Dil Raju Comments about Sankranthi 2024 Movie Releases: సంక్రాంతి వచ్చింది అంటే కొత్త సినిమాలతోనే పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి మన తెలుగు ప్రేక్షకులు ఆసక్తి చూపుతారు. అందుకే సంక్రాంతి సీజన్లో తమ సినిమాలు రిలీజ్ చేసుకోవాలని మేకర్స్ కూడా ముందుకు ముందే కర్చీఫ్ లు వేసుకుంటూ ఉంటారు. సంక్రాంతికి 4 సినిమాలు రిలీజ్ అయినా టాక్ తో సంబంధం లేకుండా ఆ 3 రోజులు అసాధారణమైన కలెక్షన్స్ ను వచ్చేస్తాయి. అయితే ఈ 2024 […]
Avika Gor’s Umapathi Censor Completed: ప్రేమ కథలు ఎప్పుడు వచ్చినా తెలుగు ఆడియన్స్ ఆదరిస్తున్నారు, అయితే ఈ రోజుల్లో మాత్రం గ్రామీణ ప్రేమ కథలు రావడం అరుదుగా మారింది. ఇప్పుడు ఆ లోటు తీర్చేందుకు అలాంటి ఓ కథతో ‘ఉమాపతి’ అనే సినిమా రాబోతోంది. ఈ సినిమాలో అనురాగ్ హీరోగా నటించగా.. చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్ అవికా గోర్ హీరోయిన్ గా నటించింది. క్రిషి క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని కే.కోటేశ్వర రావు […]
Karthikeya Dev Reveals his Relation with Raviteja: ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసింద. డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి ఆట నుంచి ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంటోంది. ఈ రోజు సోమవారం అయినా సరే క్రిస్టమస్ సెలవు కలిసి రావడంతో కలెక్షన్లు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. ఇక సలార్ సినిమా చూసిన తర్వాత సలార్ […]
Dunki vs Salaar Collections: డంకీ వర్సెస్ సలార్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయా ? అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ , రెబల్ స్టార్ ప్రభాస్ లు పోటాపోటీగా తమ డంకీ – సలార్ చిత్రాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే . ఈ రెండు సినిమాలు ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద మొదటి వీకెండ్ పూర్తి చేసుకున్నాయి. షారుఖ్ ఖాన్ డంకీ గురువారం విడుదల కావడంతో నాలుగు రోజుల […]
Nuvvu Nenu Song from Radha Madhavam Released: గ్రామీణ ప్రేమ కథలో ఓ సహజత్వం ఉంటుంది, అలాంటి సహజత్వం ఉట్టిపడేలా ‘రాధా మాధవం’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. విలేజ్ లవ్ స్టోరీలకు ఎప్పుడూ ఆడియన్స్ నుంచి సపోర్ట్ వస్తూనే ఉంటుంది, అలాంటి ఓ గ్రామీణ ప్రేమ కథా చిత్రమే రాబోతోంది. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా గోనాల్ వెంకటేష్ నిర్మిస్తున్న అందమైన ప్రేమ కథా చిత్రమే ఈ ‘రాధా మాధవం’. ఈ […]
Salaar 3 Days Collections Worldwide: రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన యాక్షన్ మూవీ ‘సలార్: సీజ్ఫైర్’ ఎట్టకేలకు శుక్రవారం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రశాంత్ నీల్ తీసిన ఈ సినిమాను హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మించగా శృతి హాసన్ హీరోయిన్గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటించారు. శ్రీయా రెడ్డి, టిను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావు వంటి వారు కీలక పాత్రల్లో నటించగా […]
‘Ugly Story’ Movie Glimpse released : ఇటీవల వధువు వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న నందు, అవికా గోర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన తాజా మూవీ అగ్లీ స్టోరీ. లక్కీ మీడియా, రియాజియా సంస్థ సంయుక్తంగా నిర్మించగా ప్రణవ స్వరూప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. టీజర్ క్లైమాక్స్ లో నందు చెప్పిన డైలాగ్ ఇమేజినేషన్ లో ఉన్న ప్రేమ రియల్ లైఫ్ లో ఉండదు అనే […]
Devil Movie getting ready for Release on 29th Deceber: 2023 ఏడాది పూర్తి కావస్తోంది. సినీ లవర్స్ విషయానికి వస్తే ఈ డిసెంబర్ నెలను ఎంతగానో ఎంజాయ్ చేశారు. పాన్ ఇండియా రేంజ్లో బ్లాక్ బస్టర్ మూవీస్ యానిమల్, డంకీ, సలార్ వంటి భారీ బడ్జెట్ సినిమాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అందరి దృష్టి నందమూరి కళ్యాణ్ రామ్ స్పై థ్రిల్లర్ ‘డెవిల్’ సినిమాపై పడింది. ఈ ఏడాది భారీ అంచనాలతో […]
Venu Swamy Counter to Prabhas Fans Trolls about Salaar Movie: టాలీవుడ్ సెలబ్రిటీ జ్యోతిష్యుడుగా సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న వేణు స్వామి అనేకమంది సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ ల గురించి జాతకాలు చెప్పి మరింత పాపులారిటీ సంపాదించాడు. అలాంటి వేణు స్వామి ప్రభాస్ జాతకం ఏమీ బాలేదని ఆయన లైఫ్ లో ఉన్న మంచి రోజులన్నీ అయిపోయాయి అన్నట్టు ఇప్పుడు ప్రభాస్ కి బ్యాడ్ టైం నడుస్తోందని కొన్ని రోజుల క్రితం కామెంట్లు […]
Mobile Sim Card New Rules 2024: కొత్త సంవత్సరం నుంచి ఎవరైనా నకిలీ సిమ్ కొంటే 3 ఏళ్ల జైలు, రూ. 50 లక్షల జరిమానా విధిస్తారు. వామ్మో ఇదేంటి అనుకుంటున్నారు కదా, అయితే చదవండి. వాస్తవానికి, పార్లమెంటు, రాజ్యసభ మరియు లోక్‌సభ ఉభయ సభల నుండి కేంద్ర ప్రభుత్వం ఒక నియమాన్ని ఆమోదించింది. రాష్ట్రపతి సంతకం తర్వాత ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నకిలీ పత్రాలపై నకిలీ సిమ్ కొనుగోలు చేస్తే […]