ZEE5’s Original movie Prema Vimanam shortlisted for Rajasthan International Film Festival 2024: ప్రముఖ ఓటీటీ మాధ్యమం ZEE5 రూపొందించిన ఒరిజినల్ మూవీ ‘పేమ విమానం’కు అరుదైన గుర్తింపు దక్కిందని అనౌన్స్ చేశారు. రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024కి తెలుగు నుంచి ఈ సినిమా ఎంపిక కావడం విశేషం. 10వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోన్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్ పింక్ సిటీగా పేరున్న జైపూర్లో జనవరి 27 నుంచి 31 వరకు జరనుందని తెలుస్తోంది. […]
Salaar team planning midnight shows across India: సలార్ సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రమంలో అందరి దృష్టి సినిమా మీదనే ఉంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశం అంతటా సాలార్ మిడ్ నైట్ షోలను భారీగా ప్లాన్ చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో ప్రభాస్ సాలార్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. సలార్ మేకర్స్ 1 AM షోలను ప్రదర్శించడానికి […]
Abhiram Movie Teaser launched: లెజెండరీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శ్రీనివాసులు నిర్మాతగా రామకృష్ణార్జున్ దర్శకుడిగా తెరకెక్కించిన సినిమా అభిరామ్. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని ఇటీవలే ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ చేతుల మీదుగా విడుదల చేశారు. నిర్మాత శ్రీనివాసులు, ప్రసన్నకుమార్ ని కలిసి టీజర్ చూపించి రిలీజ్ చేయించారు. ఈ టీజర్ చూసిన అనంతరం నిర్మాత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ఇప్పటికే ఈ సినిమా ఆడియో టిప్స్ మ్యూజిక్ లో విడుదలై మంచి సక్సెస్ అందుకుంది, […]
Pallavi prashanth Responds about Cases Registerd on him: బిగ్ బాస్ తెలుగు 7 టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్పై పలు కేసులు నమోదయ్యాయి. బిగ్ బాస్ తెలుగు 7 ఫినాలే ఆదివారం రాత్రి ముగిసింది. ‘రైతు బిడ్డ’ (రైతు కొడుకు) అని చెప్పుకునే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ పోటీలో విజయం సాధించి టైటిల్ విజేతగా నిలిచాడు, కానీ ఆ తర్వాత, ఊహించని సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో పల్లవి ప్రశాంత్పై పలు కేసులు నమోదయ్యాయి. […]
Tollywood Biggies Met Minister Komatireddy Venkat Reddy: తెలంగాణలో 2023 నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సంగతి తెలిసిందే. ఇక ఆ తరువాత కొలువుదీరిన కొత్త మంత్రివర్గంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సినిమాటోగ్రఫీ, తెలంగాణ రోడ్లు భవనాల శాఖను కేటాయించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రిగా ఈ మధ్యనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బాధ్యతలు కూడా స్వీకరించి సెక్రటేరియట్ లోని చాంబర్లో కోమటిరెడ్డి […]
Shivaji Releases a video after bigg boss 7 grand finale: బిగ్బాస్ సీజన్ 7 ఎన్నో ఆసక్తికర పరిణామాల అనంతరం పూర్తి అయ్యిపోయింది. ఈ సీజన్ లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ ని కైవసం చేసుకోగా అమర్ రన్నరప్ గా నిలిచాడు. ఇక శివాజీనే ఈ సీజన్ టైటిల్ విన్నర్ అని ముందు నుంచి అనుకున్నా శివాజీ కాకుండా అతని సలహాలు విని గేమ్ ఆడిన ప్రశాంత్ ని విన్నర్ గా ప్రకటించడం […]
Venkatesh Maha again in Salaar Controversy and Decativates Twitter: కొన్నాళ్ల క్రితం C/o కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా KGF 2 ని అవహేళన చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక ఆ విషయం పెద్దది కావడంతో అప్పుడు క్షమాపణ కూడా చెప్పడానికి ప్రయత్నించగా విషయం సద్దుమణిగింది. ఇక ఇప్పుడు KGF 2 మేకర్ సలార్ సినిమాకి డంకీ సినిమాకి మధ్య పోటీ ఉన్న క్రమంలో ఆ విషయాన్నీ మళ్ళీ పరోక్షంగా కెలికాడు వెంకటేష్ […]
CPI Narayana Sensational Allegations on Bigg Boss Issue: సీపీఐ నేత నారాయణ మొదటి నుంచి బిగ్ బాస్ షోని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి సీజన్ కి ఆయన షో మీద, నాగార్జున మీద సీరియస్ కామెంట్స్ చేస్తూ, బ్యాన్ చేయాలని డిమాంట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి బిగ్ బాస్ షో, బిగ్ బాస్ యాజమాన్యం మీదనే కాకుండా హోస్ట్ నాగార్జున మీద కూడా ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. నిన్న […]
Yash in salaar Movie revealed by this shot: సలార్ సినిమాలో యష్ నటిస్తున్నాడని వార్తలు ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి. సలార్ సినిమాలో ఆయన అతిథి పాత్రలో కనిపిస్తాడని ముందు నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న సలార్ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుండగా ఇటీవల రిలీజైన ట్రైలర్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో రిలీజ్ ట్రైలర్ పేరుతో మరో ట్రైలర్ రిలీజ్ […]
Pallavi Prashanth vs Police at Annapurna Studios: బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్ ఎట్టకేలకు విజయవంతంగా పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అమర దీప్ -పల్లవి ప్రశాంత్ ఇద్దరూ కప్ కోసం పోటీ పడగా చివరికి పల్లవి ప్రశాంత్ కప్ కొట్టాడు. ఇక షో ముగిసిన తర్వాత కంటెస్టెంట్లు తమ ఇంటికి వెళ్లే సమయంలో వీరిని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో అన్నపూర్ణ స్టూడియోస్ […]