-
Yatra 2: సినిమాలో వైయస్సార్ మరణానికి కారణాలు లేవు.. ఎవ్వరినీ కించపరచలేదు!
Director Mahi V Raghav Comments on Yatra 2 Movie: దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా రూపొందిన సినిమా ‘యాత్ర’. దీనికి కొనసాగింపుగా రూపొందిన ‘యాత్ర 2’ ఫిబ్రవరి 8న విడుదల కానుంది. వై.ఎస్.ఆర్ పాత్రలో మలయాళ స్టార్ మమ్ముట్టి నటించగా ఆయన తనయుడు వై.ఎస్.జగన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ జీవా నటించారు. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ పరిస్థితులు, వై.ఎస్.జగన్ పేదల కోసం చేసిన పాదయాత్ర […] -
Director Vassishta: విశ్వంభర డైరెక్టర్ వశిష్ట ఇంట ఆనంద హేల
Director Vassishta and his wife, Sujatha, were blessed with a baby girl: బింబిసార సినిమాతో డైరెక్టర్ గా మొదటి హిట్ అందుకున్నాడు వశిష్ట అలియాస్ వేణు మల్లిడి. అల్లు అర్జున్ తో బన్నీ, రవితేజతో భగీరథ, విష్ణు – శ్రీను వైట్ల కాంబినేషన్ లో ఢీ లాంటి సినిమాలు నిర్మించిన మల్లిడి సత్యనారాయణ రెడ్డి కుమారుడు వేణు ముందుగా హీరోగా ప్రేమలేఖ రాశా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఒకటి […] -
Cult Bomma: సాయి రాజేష్ డైరెక్షన్లో హిందీలో ‘కల్ట్ బొమ్మ’గా బేబీ.. కన్నేసిన స్టార్ కిడ్స్
Baby The Movie Hindi Remake announcement for this Valentines day: చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది బేబీ మూవీ. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాలో విరాజ్ అశ్విన్ మరొక కీలక పాత్రలో నటించాడు. అప్పటివరకు కొబ్బరి మట్ట, హృదయ కాలేయం లాంటి కామెడీ సినిమాలు చేసిన సాయి రాజేష్ ఈ సినిమాతో ఒక లవ్ స్టోరీ చేసి […] -
Producer SKN: ఫిలిం ఛాంబర్ పై ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ కీలక వ్యాఖ్యలు
Producer SKN Crucial Comments on Telugu Film Chamber: జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించి చిన్న సినిమాలు నిర్మిస్తూ నిర్మాతగా కొనసాగుతున్న ఎస్కేఎన్ ఈ మధ్యనే బేబీ అనే సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. ఇక ఇప్పుడు తమిళంలో లవర్ పేరుతో తెరకెక్కిన సినిమాని తెలుగులో ట్రూ లవర్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 10వ తేదీన రిలీజ్ కాబోతుండగా దానికి సంబంధించిన విశేషాలను ఆయన మీడియాతో పంచుకునేందుకు మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. […] -
యండమూరితో కృష్ణ ముకుంద మురారి టీమ్.. స్కూల్ పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అవేర్నెస్ పోగ్రామ్..
Good Touch Bad Touch Awareness Program: యండమూరి వీరేంద్రనాథ్తో స్టార్ మా సీరియల్ ‘కృష్ణ ముకుంద మురారి’ నటులతో కలిసి పాఠశాలల్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అవేర్నెస్ పోగ్రామ్ నిర్వహించారు. చిన్న పిల్లలలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ యొక్క కీలకమైన సమస్య గురించి అవగాహన ప్రోత్సహించడానికి వారికి అర్థమయ్యే విధంగా, స్టార్ మా హైదరాబాద్‌లోని తిరుమలగిరిలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో స్టార్ మా పాపులర్ సీరియల్, కృష్ణ ముకుంద మురారి నుండి ప్రముఖ […] -
Sandeep Reddy Vanga: జావేద్ అక్తర్ కి ఇచ్చి పడేశాడు.. నన్ను అనే ముందు నీ కొడుకు చేసిన మీర్జాపూర్ చూడు!
Sandeep Reddy Vanga Counter to Javed Akhtar’s Animal comments: సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కిన ‘యానిమల్’ సినిమాలో రణబీర్ కపూర్ పోషించిన రణ్ విజయ్ పాత్ర విషపూరితమైన పురుషత్వాన్ని ప్రేరేకిస్తోంది అంటూ చాలా విమర్శలు వచ్చాయి. రచయిత జావేద్ అక్తర్ సైతం ఇలాంటి సినిమాలను ప్రమాదకరం అని అన్నారు. అయితే తాజాగా ఈ కామెంట్స్ మీద సందీప్ ప్రతిస్పందిస్తూ, అక్తర్ తన సినిమాపై వేళ్లు చూపించే ముందు తన కొడుకు ఫర్హాన్ […] -
Daksha Nagarkar: మీ తొడలకి పెద్ద ఫ్యాన్, సీక్రెట్ ఏంటో చెప్పమన్న నెటిజన్.. దిమ్మతిరిగే షాకిచ్చిన హీరోయిన్
Daksha Nagarkar bewitting reply to a netizen question on her thighs: హుషారు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది దక్షా నగార్కర్. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్నా.. దక్షాకి మాత్రం అవకాశాలు అందలేదు. ఇక చాలా గ్యాప్ తర్వాత ఈ భామ తేజ సజ్జా సరసన జాంబీ రెడ్డి చిత్రంలో నటించింది. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత దక్షకు లక్ కలిసొస్తుందని అనుకున్నా కానీ, ఏ […] -
Manchu Vishnu: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కలిసిన ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు
MAA President Vishnu Manchu met Deputy CM Mallu Bhatti Vikramarka: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు సోమవారం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి చిత్ర పరిశ్రమ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున బహుమతి అందజేశారు. ఇక ఈ భేటీలో అనేక విషయాల మీద విష్ణు మంచు, భట్టి విక్రమార్క చర్చించారు. ఈ భేటీ గురించి మా అధ్యక్షుడు మంచు విష్ణు […] -
Upasana Kamineni తాత పుట్టినరోజు.. ది అపోలో స్టోరీ లాంచ్ చేసిన ఉపాసన
Upasana Kamineni Konidela launches ‘The Apollo Story’ on Dr. Prathap C Reddy’s 91st Birthday:భారతదేశంలో అపోలో హాస్పిటల్స్ స్థాపించి అనేక లక్షల మందికి నాణ్యమైన వైద్యం అందిస్తున్న డాక్టర్ ప్రతాపరెడ్డి 91వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశవ్యాప్తంగా ఉన్న అపోలో హాస్పిటల్స్ అన్నింటిలో అక్కడి స్టాఫ్ అందరూ తమ వ్యవస్థాపకుని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఇక చెన్నైలోని అపోలో హాస్పిటల్స్ లో జరిగిన వేడుకల్లో ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ […] -
Ambajipeta Producer: అంత పెద్ద సినిమాలు చేసి, ఈ సినిమా ఎందుకు చేస్తున్నావని అడిగారు
Ambajipeta Marriage Band Producer Dheeraj Comments: ఈ ఏడాది బిగినింగ్ లోనే టాలీవుడ్ కు మరో సూపర్ హిట్ ఇచ్చింది “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా. సుహాస్, శివాని నాగరం జంటగా నటించిన ఈ చిత్రాన్ని జీఏ 2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయాన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. దర్శకుడు దుష్యంత్ కటికినేని రూపొందించారు. శరణ్య ప్రదీప్, నితిన్ కీ రోల్స్ చేశారు. […]
తాజావార్తలు
-
South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
-
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
-
Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
-
Imran Khan: మరో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య.. వరుడు ఎవరంటే..!
-
Monsoon Update: నైరుతి రుతుపవనాల తిరోగమనం.. ఏపీలో వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!