Pawan kalyan: పొలిటికల్ బూస్ట్ ఇచ్చేలా దిగుతున్న ఉస్తాద్.. రెడీ చేస్తున్న టీం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Makers to Release Ustaad Bhagat Singh Dialouge Teaser for Pawan Kalyan: పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ సినిమాని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నిజానికి ముందు భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా చేయాల్సి ఉంది కానీ ఎందుకో దాన్ని నిలిపివేసి ఉస్తాద్ భగత్ సింగ్ ని తెరమీదకి తీసుకువచ్చారు. ఆ సంగతి అలా ఉంచితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కేవలం ఐదు రోజులు మాత్రమే చేశారు. తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవడం, ఇతర సినిమా షూటింగ్స్ లో పాల్గొనాల్సి రావడంతో ఈ సినిమా అటకెక్కింది. హరీష్ శంకర్ కూడా రవితేజతో సినిమా మొదలుపెట్టి ఆ సినిమాలో బిజీగా ఉన్నాడు. మరో పక్క పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉన్నారు. అయితే ఈ సమయంలో మేకర్స్ ఒక ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
Allu Arjun: అల్లు అర్జున్ ని హత్తుకుని ఏడ్చేసిన అభిమాని.. బన్నీ చేసిన పనికి ఫాన్స్ ఫిదా!
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
అసలు విషయం ఏమిటంటే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన తేరి అనే సినిమాకి రీమేక్గా చెబుతున్నారు. పవన్ పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తాడు కాబట్టి ప్రభుత్వం మీద కొన్ని కౌంటర్లు లాంటి డైలాగ్స్ తో కూడిన సీన్స్ షూటింగ్ ఇప్పటికే జరిగిందని తెలుస్తోంది. వాటి నుంచి పవన్ కి పొలిటికల్ గా కూడా మైలేజ్ కలిసి వచ్చే విధంగా ఒక డైలాగ్ టీజర్ కట్ చేయాలని సినిమా యూనిట్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎలక్షన్ కోడ్ అమలులోకి రాకపోయినప్పటికీ ఇప్పటికే ఏపీలో పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతున్నాయి. సరిగ్గా ఇదే మూమెంట్లో డైలాగ్ టీజర్ వదిలితే సినిమా ఆగిపోలేదు అనే సంకేతాలు పంపడంతో పాటు పవన్ ఫ్యాన్స్ కి కాస్త జోష్ నింపేలా ఉంటుందని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయి అనే విషయం మీద మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ఈ ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ నటించిన ఒక యాడ్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?