Actor Baiju: తాగి ఆక్సిడెంట్ చేసిన నటుడు.. ఆ వీడియో షేర్ చేస్తూ క్షమాపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actor Baiju Shares Video: మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపి ప్రమాదానికి కారణమైనందుకు సినీ నటుడు బైజు క్షమాపణలు చెప్పారు. సోషల్ మీడియాలో వీడియో సందేశం ద్వారా బైజు ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఫుటేజీని క్యాప్చర్ చేసేందుకు ప్రయత్నించిన మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసినందుకు కూడా బైజు విచారం వ్యక్తం చేశారు. వాళ్లు మీడియా అని తనకు తెలియదని, టైరు పంక్చర్ కావడం వల్లే ప్రమాదం జరిగిందని బైజు వివరించారు. ఆదివారం అర్ధరాత్రి బైజు వాహనం తిరువనంతపురం వెల్లయంబలం జంక్షన్ వద్ద స్కూటర్ ప్రయాణికుడిని ఢీకొట్టింది. ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత, వైద్య పరీక్షల కోసం రక్త నమూనాలను ఇవ్వడానికి బైజూ నిరాకరించాడు. అప్పుడు వైద్యుడు తనకు మద్యం వాసన వస్తోందని, పరీక్షలకు సిద్ధంగా లేడని పోలీసులకు మెడికల్ రిపోర్టు రాశాడు. మద్యం సేవించి వాహనం నడిపినందుకు బైజుపై మ్యూజియం పోలీసులు కేసు నమోదు చేశారు. అతివేగం, మద్యం తాగి వాహనం నడిపినందుకు బైజుపై కేసు నమోదు చేశారు.
Bigg Boss: బిగ్ బాస్ ఇంట్లోకి వరద.. కంటెస్టెంట్స్ ని ఏం చేస్తారు?
Also Read
- Suriya Scene: సూర్య 'సీన్' సినిమా కాపీనా.. డిట్టో దింపేశారా?
- Aditya Dhar: రణ్వీర్ సింగ్‌తోనే ఆదిత్య ధర్ మూవీ.. ఈసారి మరో డ్రీమ్ ప్రాజెక్ట్!
- Nasha MuktBharat: డ్రగ్స్ మహమ్మారిపై సమరశంఖం.. 'నషా ముక్త్ భారత్ యాత్ర'కు కింగ్ నాగార్జున మద్దతు..
- January 12 Vidudala: ప్రమోషన్స్ అంటే చాలు వచ్చేస్తాడు.. అనిల్ రావిపూడిపై కృతి, కీర్తి సెటైర్లు!
అరెస్టును నమోదు చేసిన తర్వాత, బైజు మధ్యాహ్నం 1 గంటలకు స్టేషన్‌కు బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇక ఆదివారం నా ప్రమాదానికి సంబంధించి కొన్ని అపార్థాలు ఉన్నాయని ఆయన వీడియోలో పేర్కొన్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడం మీ బాధ్యత అంటూ అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెట్టాడు. ఆదివారం కవడియార్ వైపు నుంచి వెల్లయంబలం వెళ్తున్న సమయంలో కారు టైరు పంక్చర్ కావడంతో అదుపు తప్పి స్కూటరిస్టును ఢీకొట్టా, తరువాత నేనే ఆ యువకుడిని లేపా. ఆసుపత్రికి వెళ్లాలా అని అడిగా, ఎలాంటి సమస్య లేదు అన్నాడు. తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పాడు. స్వయంగా పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులెవరూ నాకు సహాయం చేయలేదు, వాళ్లు లీగల్ కేసు పెట్టారు. తప్పు చేశానంటూ కేసు పెట్టారు. నేను మద్యం మత్తులో ఉన్నాను అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది అది నిజం కాదని అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Jairam Ramesh: నోట్లబందీ, ఓట్లబందీ ఒకే నాణేనికి రెండు వైపులు.. జైరాం రమేశ్ సంచలన వ్యాఖ్యలు..
-
Uttam Kumar Reddy : జలవాటాలో ఒక్క చుక్కా వదులుకోం.. ఏపీ యత్నాలను అడ్డుకుంటాం
-
History of Weekdays: ఆదివారం తర్వాత సోమవారమే ఎందుకు వస్తుంది? ఈ 24 గంటల ఖగోళ లెక్క తెలిస్తే షాక్ అవుతారు!
-
Interesting Facts: 4,000 ఏళ్ల రహస్యం.. వారం 7 రోజులే ఎందుకు? అసలు నిజం ఇదే!
-
Suriya Scene: సూర్య ‘సీన్’ సినిమా కాపీనా.. డిట్టో దింపేశారా?
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!