ఇటీవల మలయాళ చిత్రసీమ మొత్తాన్ని షేక్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన మంజుమ్మల్ బాయ్స్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయింది. ఈ సినిమాని తెలుగులో వారం రోజుల క్రితం రిలీజ్ చేశారు. ఏప్రిల్ ఆరవ తేదీన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ, సినిమా నిర్మాణ సంస్థ పరవ ఫిలింస్ తో కలిసి తెలుగులో రిలీజ్ చేసింది. అయితే ఈ సినిమాని చెప్పా పెట్టకుండా ఈరోజు పివిఆర్ ఐనాక్స్ థియేటర్ల నుంచి తప్పించారు. అయితే ఈ […]
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ వచ్చిన సమంత విడాకుల తర్వాత కాస్త స్పీడ్ తగ్గించింది. ఎక్కువగా వ్యక్తిగత జీవితానికి సమయం ఇవ్వాలి అనుకుందో ఏమో తెలియదు కానీ లేడీ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే ఒప్పుకుంటూ వచ్చింది. అయితే అనుకోకుండా మయోసైటిస్ అనే ఒక వ్యాధి భారీన పడటంతో ఆమె చాలా కాలం నుంచి సినిమాలకు దూరంగా ఉంటుంది. ఏకంగా ఒక ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇస్తుందని ముందు ప్రచారం జరిగినా ఇప్పుడు […]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేయడానికి స్టార్ క్యాంపెనర్లను పవన్ కళ్యాణ్ నియమించారు.
Bade Miyan Chote Miyan: పూజా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ మూవీ బడే మియా చోటే మియా ఏప్రిల్ 11న విడుదల కానుంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలసి నటిస్తున్న సంగతి తెలిసిందే. బడే మియా చోటే మియా చిత్రం కోసం ఇప్పటికే యాక్షన్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ట్రైలర్, సాంగ్స్, ప్రోమోలలో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ యాక్షన్, హీరోయిన్లు మానుషీ చిల్లర్, ఆలయ ఫార్ట్యూన్ వాలా […]