-
Guntur Kaaram: స్పైసీ సాంగ్.. మహేష్, శ్రీలీల చితక్కొట్టేశారు అంతే!
Nagavamsi Intresting tweet on Guntur Kaaram Movie Spicy song: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘గుంటూరు కారం’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబుని కంప్లీట్ మాస్ క్యారెక్టర్ లో ప్రజెంట్ చేయబోతున్నాడు త్రివిక్రమ్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ తో ఈసారి వింటేజ్ మహేష్ ని చూడబోతున్నామని ఫ్యాన్స్ […] -
Dil Raju: సంక్రాంతికి వెనక్కి తగ్గేది వారే.. దిల్ రాజు ఓపెన్ కామెంట్స్!
Dil Raju Comments about Sankranthi 2024 Movie Releases: సంక్రాంతి వచ్చింది అంటే కొత్త సినిమాలతోనే పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి మన తెలుగు ప్రేక్షకులు ఆసక్తి చూపుతారు. అందుకే సంక్రాంతి సీజన్లో తమ సినిమాలు రిలీజ్ చేసుకోవాలని మేకర్స్ కూడా ముందుకు ముందే కర్చీఫ్ లు వేసుకుంటూ ఉంటారు. సంక్రాంతికి 4 సినిమాలు రిలీజ్ అయినా టాక్ తో సంబంధం లేకుండా ఆ 3 రోజులు అసాధారణమైన కలెక్షన్స్ ను వచ్చేస్తాయి. అయితే ఈ 2024 […] -
Umapathi: ‘ఉమాపతి ’ సెన్సార్ పూర్తి.. డిసెంబర్ 29న విడుదల
Avika Gor’s Umapathi Censor Completed: ప్రేమ కథలు ఎప్పుడు వచ్చినా తెలుగు ఆడియన్స్ ఆదరిస్తున్నారు, అయితే ఈ రోజుల్లో మాత్రం గ్రామీణ ప్రేమ కథలు రావడం అరుదుగా మారింది. ఇప్పుడు ఆ లోటు తీర్చేందుకు అలాంటి ఓ కథతో ‘ఉమాపతి’ అనే సినిమా రాబోతోంది. ఈ సినిమాలో అనురాగ్ హీరోగా నటించగా.. చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్ అవికా గోర్ హీరోయిన్ గా నటించింది. క్రిషి క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని కే.కోటేశ్వర రావు […] -
Salaar Child Artist: పృథ్వీరాజ్ చిన్నప్పటి క్యారెక్టర్ చేసింది రవితేజ కొడుకా.. అసలు విషయం ఇదే!
Karthikeya Dev Reveals his Relation with Raviteja: ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసింద. డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి ఆట నుంచి ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంటోంది. ఈ రోజు సోమవారం అయినా సరే క్రిస్టమస్ సెలవు కలిసి రావడంతో కలెక్షన్లు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. ఇక సలార్ సినిమా చూసిన తర్వాత సలార్ […] -
Dunki vs Salaar: డంకీ vs సలార్.. గెలుపెవరిదో తెలుసా?
Dunki vs Salaar Collections: డంకీ వర్సెస్ సలార్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయా ? అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ , రెబల్ స్టార్ ప్రభాస్ లు పోటాపోటీగా తమ డంకీ – సలార్ చిత్రాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే . ఈ రెండు సినిమాలు ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద మొదటి వీకెండ్ పూర్తి చేసుకున్నాయి. షారుఖ్ ఖాన్ డంకీ గురువారం విడుదల కావడంతో నాలుగు రోజుల […] -
Nuvvu Nenu: ‘నువ్వు నేను’ అంటున్న ‘రాధా మాధవం’
Nuvvu Nenu Song from Radha Madhavam Released: గ్రామీణ ప్రేమ కథలో ఓ సహజత్వం ఉంటుంది, అలాంటి సహజత్వం ఉట్టిపడేలా ‘రాధా మాధవం’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. విలేజ్ లవ్ స్టోరీలకు ఎప్పుడూ ఆడియన్స్ నుంచి సపోర్ట్ వస్తూనే ఉంటుంది, అలాంటి ఓ గ్రామీణ ప్రేమ కథా చిత్రమే రాబోతోంది. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా గోనాల్ వెంకటేష్ నిర్మిస్తున్న అందమైన ప్రేమ కథా చిత్రమే ఈ ‘రాధా మాధవం’. ఈ […] -
Salaar 3 Days Collections: 3 రోజులు- 402 కోట్లు.. సలారోడు దిగితే ఇలానే ఉంటది!
Salaar 3 Days Collections Worldwide: రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన యాక్షన్ మూవీ ‘సలార్: సీజ్ఫైర్’ ఎట్టకేలకు శుక్రవారం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రశాంత్ నీల్ తీసిన ఈ సినిమాను హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మించగా శృతి హాసన్ హీరోయిన్గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటించారు. శ్రీయా రెడ్డి, టిను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావు వంటి వారు కీలక పాత్రల్లో నటించగా […] -
Ugly Story: చిన్నారి పెళ్లికూతురితో గీతామాధురి భర్త అగ్లీ స్టోరీ
‘Ugly Story’ Movie Glimpse released : ఇటీవల వధువు వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న నందు, అవికా గోర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన తాజా మూవీ అగ్లీ స్టోరీ. లక్కీ మీడియా, రియాజియా సంస్థ సంయుక్తంగా నిర్మించగా ప్రణవ స్వరూప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. టీజర్ క్లైమాక్స్ లో నందు చెప్పిన డైలాగ్ ఇమేజినేషన్ లో ఉన్న ప్రేమ రియల్ లైఫ్ లో ఉండదు అనే […] -
Devil: సలార్ సత్తా చూపాడు.. ఇక డెవిల్ కోసం వెయిటింగ్!
Devil Movie getting ready for Release on 29th Deceber: 2023 ఏడాది పూర్తి కావస్తోంది. సినీ లవర్స్ విషయానికి వస్తే ఈ డిసెంబర్ నెలను ఎంతగానో ఎంజాయ్ చేశారు. పాన్ ఇండియా రేంజ్లో బ్లాక్ బస్టర్ మూవీస్ యానిమల్, డంకీ, సలార్ వంటి భారీ బడ్జెట్ సినిమాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అందరి దృష్టి నందమూరి కళ్యాణ్ రామ్ స్పై థ్రిల్లర్ ‘డెవిల్’ సినిమాపై పడింది. ఈ ఏడాది భారీ అంచనాలతో […] -
Venu Swamy: మానిపోతున్న పుండు మీద కారం చల్లిన వేణు స్వామి.. ఇక అసలు ఊరుకుంటారా?
Venu Swamy Counter to Prabhas Fans Trolls about Salaar Movie: టాలీవుడ్ సెలబ్రిటీ జ్యోతిష్యుడుగా సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న వేణు స్వామి అనేకమంది సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ ల గురించి జాతకాలు చెప్పి మరింత పాపులారిటీ సంపాదించాడు. అలాంటి వేణు స్వామి ప్రభాస్ జాతకం ఏమీ బాలేదని ఆయన లైఫ్ లో ఉన్న మంచి రోజులన్నీ అయిపోయాయి అన్నట్టు ఇప్పుడు ప్రభాస్ కి బ్యాడ్ టైం నడుస్తోందని కొన్ని రోజుల క్రితం కామెంట్లు […]
తాజావార్తలు
-
Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్‌కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్‌గా జట్టు పగ్గాలు.!
-
Ram Lakshman Masters: ‘ది ప్యారడైజ్’ సెట్స్‌లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
-
Oracle Layoffs: ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ ఖర్చు.. ఒరాకిల్‌లో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్..?
-
Casting Couch: ‘నువ్వు నాతో గడపాలనుకుంటే’… డైరెక్టర్ కు షరతు పెట్టిన నటి.. ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే..
-
Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్‌డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!