Narsingi Police Station: నార్సింగి పోలీస్ స్టేషన్ లో జానీ, హర్షసాయి రేప్ కేసుల దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jani Master and Harsha Sai Cases in Narsingi Police Station: నార్సింగి పోలీస్ స్టేషన్ లో రెండు సంచలనం రేపిన కేసుల దర్యాప్తు కొనసాగుతోంది. లైంగిక దాడి కేసులో అరెస్ట్ అయి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండులో ఉన్న జానీ మాస్టర్ ను పోలీసులు కస్టడీ పిటిషన్ వేసి కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసుతో పాటుగా హర్ష సాయి కేసులో కూడా ఇవాళ స్టేట్మెంట్లను దర్యాప్తు అధికారులు రికార్డు చేస్తున్నారు. నార్సింగి పోలీస్ స్టేషన్లో కస్టడీలో ఉన్న జానీ మాస్టర్ ను కలవడానికి అతని భార్య ఆయేషా వచ్చింది. జానీ మాస్టర్‌ను ఆయేషాతో పాటు మరో ఇద్దరు కుటుంబ సభ్యులు కలిసేందుకు రాగా అయేషాను మాత్రమే కలువడానికి అనుమతించారు అధికారులు.
Ram Charan: ‘దేవర’కి చరణ్ విషెష్
Also Read
- Jailer 2 : 'జైలర్ 2'లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
- Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
- 'Dada' : 'దాదా' ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
దీంతో జానీ మాస్టర్ ను కలిసి అయేషా వెళ్ళిపోయింది. ఇక మరోపక్క మరో లైంగిక దాడి కేసులో హర్ష సాయి బాధితురాలు స్టేట్మెంట్ తో పాటు విట్నెస్ ల స్టేట్మెంట్లను పోలీసులు రికార్డు చేస్తున్నారు. నార్సింగి పోలీస్ స్టేషన్ కు హర్ష సాయి పై ఫిర్యాదు చేసిన మిత్రాశర్మతో పాటు కో ప్రొడ్యూసర్ బాల, మరో ఇద్దరు సాక్షులు వచ్చారు. దీంతో సాక్షుల స్టేట్‌మెంట్ లను అధికారులు రికార్డ్ చేస్తున్నారు. హర్ష సాయి విడుదల చేసిన ఆడియో క్లిప్పింగ్ సరైంది కాదని, ఇతర ఆడియో క్లిప్‌లను కలిపి మెర్జ్ చేశారంటూ ఫిర్యాదు చేసింది బాధితురాలు.
తాజావార్తలు
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి