-
Karan Johar: ఇక రిలీజ్ కు ముందు సినిమాలు చూపించం.. కరణ్ జోహార్ సంచలనం
కరణ్ జోహార్ చిత్ర నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ ఒక సంచలన ప్రకటన చేసింది. ఈ శుక్రవారం తమ జిగ్రా సినిమా విడుదలవవడానికి ముందు ఫిల్మ్ క్రిటిక్స్ లేదా మీడియాకి ‘జిగ్రా’ ప్రీ రిలీజ్ షో వేయడం లేదని ప్రకటించారు. ఈ మేరకు కరణ్ జోహార్, ధర్మ ప్రొడక్షన్స్ సీఈవో అపూర్వ మెహతాలు లేఖ కూడా విడుదల చేశారు. ఆ లేఖలో “ప్రియమైన మీడియా సభ్యులారా” అని సంబోధిస్తూ, “సంవత్సరాలు, దశాబ్దాలుగా మీరు ధర్మ ప్రొడక్షన్స్‌లో మాకు […] -
Ka Movie: ‘మాస్ జాతర’ సాంగ్ అదిరిందే!
“KA Mass Jathara” Full Video Song from Kiran Abbavaram’s KA released: యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ […] -
Drugs Case: డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో సినీ నటుల పేర్లు??
కొచ్చిలో అరెస్ట్ అయిన కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ ఓం ప్రకాష్‌పై నమోదయిన డ్రగ్స్ కేసులో రిమాండ్ రిపోర్టులో మలయాళ సినీ తారల పేర్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. పోలీసుల కథనం ప్రకారం.. నటి ప్రయాగ మార్టిన్, నటుడు శ్రీనాథ్ భాసీ ఓం ప్రకాశ్ హోటల్ రూమ్ ని సందర్శించారు. వీరితో పాటు మహిళలు సహా దాదాపు 20 మంది ఓం ప్రకాష్ గదికి వెళ్లారని చెబుతున్నారు. బాబీ చలపతి పేరు మీద గది బుక్ చేయగా డ్రగ్స్ అమ్మకాలు […] -
Euphoria: ఇంట్రెస్టింగ్ గా గుణశేఖర్ ‘యుఫోరియా’ గ్లింప్స్
Gunasekhar’s “Euphoria” Striking Glimpse: వైవిధ్యమైన సినిమాలు, భారీ చిత్రాలను తెరకెక్కించటంలో సెన్సేషనల్ డైరెక్టర్ గుణశేఖర్‌కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆయన డైరెక్షన్లో ‘యుఫోరియా’ అనే యూత్‌ఫుల్ సోషల్ డ్రామాని గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మించారు. ఈ సినిమాకి విఘ్నేష్, లిఖిత, పృథ్వీ, శ్రీనిక ప్రధాన పాత్రల్లో నటించగా భూమిక ముఖ్య పాత్ర పోషించారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు, కే ఎల్ దామోదర ప్రసాద్ […] -
Pottel: పొట్టేల్ దిగుతోంది.. ఎప్పుడంటే?
యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పొట్టేల్’. ఈ చిత్రంలో అజయ్ ఇంపార్టెంట్, పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. రీసెంట్ గా రిలీజైన అజయ్ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నిసా ఎంటర్టైన్మెంట్స్పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘పొట్టేల్’ అక్టోబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల […] -
Konda Surekha Lawyer: నాగార్జునకు మద్దతు ఇచ్చే అందరిపై కేసులు వేస్తాం!
తెలంగాణలో సంచలనంగా మారిన మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై చేసిన తీవ్ర ఆరోపణలను ఖండిస్తూనే ఆమెపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ అక్కినేని నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కొండా సురేఖపై అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేశారు. నాగార్జున వేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టి, ఈ కేసులో నాగార్జునకు న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా నాగార్జున మీద […] -
Jani Master: జానీ మాస్టర్ జాతీయ అవార్డు రద్దు కరెక్టేనా?
Is it Correct to Cancel Jani Master National Award: జాతీయ అవార్డు తీసుకునేందుకు ఢిల్లీకి వెళ్లడానికి రెడీ అయిన జానీ మాస్టర్ కు షాక్ తగిలింది. ఆయనకు ప్రకటించిన బెస్ట్ కొరియోగ్రాఫర్ నేషనల్ అవార్డును నిలిపివేస్తూ అవార్డు కమిటీ శనివారం రాత్రి నిర్ణయాన్ని ప్రకటించడం చర్చనీయాంశం అయింది. జానీమాస్టర్‌కు ప్రకటించిన జాతీయ పురస్కారాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నేషనల్ ఫిల్మ్ అవార్డ్ సెల్ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో […] -
Sudheer Babu:’మా నాన్న సూపర్ హీరో’ ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. అదే అసలు పాయింట్: హీరో సుధీర్ బాబు ఇంటర్వ్యూ
Sudheer Babu Interview about Ma Nanna Super Hero Movie: సుధీర్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మా నాన్న సూపర్ హీరో’ తో అలరించబోతున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని CAM ఎంటర్టైన్మెంట్తో కలిసి V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఆర్ణ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సాయి చంద్, సాయాజీ షిండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ […] -
IIFF: ఉత్తమ నటుడుగా హీరో తేజ సజ్జా
Teja Sajja Bags Best Actor Award in Innovative International Film Festival: ఇన్నోవేటివ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటుడుగా హనుమాన్ సూపర్ హీరో తేజ సజ్జా ఎంపికయ్యాడు. ప్రతిష్టాత్మకమైన “ఇన్నోవేటివ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్”లో సూపర్ హీరో తేజ సజ్జా ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నాడు. హనుమాన్ సినిమాలోని తేజ అద్భుతమైన నటన ప్రేక్షకులను విమర్శకులను ఆకట్టుకుంది. నిజానికి తేజ సజ్జ మొదట బాలనటుడిగా పరిశ్రమలో గుర్తింపు పొందాడు. అలా తేజ తన […] -
Prakash Raj: 1000 మంది ఆర్టిస్టులున్న సెట్ నుంచి ప్రకాష్ రాజ్ మిస్సింగ్.. కోటి రూపాయల నష్టం!
Prakash Raj Allegedly Left A Set Without Informing led 1 Crore Rupees Loss: సౌత్ సినిమా నటుడిగా, నెగిటివ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ కోటి రూపాయల నష్టం వాటిల్లినట్లు ఆరోపణలు తెర మీదకు వచ్చాయి. ప్రకాష్ రాజ్ సిబ్బందికి సమాచారం ఇవ్వకుండా సెట్ నుండి వెళ్లిపోయారని చెబుతున్నారు. సినీ నిర్మాత వినోద్ కుమార్ ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ ప్రకాష్ రాజ్ పై ఈ పెద్ద ఆరోపణలు చేశారు. […]
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!