Raj Tarun: ఎంతకు తెగించార్రా? రాజ్ తరుణ్ కి మ్యాటర్ లేదని అందుకే చెప్పారా?
- రాజ్ తరుణ్ హీరోగా భలే ఉన్నాడే సినిమా
- రాజ్ తరుణ్ కే మ్యాటర్ లేదంటూ ప్రచారం
- ఎంతకు తెగించార్రా? అంటున్న నెటిజన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhale Unnade team Sensational Promotions: గత కొంతకాలంగా లావణ్య, మాల్వి మల్హోత్రా ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఎక్కువగా రాజ్ తరుణ్ వార్తలో నిలుస్తూ వచ్చాడు. అయితే అనూహ్యంగా నిన్న మధ్యాహ్నం రాజ్ తరుణ్ పేరు ప్రస్తావించకుండా కొద్ది రోజులుగా మీడియాలో నానుతున్న హీరో అని చెబుతూ సంయుక్త అనే యువతి ఒక వీడియో రిలీజ్ చేసింది. అందులో హీరో పేరు మెన్షన్ చేయకుండా అతను కడుపులు చేశాడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది కానీ అతను ఆ విషయంలో చాలా వీక్, అని ఎందుకు ఇలా ప్రచారం చేస్తున్నారో తనకు తెలియడం లేదు అంటూ వీడియో రిలీజ్ చేసింది. ఈ విషయం ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. వెంటనే మీడియాలో కూడా ప్రధానంగా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వైరల్ చేశారు. సదరు యువతీ మాట్లాడుతూ తన ఫ్రెండ్ అదే వ్యక్తితో డేటింగ్ లో ఉందని అయితే ఒక ముద్దు ముచ్చట కూడా లేదని తనకు చెప్పి బాధపడిందని చెప్పుకొచ్చింది.
Raksha Bandhan: అన్నా- చెల్లెలి అనుబంధం.. టాలీవుడ్ హీరోలకు వరం
Also Read
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
- Srikanth Odela: "ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?".. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
చూడ్డానికి బానే ఉంటాడు కానీ మేటర్ లేదని, త్వరలోనే తన ఫ్రెండ్ యూఎస్ నుంచి వచ్చాక పూర్తి సాక్షాధారాలతో మీ ముందు నిలబెడతామని చెప్పుకొచ్చింది. అతను 26 ఏళ్ళకే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు 30 దాటిన చేసుకోలేదు. ఎందుకంటే మ్యాటర్ లేదు అనే విషయం అతనికి కూడా తెలుసు. అందుకే అతను డేట్ చేసే అమ్మాయి ఎవరెవరినో పిలవమని అడిగినా పట్టించుకోకుండా ఏదో లోకంలో ఉన్నాడని కామెంట్ చేసింది. అయితే ఇదంతా నిజమేనని నమ్మారు చాలామంది. కానీ అసలు విషయం ఏమిటంటే రాజ్ తరుణ్ హీరోగా భలే ఉన్నాడే అనే సినిమా త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది. సెప్టెంబర్ 7వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఈ వీడియో రిలీజ్ చేసినట్టు తెలిసింది. ఈ విషయం తెలిసిన తర్వాత అభిమానులు అందరూ ఎంతకు తెగించారురా? ఇలా కూడా ప్రమోషన్స్ చేస్తారా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో రాజ్ తరుణ్ చీరలు కట్టే వృత్తి గల వ్యక్తిగా కనిపించబోతున్నాడు.
తాజావార్తలు
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!