-
Kumari Aunty: కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ మూత.. మాకేం సంబంధం లేదంటున్న యంగ్ హీరోయిన్
Varsha Bollamma Comments on Kumari Aunty: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కుమారి ఆంటీ అనే పేరు వైరల్ అవుతుంది. నిజానికి హైదరాబాద్ దుర్గం చెరువు దగ్గర ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుగుండా ఒక ఫుడ్ స్టాల్ నడుపుకునే ఆమె అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కింది. ఆమె ట్రోలింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెతో వీడియో చేస్తే పబ్లిసిటీ వస్తుందని ఊరు పేరు భైరవకోన సినిమా టీం భావించింది. అందులో భాగంగానే […] -
Mouli Talks: ఏపీ క్యాపిటల్ పై జోక్.. తల్లితండ్రులను లాగొద్దు ప్లీజ్ అంటూ #90స్ మౌళి ట్వీట్
Mouli Talks Tanuj Prashant Says Apology about AP Capital joke: ఈ మధ్య 90స్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాడు తనూజ్ మౌళి ప్రశాంత్. రఘు అనే పాత్రలో శివాజీ కుమారుడిగా కనిపించి మంచి మార్కులు కొట్టేశాడు. నిజానికి ఈ వెబ్ సీరిస్ లో నటించడం కంటే ముందే అతను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. అప్పుడప్పుడు కామెడీ స్టాండ్ కామెడీ షోలు కూడా చేస్తూ ఉండేవాడు. గతంలో అలా […] -
Hello Baby: రిలీజ్ కు ముందే ఉత్తమ చిత్రంగా హలో బేబీ
Hello Baby Movie got Best Movie Award: ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ లో హలో బేబీ సినిమా ఉత్తమ మూవీగా అవార్డును గెలుచుకుంది. నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణ గతంలో ఏడు సినిమాలు నిర్మించారు. ఇక తాజాగా ఆయన నిర్మించిన హలో బేబీ ఈ అవార్డు గెలుకుంది. ఇక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఈవెంట్ తిరుపతిలో జరుగగా అక్కడ అవార్డును ప్రముఖ నటి నందిత శ్వేత అందించారు. HELLO […] -
Kangana Ranaut: సందీప్ రెడ్డీ, నన్ను నీ సినిమాల్లో తీసుకోవద్దు ప్లీజ్ అంటున్న కంగనా రనౌత్
Kangana Ranaut Comments on Sandeep Reddy Vanga: ‘యానిమల్’ డైరెక్టర్ సందీప్ వంగా యానిమల్ తో హిట్ కొట్టి బాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. అయితే ఆయన గురించి హీరోయిన్ కంగనా రనౌత్ చేసిన ట్వీట్ చర్చనీయాంశం అయింది. అసలు విషయం ఏంటంటే అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి బ్లాక్ బస్టర్లు తీసిన సందీప్ వంగా మూవీలో చేయాలని హీరో హీరోయిన్లు అందరూ క్యూ కడుతుంటే, కంగనా […] -
Paris Jackson: గ్రామీ ఈవెంట్ కోసం 80 టాటూలు దాచేసిన మైఖేల్ జాక్సన్ కూతురు
Paris Jackson shocks fans with new Grammys look: దివంగత డ్యాన్సర్ మైఖేల్ జాక్సన్ కుమార్తె, సింగర్ పారిస్ జాక్సన్ తాజాగా జరిగిన గ్రామీ అవార్డుల వేడుకలో కనిపించింది. ఈ ఫంక్షన్లో పారిస్ జాక్సన్ చాలా స్టైలిష్ అవతార్‌లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. పారిస్ హై స్లిట్తో చాలా అందమైన బ్లాక్ ఆఫ్ షోల్డర్ డ్రెస్‌ని పారిస్ జాక్సన్ ధరించింది. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ సమయంలో పారిస్ జాక్సన్ శరీరంపై ఒక్క […] -
Eagle Ticket Rates: నార్మల్ రేట్లకే టికెట్లు.. గెట్ రెడీ అంటున్న ఈగల్ టీం
Eagle Ticket Rates : రవితేజ హీరోగా ఈగల్ అనే సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ థియేటర్ల సర్దుబాటు వ్యవహారంలో ఫిలిం ఛాంబర్ సలహాతో వెనక్కి తగ్గింది. ఈ ఫిబ్రవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈగల్ మీద ముందు నుంచి ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టు టీజర్, ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది దానికి తోడు ఫిలిం ఛాంబర్ మాటకు గౌరవం ఇస్తూ వెనక్కి తగ్గడంతో ఈ సినిమా మీద […] -
Varun Tej: నా ఫేవరెట్ హీరోయిన్ని పెళ్లి చేసుకున్నా.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Varun Tej Intresting Comments on his wife Lavanya Thripati: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఫస్ట్ సింగిల్ వందేమాతరంకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మేకర్స్ రెండవ సింగిల్-గగనాల ను గ్రాండ్ గా లాంచ్ చేశారు, ఫస్ట్ సింగిల్ కంపోజిషన్‌తో అందరినీ ఆకట్టుకున్న మిక్కీ జె మేయర్, గగనాల పాట కోసం ఒక ఆకర్షణీయమైన రొమాంటిక్ మెలోడీ అందించారు. లీడ్ పైర్ వరుణ్ తేజ్, మానుషి […] -
Kavya Thapar: ఈగల్ లో రొమాన్స్ కొత్తగా ఉంటుంది..చాలా ఎంజాయ్ చేస్తారు!
Kavya Thapar Interview for Eagle movie: మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ స్టైలిష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి […] -
Kumari Aunty in Bigg Boss: బిగ్ బాస్ లోకి కుమారి ఆంటీ.. పాపం భలే షాకిచ్చిందిగా
Kumari Aunty about Bigg Boss Entry: హైదరాబాద్ దుర్గం చెరువు దగ్గరలో ఉన్న ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుగా ఉన్న స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ లో ఒక స్టాల్ నడిపే దాసరి సాయి కుమారి కుమారి ఆంటీగా సోషల్ మీడియాలో విపరీతంగా ఫేమస్ అయిపోయింది. ఆమె స్టాల్ దగ్గరికి యూట్యూబ్ ఛానల్స్, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ కూడా క్యూ కడుతున్నాయి అంటే ఆమె క్రేజ్ సోషల్ మీడియాలో ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆమెకు […] -
Actor jeeva: వైఎస్ జగన్ పాత్రలో నటించడం కష్టం.. బెదిరింపు కాల్స్ అంటూ జీవా కీలక వ్యాఖ్యలు
Actor jeeva Comments about Yatra 2: వైఎస్ జగన్ పాత్రలో జీవా నటించిన లేటెస్ట్ మూవీ యాత్ర 2. ఈ సినిమా మరో రెండు రోజుల్లా ప్రేక్షకుల ముందుకు రానున్న క్రమంలో సినిమా యూనిట్ మీడియాతో ముచ్చటించింది. ఇక ఈ క్రమంలో జీవా మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ గారి పాత్రలో నటించడం కష్టంగా అనిపించిందని అన్నారు. జగన్ యూట్యూబ్, మీడియా నుంచి వీడియోలు రెగ్యులర్‌గా చూస్తూ ఉన్నా, జగన్ ఎలా మాట్లాడతారు? ఎలా నడుస్తారు? ఇలా […]
తాజావార్తలు
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!