Ravi Teja to bring First Original IMAX Officially in ART Cinemas at Hyderabad: మాస్ మహారాజా రవితేజ ఒక పక్క హీరోగా వరుస సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతగా మారి సినిమాలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఆయన నిర్మాణంలో సుందరం మాస్టర్ సినిమాతో పాటు చాంగురే బంగారు రాజా అనే సినిమాలు తెరకెక్కాయి. ఇక మరో పక్క హీరోగా కాకుండా మెగాస్టార్ చిరంజీవి లాంటి బడా స్టార్ పక్కన మల్టీస్టారర్ చేయడానికి కూడా […]
Ministry of Defence Approved Varuntej’s Operation Valentine after Rejecting 15 Scripts: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాలీవుడ్ లో అడుగు పెడుతున్న ప్రాజెక్ట్ ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ యాక్షన్ థ్రిల్లర్‌గా చెబుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఐఏఎఫ్ ఆఫీసర్‌గా నటిస్తుండగా, మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్‌గా కనిపించనుంది. ఇక 2019లో కలకలం రేపిన పుల్వామా ఎటాక్స్, తదనంతర ఎయిర్ స్ట్రైక్స్ ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను […]
Drugs Case Filed on Kushitha Kallapu Sister Lishi Ganesh:పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా డ్రగ్స్ కేసులు అనేకం తెరమీదకు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ లో జరిగిన డ్రగ్స్ రైడింగ్ లో ఒక తెలుగు హీరోయిన్ చెల్లెలు పట్టుబడడం హాట్ టాపిక్ అవుతుంది. ఆమె ఇంకెవరో కాదు లిషి గణేష్. గతంలో కొణిదెల నిహారిక ఉండగా రాడిసన్ బ్లూ అనే హోటల్లో ఉన్న పుడింగ్ పబ్ మీద రైడింగ్ జరిగింది. […]
Radha Madhavam Movie Unit Press Meet: వినాయక్ దేశాయ్, అపర్ణ దేవి హీరో హీరోయిన్లుగా గోనాల్ వెంకటేష్ నిర్మించిన ‘రాధా మాధవం’ మార్చి 1న విడుదల కాబోతోంది. . ఈ మూవీకి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించగా వసంత్ వెంకట్ బాలా కథ, మాటలు, పాటలు అందించారు. ఇప్పటికే రాధా మాధవం సాంగ్, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీసినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేయగా ప్రమోషన్స్ లో భాగంగా సినిమ యూనిట్ మీడియా ముందుకు వచ్చింది. […]
Rashi Singh Interview for Bhoothaddam Bhaskar Narayana Movie:శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకు పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అలరించిన ట్రైలర్ […]
Case Filed on Tollywood Producer in Radisson Drugs Case: ఎక్కడ ఏ డ్రగ్స్ రాకెట్ బట్టబయలు అయినా ఎక్కడో ఒక చోట టాలీవుడ్ లింక్ కలకలం రేపుతోంది. తాజాగా గచ్చిబౌలిలో డ్రగ్స్ కలకలం రేగింది. గచ్చిబౌలి రాడిసన్ హోటల్లో డ్రగ్స్ తీసుకున్న కొందరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. యువకులందరూ రాడిసన్ హోటల్లో ఘనంగా పార్టీ చేసుకున్నారని వీరిలో ప్రముఖ బీజేపీ నేత కుమారుడు, వ్యాపారవేత్త కుమారుడు కూడా ఉన్నారని తేల్చారు. పక్కా సమాచారంతో […]
Poonam Kaur Tweet about Hero Goes Viral: సోషల్ మీడియా విరివిగా అందుబాటులోకి రావడంతో సెలబ్రెటీలు ఏ విషయాలు పంచుకున్నా వెంటనే వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా నటి పూనమ్ కౌర్ తన ట్విట్టర్ లో ఒక ట్వీట్ షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ అవుతుంది. సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూ ఉంటున్న ఆమె ఒకరి జీవితంలో హీరో అయిన కొందరు మరొకరి జీవితంలో విలన్ కావచ్చని రాసుకొచ్చారు. […]
SS Karthikeya Dubbing Malayala Premalu : మలయాళ సినిమాల మీద తెలుగు వారు ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాలను తెలుగులో కూడా డబ్ చేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ సూపర్ హిట్ అయిన సినిమాలను కొంతమంది సినీ ప్రేమికులు అదే భాషలో చూసేస్తున్నారు. ఇక థియేటర్స్ లో వర్కౌట్ అవుద్ది అనుకుంటే దాన్ని డబ్ చేసి రిలీజ్ చేసేందుకు తెలుగులో బడా నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఇక అలా కాదనుకుంటే […]
Deepti Sunaina Shocking Answer to Fans Indirect Question on Shanmukh Jaswanth: సోషల్ మీడియాలో డబ్స్ మాష్ వీడియోలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించింది దీప్తి సునయన. ఆ తరువాత యూట్యూబ్ లో కొన్ని కవర్ సాంగ్స్ చేస్తూ ఆమె దాన్ని మరింత పెంచుకుంది. ఇక అలా ఆమెకు దక్కిన క్రేజ్ తో బిగ్ బాస్ అవకాశం కూడా తెచ్చుకుని తెలుగు వారికి మరింత దగ్గరైంది. బిగ్ బాస్ లో ఉన్నపుడు తనీష్ తో […]
Ma Oori Raja Reddy Movie Trailer Launched: నిహాన్ హీరోగా, వైష్ణవి కాంబ్లే హీరోయిన్ గా రవి బాసర దర్శకత్వంలో ఆర్ఎస్ మూవీ మేకర్స్ పై రజిత రవీందర్ ఎర్ర, సునీత వెంకటరమణ నిర్మాతలుగా మా ఊరి రాజారెడ్డి అనే సినిమా నిర్మిస్తున్నారు. ఇక మార్చ్ 1న గ్రాండ్ గా ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్న సినిమా యూనిట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించింది. ఇక ఈ వేడుకలో ఎక్స్ సెంట్రల్ మినిస్టర్ […]