Fatima Vijay Antony: మీ వెనుకే గొయ్యి తవ్వుతారు జాగ్రత్త.. స్టార్ హీరో భార్య షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fatima Vijay Antony Shocking Tweet Goes Viral in Social Media:తమిళంలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు విజయ్ ఆంటోనీ. ఒకప్పుడు సంగీత దర్శకుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన తర్వాత హీరోగా మారి ఇప్పుడు తమిళంలో ఉన్న స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఆయన భార్య నిర్మాత ఫాతిమా ఆంటోనీ తాజాగా చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఆమె ఎవరిని ఉద్దేశించి ట్వీట్ చేసిందో తెలియదు కానీ ఆమె చేసిన ట్వీట్ అయితే ఇప్పుడు వైరల్ అవుతుంది. మీతో బాగానే ఉంటూ మీ వెనుకే పెద్ద పెద్ద గోతులు తవ్వే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి, అది కొత్తవాళ్లయినా మీ స్నేహితులైనా అప్పుడప్పుడు కలిసే వ్యక్తులే అయినా లేదా మీ కుటుంబ సభ్యులైనా సరే చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.
Actor Baiju: తాగి ఆక్సిడెంట్ చేసిన నటుడు.. ఆ వీడియో షేర్ చేస్తూ క్షమాపణలు
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Tollywood Dancers : సుమలతకు షాక్, ప్రెసిడెంట్‌గా రఘు మాస్టర్?
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Secret Soldier : సెన్సార్ బోర్డులో 8 నెలలు.. హోమ్ మినిస్ట్రీకి వెళ్లిన 'సీక్రెట్ సోల్జర్'
ఊరికే చెబుతున్నాను అంటూ ఆమె ట్వీట్ చేసింది. అయితే ఆమె ఎవరిని ఉద్దేశించి ట్వీట్ చేసింది అనే విషయం మీద చర్చలు జరుగుతున్నాయి. ఫాతిమా విజయ్ ఆంటోనీ సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ ఉంటారు. కొన్నాళ్ల క్రితం విజయ్ ఆంటోనీ దంపతుల పెద్ద కుమార్తె చదువు రీత్యా ఏర్పడిన ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఫాతిమా చాలా రోజుల వరకు కోలుకోలేకపోయారు. ఇప్పుడు ఆమె ఎవరి గురించి ట్వీట్ చేశారు అనే చర్చలు అయితే సోషల్ మీడియాలో జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!