Upcoming crazy Movies Item Song Details: మరోసారి ఐటంసాంగ్స్ సీజన్ మొదలైంది.చాలా క్రేజీ ప్రాజెక్ట్స్‌లో స్పెషల్ సాంగ్స్ హాట్ టాపిక్‌గా మారినా.. ఐటంగర్ల్స్ మాత్రం దొరకడం లేదు. ఎంతో మందిని అనుకుంటున్నా ఒక్కరూ సెట్ అవడం లేదు. అప్ కమింగ్ మూవీస్‌లో స్పెషల్ సాంగ్స్‌పై ఓ లుక్కేద్దాం.తెలుగు సినిమాలకు హీరోయిన్స్ దొరికినా.. ఐటంగర్ల్స్ దొరకడం లేదా? అని అడిగితే అవుననే సమాధానం వస్తుంది. హీరోయిన్స్ కంటే ఎక్కువగా ఐటంగర్ల్స్ కోసమే ఎక్కవ సెర్చింగ్ చేస్తున్నా చివరి […]
Movies On Sets from 3 Years full List is here: కారణం ఏదైనా కావచ్చు. సినిమా లేటైతే ఆర్నెల్లు మహా అయితే సంవత్సరం ఆలస్యమవుతుంది. ఎట్టకేలకు కొన్ని సినిమాలు రెడీ అవుతుంటే… మరికొన్ని ఎప్పుడు వస్తాయో తెలియడం లేదు. సెట్స్‌పై మూడేళ్లు వుండిపోయిన ఆ సినిమాలు ఏమిటో చూద్దాం. మూడేళ్ల పాటు సెట్స్‌పైనే ఉంటున్న కొన్ని సినిమాలు రిలీజ్ ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటున్నాయి. షూటింగ్ ఆలస్యానికి ఒక్కొక్కరిది ఒక్కో రీజన్ అని చెప్పొచ్చు. విఎఫ్ఎక్స్ […]
Baby Copy Controversy Preminchoddhu Team Seansational comments: అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన ‘ప్రేమించొద్దు’ని పాన్ ఇండియా చిత్రంగా 5 భాషల్లో నిర్మించారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ని జూన్ 7న విడుదల చేస్తున్నారు. శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో సినిమా రూపొందగా తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ఈ కథను డెవలప్ చేసిన రవి కిరణ్ మాట్లాడుతూ.. 2012 నుంచి శిరీన్‌తో నాకు పరిచయం, అన్నపూర్ణలో […]
Director Sirin Sriram Releases a Book on BABY movie director Sai Rajesh: శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన ‘ప్రేమించొద్దు’ని పాన్ ఇండియా చిత్రంగా 5 భాషల్లో నిర్మించారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ని జూన్ 7న విడుదల చేస్తున్నారు. . శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో సినిమా రూపొందింది. ఇక శిరీన్ శ్రీరామ్ తనకు సాయి రాజేష్ చేసిన అన్యాయం, […]
Emanuel Jabardast Emotional comments: జబర్దస్త్ ద్వారా పేరు తెచ్చుకున్న కమెడియన్లలో ఇమ్మానియేల్ కూడా ఒకరు. ఒకప్పటి జబర్దస్త్ కమెడియన్స్ అందరూ జబర్దస్త్ వదిలేసి వేరేవి చూసుకుంటున్న నేపథ్యంలో ఎంటర్ అయిన ఇమ్మానుయేల్ అతి తక్కువ సమయంలో మంచి పేరు సంపాదించాడు. ఇక వర్షతో లవ్ ట్రాక్ మొదలుపెట్టిన తర్వాత మనోడి దశ తిరిగిపోయింది. తెలుగులో దాదాపు ప్రతి ఇంటికి ఇమ్మానుయేల్ అంటే ఎవరో పరిచయం అయిపోయాడు. ఇక ఇప్పుడు ఇమ్మానుయేల్ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే […]
Hit List Movie Trailer Released: తమిళ డైరెక్టర్ విక్రమన్ కొడుకు విజయ్ కనిష్క హీరోగా సముద్రఖని, శరత్ కుమార్, గౌతమ్ వాసుదేవ మీనన్ ముఖ్యపాత్రలలో నటించిన సినిమా హిట్ లిస్ట్. సూర్య కతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్ దర్శకత్వంలో ఆర్. కె. సెల్యులాయిడ్స్ పై డైరెక్టర్ కె. ఎస్. రవికుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా పైన అంచనాలను పెంచగా ఈ సినిమా టీజర్ వెర్సటైల్ హీరో సూర్య చేతుల మీదగా […]
Varun Sandesh’s ‘Nindha’ Sankellu Song Unveiled by Specially abled kids: ఒకప్పుడు యూత్ ను ఒక ఊపు ఊపిన హీరో వరుణ్ సందేశ్ ప్రస్తుతం ‘నింద’ సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్, టీజర్ సినిమా మీద అంచనాలు […]
Harish Shankar Launched Yevam Teaser: చాందిని చైదరి, వశిష్ట సింహా, భరత్‌రాజ్,ఆషు రెడ్డి ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం యేవమ్. ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం స్టార్ మాస్ డైరెక్టర్ హరీష్‌శంకర్ విడుదల చేశారు. ప్రకాష్ దంతులూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నవదీప్, పవన్ గోపరాజు నిర్మాతలు. టీజర్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ కంటెంట్‌ను నమ్మి చేసిన సినిమాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ వుంటుంది. డిఫరెంట్ అండ్ న్యూ కంటెంట్‌తో రాబోతున్న మా […]
Yakshini Trailer Launched: ఆర్కా మీడియా వర్క్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కాంబినేషన్ లో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ “యక్షిణి” ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వెబ్ సిరీస్ ను శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. వేదిక, మంచు లక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ “యక్షిణి” సిరీస్ ను దర్శకుడు తేజ మార్ని రూపొందిస్తున్నారు. జూన్ 14న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో “యక్షిణి” వెబ్ […]
Samyuktha Menon Bollywood Debut almost fixed: చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది సంయుక్త మీనన్. ఈ మలయాళ భామ మలయాళంలో అనేక సూపర్ హిట్ సినిమాల్లో భాగమైంది. తెలుగులోకి వచ్చిన తర్వాత చేసిన దాదాపు చాలా సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు ఆమె మరొక స్టెప్ ముందుకేసేందుకు సిద్ధమైంది అదేనండి బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంది. వాస్తవానికి బాలీవుడ్ లో అడుగు […]