-
Geetha Bhagath: హీరో కడతాడని చీర కట్టుకు రాలేదు.. యాంకర్ షాకింగ్ కామెంట్స్
Geetha Bhagath Spontaneous Answer at Bhale Unnade Event goes Viral: దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు అందించిన డైరెక్టర్ మారుతి యూనిక్ కాన్సెప్ట్లతో విలక్షణమైన సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్తో పాన్ ఇండియా చిత్రాన్ని రూపొందిస్తున్న ఆయన తన కొత్త ప్రొడక్షన్ వెంచర్ను అనౌన్స్ చేశారు. మారుతీ టీమ్ ప్రొడక్ట్ సమర్పణలో రవికిరణ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ నంబర్ 1గా ఎన్వీ కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా […] -
Vithika Sheru: అమ్మ ముందే కమిట్మెంట్ అన్నారు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Vithika Sheru Comments on Casting Couch: తెలుగు అమ్మాయి హీరోయిన్ వితికా షేరూ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె హీరో వరుణ్ సందేశ్ తో కొన్ని సినిమాలు హీరోయిన్గా చేసి అతనితో ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకుంది. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత హీరోయిన్గా అవకాశాలు తగ్గిపోయాయి. అటు భర్తకి కూడా హీరోగా అవకాశాలు తగ్గిపోవడంతో ఇద్దరూ కలిసి ఒక సీజన్ బిగ్ బాస్ కి కూడా […] -
Samantha: వామ్మో.. అలాంటి ఫొటో షేర్ చేసి షాకిచ్చిన సమంత?
Samantha Deleted Instagram Story in Semi Naked Pose goes Viral: నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత ప్రతి విషయంలోనూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినా, దాని గురించి రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆమె సాధారణంగా షేర్ చేసి ఉండవచ్చు కానీ దాన్ని నాగచైతన్యకు లింక్ పెడుతూ లేదా ఇతరులకు లింకు పెడుతూ రాస్తున్న వార్తలకి అంతు పొంతూ లేకుండా పోతోంది. అయితే తాజాగా సమంత చేసిన […] -
Jr NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్… ట్రిపుల్ ధమాకాకి రెడీ అవ్వండి
Three Movie Teams to give Updates on Jr NTR Birthday: మరికొద్ది రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రాబోతోంది. మే తొమ్మిదో తేదీన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నేపథ్యంలో ఇప్పటికే అభిమానులు చాలా ఎత్తున కార్యక్రమాలు డిజైన్ చేసుకుంటున్నారు. కేక్ కటింగ్స్ మొదలు రక్తదాన శిబిరాలు కూడా ఇప్పటికే మొదలైపోయాయి. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజున అభిమానులకు ట్రిపుల్ ధమాకా ఇచ్చేందుకు ఎన్టీఆర్ తో సినిమాలు చేస్తున్న యూనిట్లు సిద్ధమయ్యాయి. తాజాగా అందుతున్న సమాచారం మేరకు […] -
AM Rathnam: హరిహర వీరమల్లు నిర్మాతకు జనసేనలో కీలక పదవి
AM Rathnam Appointed as Janasena Campaigning Committee Secretary: ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన ఏఎం రత్నం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన కుమారులలో ఒకరు హీరోగా 7/G బృందావన్ కాలనీ లాంటి సినిమాతో హిట్ కొట్టగా మరో కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకుడిగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఏఎం రత్నం మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హరిహర వీరమల్లు అనే సినిమా […] -
Shobha Shetty: ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ చేసుకున్న.. కాబోయే భర్తతో శోభ వీడియో వైరల్
Shobha Shetty Engagement Video Goes Viral: తెలుగు టెలివిజన్ చరిత్రలోనే అత్యంత బ్లాక్ బస్టర్ సీరియల్ గా నిలిచిన సీరియల్ ఏదైనా ఉందా అంటే అది కార్తీకదీపం అని చెప్పాలి. ఈ సీరియల్లో డాక్టర్ బాబు వంటలు అక్క అనే పాత్రలతో నిరుపమ్, ప్రేమీ విశ్వనాథ్ ఎంత ఫేమస్ అయ్యారో మౌనిత అనే పాత్రలో శోభాశెట్టి కూడా అంతే ఫేమస్ అయింది. నిజానికి ఆమె ఆ తర్వాత బిగ్ బాస్ లోకి కూడా వెళ్లి తెలుగు […] -
Getup Srinu: ఆ విషయంలో యాంకర్ శ్యామల సమాధానమే నా సమాధానం
Getup Srinu Comments on Anchor Shyamala: ఆంధ్ర ప్రదేశ్ సహా భారతదేశం మొత్తం ప్రస్తుతం ఎన్నికల హడావిడి నెలకొని ఉంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యంలో మరింత వేడెక్కింది అని చెప్పొచ్చు. అయితే ఏపీలో జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి మహాకూటమిగా బరిలో దిగితే వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగింది. ఆసక్తికరంగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఈసారి పోటీ చేస్తున్నారు. ఆయన కోసం జబర్దస్త్ […] -
Getup Srinu: చిన్న ప్రాణాలన్న ఆర్కే రోజా.. గెటప్ శ్రీను షాకింగ్ రిప్లై
ఇప్పటికే బుల్లితెర కమల్ హాసన్ అనే పేరు తెచ్చుకున్న గెటప్ శ్రీను బుల్లితెర మీద ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సుడిగాలి సుదీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను కాంబినేషన్ అంటే తలుచుకుంటేనే నవ్వొచ్చేలా ఉంటుంది పరిస్థితి. ఇప్పటికే సుడిగాలి సుదీర్ హీరోగా పలు సినిమాలు చేస్తూ ఉండగా రాంప్రసాద్ కూడా రచయితగా ప్రయత్నాలు చేస్తున్నాడు ఇప్పుడు గెటప్ శ్రీను హీరోగా రాజు యాదవ్ అనే సినిమా వస్తోంది. ఈ సినిమా మే […] -
Ananya Pandey: ప్రియుడికి గుడ్ బై చెప్పేసిన స్టార్ హీరోయిన్..
Aditya Roy Kapur And Ananya Pandey Break Up : బాలీవుడ్ నటి అనన్య పాండే, ఆదిత్య రాయ్ కపూర్ ఇద్దరూ విడిపోయారని చాలా కాలంగా చర్చ నడుస్తోంది. మీడియా కథనాల ప్రకారం, వారిద్దరూ దాదాపు నెల రోజుల క్రితం విడిపోయారని అంటున్నారు. వీళ్ల బ్రేకప్ వార్త వారి స్నేహితులను కూడా షాక్ కి గురి చేసిందని అంటున్నారు. ఈ ఇద్దరి సన్నిహితుడు ఒకరు వీరు నెల రోజుల క్రితం విడిపోయారని ఇటీవల ధృవీకరించారు. ఒక […] -
Robbery: ఆడిషన్ కి వచ్చి నిర్మాతను దోచేసిన నటుడు?
Actor Came to Audition robbed Producer in Jubilee Hills: హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఒక ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఒక సినిమా ఆడిషన్స్ కోసం వచ్చిన వ్యక్తి అదే సినిమా నిర్మాతకి మందు పట్టించి ఆ నిర్మాత ఒంటి మీద ఉన్న ఆభరణాలతో పరారైన ఘటన జూబ్లీహిల్స్ పరిధిలో చోటు చేసుకున్నట్లు సమాచారం అందింది. పోలీసులు చెబుతున్న కథనం ప్రకారం కృష్ణానగర్ లో ఓ రెస్టారెంట్ భవనంలో ఎల్లాలు బాబు అనే ఒక నిర్మాత […]
తాజావార్తలు
-
UGC NET Exam Schedule: 87 సబ్జెక్టులు.. 6 రోజులు.. 2 షిఫ్టులు! యూజీసీ నెట్ 2026 షెడ్యూల్ ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
Maharashtra: అక్రమ సంబంధం.. సుపారీ హత్య.. భర్త స్నేహితురాలిని చంపించిన భార్య..
-
Telangana Jobs : నిరుద్యోగులకు మరో గుడ్న్యూస్.. ఆయుష్ విభాగంలో 70 ఉద్యోగాలు
-
Asteroids: భూమి వైపు దూసుకొస్తున్న 5 గ్రహశకలాలు.. నాసా 48 గంటల పాటు అలర్ట్!
-
Kerala High Court: ‘దత్తత’ అనే పదం తొలగించండి.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు..
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!