Gehana Vasisth Announces that she is out of semi porn series forever: కొన్ని సెమీ పోర్న్ సినిమాల్లో నటించి రాజ్ కుంద్రాతో పాటు అరెస్టయిన గెహనా వశిష్ట్ తాను ఇక మీదట ఉల్లు, రాబిట్ లాంటి యాప్స్ కి ఎలాంటి వెబ్ సిరీస్ చేయడం లేదని ప్రకటించింది. ప్రస్తుతానికి తాను సొంతంగా రాసుకుంటున్న జైల్ అనే స్క్రిప్ట్ పని మీద ఉన్నానని, అది పూర్తయిన తర్వాత బడా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లతో మరిన్ని సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పుకొచ్చింది. కాబట్టి తనను కాంటాక్ట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది. ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ అని తనకు ఏ బోల్డ్ యాక్టర్ నుంచి గాని యాక్టర్స్ నుంచి కానీ నిర్మాత లేదా దర్శకుడు నుంచి హాయ్ అనే మెసేజ్ కూడా రావాల్సిన అవసరం లేదని ఆమె చెప్పుకొచ్చింది.
Pushpa 2: మార్కెట్లో మెంటలెక్కిస్తున్న పుష్ప 2 క్రేజ్.. మొత్తం అన్ని వందల కోట్లా?
గందీ బాత్’ ఫేమ్ గెహనా వశిష్ట్ గత ఏడాది ఫైజాన్ అన్సారీని వివాహం చేసుకున్నారు. అప్పట్లో దీనికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అడల్ట్ చిత్రాలను ప్రసారం చేసిన కేసులో శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అరెస్ట్ అయినప్పుడు గెహానా వశిష్ట్ కూడా ఆయనకు మద్దతు ఇచ్చారు. ఒక నివేదిక ప్రకారం, రాజ్ కుంద్రా యాప్ కోసం రూపొందించిన మూడు చిత్రాలలో గెహానా పనిచేసింది. గెహ్నా అసలు పేరు వందనా తివారీ కాగా సినిమాల్లో ఒక వెలుగు వెలిగిపోవాలని ఆమె ముంబై వచ్చి పేరు మార్చుకుని రంగంలోకి దిగింది. సినిమాల కంటే ఎక్కువగా ఆమె పోర్న్, సెమీ పోర్న్ సిరీస్ లతోనే ఫేమస్ అయింది.