Ananya Pandey: ప్రియుడికి గుడ్ బై చెప్పేసిన స్టార్ హీరోయిన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aditya Roy Kapur And Ananya Pandey Break Up : బాలీవుడ్ నటి అనన్య పాండే, ఆదిత్య రాయ్ కపూర్ ఇద్దరూ విడిపోయారని చాలా కాలంగా చర్చ నడుస్తోంది. మీడియా కథనాల ప్రకారం, వారిద్దరూ దాదాపు నెల రోజుల క్రితం విడిపోయారని అంటున్నారు. వీళ్ల బ్రేకప్ వార్త వారి స్నేహితులను కూడా షాక్ కి గురి చేసిందని అంటున్నారు. ఈ ఇద్దరి సన్నిహితుడు ఒకరు వీరు నెల రోజుల క్రితం విడిపోయారని ఇటీవల ధృవీకరించారు. ఒక చిట్ చాట్ లో ఆదిత్య రాయ్ కపూర్ మరియు అనన్య పాండేల స్నేహితుడు, ‘వారు ఒక నెల క్రితం విడిపోయారు, వారు చాలా బాగా కలిసి ఉండేవారు కానీ విడిపోవడం మా అందరికీ షాక్ ఇచ్చింది. వారు ఒకరికొకరు చాలా మంచివారు. అనన్య మూవ్ ఆన్ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది, ఇప్పుడు అయితే ఆమె ఖచ్చితంగా గాయపడిందనే చెప్పాలి అంటూ ఆయన కామెంట్ చేశారు.
Costly Whisky In India: అత్యంత ఖరీదైన విస్కీ.. ధర వింటే మైండ్ బ్లాకే…
Also Read
ఆదిత్య కూడా పరిస్థితిని డీల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆయన పేర్కొన్నాడు. ఇక ఆదిత్య, అనన్య దాదాపు రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు. గత నెలలో, అనన్య పోస్ట్ ఒకటి ఇంటర్నెట్‌లో బాగా వైరల్ అయింది. అయింది. ఆ పోస్ట్ తర్వాతనే స్టార్స్ ఇద్దరూ విడిపోయారనే ఊహాగానాలు వచ్చాయి. అయితే నిజానికి వారిద్దరూ తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించలేదు. వార్తల ప్రకారం ఇద్దరూ రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు. అదే సమయంలో, ఇద్దరు స్టార్స్ బ్రేకప్ వార్తలపై మౌనం వహిస్తున్నారు. ఇక అనన్య తన పోస్ట్‌లో ఇలా వ్రాశాడు, ‘ఇది నిజంగా మీ కోసం అయితే, అది మీకు తిరిగి వస్తుంది. ఇది మీరు మీ స్వంతంగా మాత్రమే నేర్చుకోగల పాఠాలను బోధించేంత వరకు మాత్రమే వెళ్తుంది. ఇది నిజంగా మీ కోసం ఉద్దేశించబడినట్లయితే, మీరు దానిని దూరంగా నెట్టివేసినప్పటికీ, మీరు తిరస్కరణకు గురైనప్పటికీ, అంత అందమైనది నిజంగా మీది కాదని మీరు విశ్వసించినప్పటికీ, అది తిరిగి వస్తుంది అంటూ వేదాంత ధోరణిలో పోస్ట్ పెట్టింది.
తాజావార్తలు
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!