Kajal kartheeka to Stream in AHA: కాజల్ అగర్వాల్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రల్లో జనని అయ్యర్, కలయరసన్, రైజా విల్సన్, పార్వతి తిరువొతు ఇతర పాత్రల్లో నటించిన సినిమా కాజల్ కార్తీక. డీకే రైటర్ గా డైరెక్టర్ గా పదార్తి పద్మజ నిర్మాతగా కాజల్ కార్తీక సినిమా తెరకెక్కింది. ఇక థ్రిల్లింగ్ హర్రర్ కాన్సెప్ట్ గా వస్తున్న ఈ సినిమాలో కాజల్ హారర్ క్యారెక్టర్ లో నటించడం విశేషం. విగ్నేష్ వాసు డి ఓ […]
దర్శకుడు వశిష్ట కూడా దాని ఫోటోను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఆంజనేయ స్వామి విగ్రహం ముందు కత్తులు గాల్లోకి ఎగుడుతున్నట్టుగా ఉన్న ఒక ఫోటోని ఆయన షేర్
Hi Nanna Sweeps Oniros Film Awards, March edition, New York with 11 Prestigious Wins: అంతర్జాతీయంగా “హాయ్ డాడ్” పేరుతో విడుదలైన మా చిత్రం “హాయ్ నాన్న” ప్రతిష్టాత్మకమైన ఒనిరోస్ ఫిల్మ్ అవార్డ్స్, మార్చి ఎడిషన్, న్యూయార్క్లో వివిధ విభాగాల్లో 11 అవార్డ్లను కైవసం చేసుకున్నట్లు సినిమా టీం అనౌన్స్ చేసింది. ఈ విశేషమైన విజయం మా తారాగణం, టీం అసాధారణ ప్రతిభను సెలబ్రేట్ చేయడమే కాకుండా ప్రపంచ వేదికపై మా స్టొరీ […]
Vishnu Manchu and Panel Approved to Continue Leadership of Movie Artist Association: మరోసారి ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణును ఏకగ్రీవంగా కమిటీ ఎన్నుకున్నదని,. ‘మా’ అసోసియేషన్ భవనం నిర్మించే వరకు మంచు విష్ణును అధ్యక్షుడిగా కొనసాగించాలని 26 మంది కమిటీ సభ్యుల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరగాల్సిన ‘మా ‘ అసోసియేషన్ ఎన్నికలకు వెళ్లకుండా విష్ణు పేరును ప్రకటించుకుంది కమిటీ. దీంతో మరోసారి ‘ మా’ అధ్యక్షుడిగా మంచు […]
మెగాస్టార్ చిరంజీవిని కలిసే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. సుమారు 5 కోట్ల రూపాయల వరకు మెగాస్టార్ చిరంజీవి జనసేన కోసం విరాళం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ఆనంద్ దేవరకొండ , శివాత్మిక రాజశేఖర్ నటించిన దొరసాని సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కె.వి.ఆర్ మహేంద్ర లేటెస్ట్ గా భరతనాట్యం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సూర్య తేజ ఏలే, మీనాక్షి గోస్వామి, హర్ష చెముడు, హర్షవర్ధన్, అజయ్ ఘోష్, సలీం ఫేకు, టెంపర్ వంశీ తదితరులు నటించిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో రన్ అవుతోంది. ఇక భరతనాట్యం సినిమాలో క్రైమ్ సీక్వెన్స్ డీసెంట్ గా హ్యాండిల్ చేసిన విధానం కట్టుకుంది. […]