2022లో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ, డైరెక్ట్ చేసిన ‘కాంతార’ సినిమా రిలీజ్ అయి ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి ఇప్పుడు కంటిన్యూయేషన్ అన్నట్లుగా ‘కాంతార: చాప్టర్ 1’ రిలీజ్ చేశారు మేకర్స్. వాస్తవానికి ఇది కంటిన్యూయేషన్ కాదు, ఒక రకంగా ప్రీక్వెల్. అంటే, ‘కాంతార’ సినిమా కన్నా ముందు జరిగిన కథని ‘కాంతార: చాప్టర్ 1’లో చూపించారు. Also Read :Meesala Pilla: ప్రోమోకే ఇలా అయిపోతే ఎలా.. […]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ అనే టైటిల్‌తో రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కొన్ని షెడ్యూల్స్ పూర్తికాగా, మరికొన్ని షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ మధ్య ఈ సినిమా నుంచి ‘మీసాల పిల్ల’ అనే ఒక ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమోకి కాస్త మిక్స్డ్ రియాక్షన్ […]
రిషబ్ శెట్టి డైరెక్ట్ చేస్తూ, హీరోగా నటించిన ‘కాంతారా చాప్టర్ 1: ది లెజెండ్’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఒక పక్క సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా ఈ సినిమా చూస్తూ, సోషల్ మీడియా వేదికగా రివ్యూ షేర్ చేస్తున్నారు. అయితే, ఇప్పటివరకు ఈ సినిమా విషయంలో రష్మిక స్పందించలేదు. దీంతో మరోసారి ఆమెను టార్గెట్ చేస్తున్నారు కొంతమంది. Also Read:Shilpa […]
చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్న ‘మీటూ’ (#MeToo) ఉద్యమం ఇప్పుడు కన్నడ పరిశ్రమ (శాండల్‌వుడ్)ను తాకింది. ‘రిచ్చి’ సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత అయిన హేమంత్పై ఆ సినిమా హీరోయిన్ తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాజాజీనగర్ పోలీసులు హేమంత్‌ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఈ సంఘటన కన్నడ చిత్రసీమలో తీవ్ర కలకలం రేపింది. బాధిత నటి 2022లో హేమంత్‌ను కలిశారు. ‘రిచ్చి’ సినిమాలో హీరోయిన్గా అవకాశం ఇస్తానని, రూ. 2 […]
ప్రస్తుతం సినిమాల్లో సిల్వర్ స్క్రీన్ మీదకు దేవుడ్ని పట్టుకొచ్చి కోట్లకు కోట్ల కలెక్షన్లను రాబట్టుకుంటున్నారు. ‘హనుమాన్’, ‘కాంతార’, ‘మిరాయ్’ ఇలా అన్ని చిత్రాల్లో దైవత్వం అనే కాన్సెప్ట్ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌కు తగ్గట్టుగా కథ, కథనాన్ని సెట్ చేసి.. దానికి డివైన్ ఎమోషన్స్‌ను జోడించేస్తున్నారు. క్లైమాక్స్‌తో సినిమాను అలా నిలబెట్టేస్తున్నారు. క్లైమాక్స్‌ని వేరే లెవెల్లో డిజైన్ చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. క్లైమాక్స్ బలంగా ఉండబట్టే ‘హనుమాన్’, ‘కాంతార’, ‘మిరాయ్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వండర్ క్రియేట్ […]
ప్రతి ఏడాది లాగానే, ఈ ఏడాది కూడా బిగ్ బాస్ ఆసక్తికరంగా సాగుతోంది. ప్రస్తుతం సీజన్ 9 తెలుగులో సాగుతున్న సంగతి తెలిసింది. ఇక, ఈ వారానికి గాను ఆరుగురు కంటెస్టెంట్లు నామినేషన్ లిస్టులో ఉన్నారు. ఈ మధ్యనే రాయల్ కార్డ్ ఎంట్రీ తో ఎంట్రీ ఇచ్చిన దివ్య, ఫ్లోరా సైని, హరిత హరీష్, రీతు చౌదరి, సంజన, శ్రీజ నామినేషన్లలో ఉండగా, ఈ వారం ఊహించని విధంగా హరీష్ ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది. మాస్క్ మ్యాన్ […]
నిజానికి అల్లు అర్జున్ సన్నిహితుడిగా బన్నీ వాసు అందరికీ తెలుసు. అయితే, అసలు బన్నీ వాసు ముందు అల్లు అర్జున్‌కి ఎలా క్లోజ్ అయ్యాడనే విషయం గురించి పెద్దగా తెలియదు. తాజాగా ‘పాడ్‌కాస్ట్ విత్ ఎన్టీవీ’ షోలో ఈ విషయాన్ని బన్నీ వాసు వెల్లడించాడు. నిజానికి, అల్లు అర్జున్ కంటే ముందు డైరెక్టర్ మారుతితో తాను ఫ్రెండ్స్ అని అన్నాడు. మారుతి టు డి అనిమేటర్ కాగా, తాను 3డి అనిమేటర్ని అని చెప్పుకొచ్చాడు. Also Read:Bunny […]
అల్లు అర్జున్‌కి అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న బన్నీ వాసు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ అనే విషయం కూడా అందరికీ తెలుసు. అయితే, అల్లు అర్జున్ మొదటి హిట్ సినిమా ‘ఆర్య’తోనే ఆయన డిస్ట్రిబ్యూటర్‌గా మారారు. తాను డిస్ట్రిబ్యూటర్‌గా మారడం వెనుక అసలు కారణం అల్లు అర్జున్ అని ఆయన చెప్పుకొచ్చారు. తనను ‘ఆర్య’ సినిమా షూటింగ్ సమయంలో అల్లు అర్జున్‌కి, నిర్మాత దిల్ రాజుకు మధ్య కోఆర్డినేషన్ కోసం నియమించారని, ఆ సమయంలో తనకు దిల్ రాజుతో […]
బన్నీ వాసు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బన్నీ అనుచరుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన, ప్రస్తుతానికి ఒక నిర్మాతగా మారారు. సొంత బ్యానర్ ఏర్పాటు చేసుకుని సినిమాలు నిర్మించడం కూడా మొదలుపెట్టారు. అందులో భాగంగా, ‘మిత్రమండలి’ అనే సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో, ఆయన ఎన్టీవీతో ప్రత్యేకంగా ఒక పాడ్‌కాస్ట్ నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఉదయ శ్రీనివాస్ […]
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన హీరో విష్ణు విశాల్, విష్ణు విశాల్ స్టూడియోస్, శుభ్ర & ఆర్యన్ రమేష్ లతో కలిసి నిర్మించిన ‘ఆర్యన్’ అనే గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ తో వస్తున్నారు. ఈ చిత్రానికి ప్రవీణ్ కె దర్శకత్వం వహించారు. మేకర్స్ ఇటీవల టీజర్ ను విడుదల చేశారు. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఆర్యన్ చిత్రం అక్టోబర్ 31న విడుదల కానుంది. హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో శ్రేష్ట్ […]