్తూ అప్పుడప్పుడూ సినిమాలు నటిస్తూ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఆల్ రౌండర్ గా దుమ్మురేపుతోంది. తాజాగా ఆమె తన తాతయ్య గురించి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ హాట్ టాపిక్ అయింది. సుమ […] -
Salaar: సలార్ స్పెషల్ నెంబర్ కోసం ‘డర్టీ గాళ్’
Dirty hari Simrat Kaur item song in Salaar : ప్రభాస్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియన్ మూవీ సలార్ చాలా కాలం క్రితం షూటింగ్ పూర్తి చేసుకుందని అందరికీ తెలుసు. అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్, సినిమా ఫైనల్ కట్ చూసిన తర్వాత కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయాలనుకున్నాడని, అలాగే, సినిమాలో స్పెషల్ సాంగ్‌ని చొప్పిస్తే బాగుంటుందని చిత్రబృందం భావించిందని అంటున్నారు. సినిమా యూనిట్ చాలా మంది నటీమణులతో చర్చించి, అనేక చర్చల […]
తాజావార్తలు
-
Team India Playing XI: టీమిండియాలో భారీ మార్పులు.. సంజూ ఎంట్రీ.. ఆ ప్లేయర్‌పై వేటు?
-
Ketan Murder Case: కేతన్‌ను చంపింది సియానే.. కానీ కోర్టులో నిరూపించడమే అసలు సవాల్!
-
Idupu Kayitham: డిసెంబర్ ఫస్ట్ వీక్ లో “ఇడుపు కాయితం” రిలీజ్
-
Harry Brook: “టీమిండియాను వెనక్కి నెట్టేస్తాం.. నా టార్గెట్ ఇదే”.. కెప్టెన్ హ్యారీ బ్రూక్ బిగ్ స్టేట్మెంట్..
-
INS Mahendragiri: సాహో భారత్.. సముద్రాన్ని శాసించేందుకు వచ్చిన ‘INS మహేంద్రగిరి’! శత్రుదేశాల గుండెల్లో వణుకే..
ట్రెండింగ్
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్‌తో రాబోతున్న Itel Zeno 100 Pro.!