Actress Mahi Vij Shared Casting Couch Experience : ‘లాగీ తుజ్సే లగన్’ సీరియల్‌తో నేషనల్ వైడ్ పేరు తెచ్చుకుంది నటి మహి విజ్. చాలా కాలంగా టీవీ ప్రపంచానికి దూరంగా ఉన్న ఆమె రు. ‘లాగీ తుజ్సే లగన్’ సీరియల్లో, ఆమె ‘నకుషా’ పాత్రను పోషించింది. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె నిరంతరం తన ఫోటోస్ అలాగే రీల్స్‌ను తన అభిమానులతో పంచుకుంటుంది. ఇటీవల, నటి ఒక ఇంటర్వ్యూలో తనకు […]
Naga Chaitanya Serious on Fans at Manam Re Release Show: సీనియర్ హీరో అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి సినిమా మనం. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు తో పాటు అక్కినేని నాగార్జున ఆయన కుమారుడు అక్కినేని నాగచైతన్య కూడా నటించారు. ఈ సినిమా రిలీజ్ అయిన పదేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో అన్ని సినిమాల లాగానే దీన్ని కూడా రీ రిలీజ్ చేస్తున్నారు. కేవలం ఒక్కరోజు మాత్రమే స్పెషల్ షోస్ ప్లాన్ చేశారు. […]
Shakalaka Shankar Shocking Comments on Janasena: పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించినప్పటి నుండి కమెడియన్ షకలక శంకర్ ఆ పార్టీకి పనిచేస్తూ వచ్చారు. అయితే తాజాగా అదే పార్టీ మీద షకలక శంకర్ చేసిన కామెంట్లు సంచలనంగా మారుతున్నాయి. పవన్ కళ్యాణ్ కి రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని వేల మంది డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి వారిలో షకలక శంకర్ కూడా ఒకరు. నటన మీద ఆసక్తితో హైదరాబాద్ వచ్చిన ఆయన జబర్దస్త్ […]
Tollywood in Tension Due to Bangalore Rave Party Case : డ్రగ్స్, టాలీవుడ్ స్వయానా కవలలా? వాటి మధ్య బంధం అంతలాగా పెనవేసుకు పోయిందా? ఎక్కడ రేవ్ పార్టీ జరిగినా టాలీవుడ్ లో లింకులు ఎందుకు బయటపడుతున్నాయి? తమకు రేవ్ పార్టీలు, డ్రగ్స్ అంటే ఏంటో తెలియదని జీవించేస్తున్న తెలుగు తారలు ఇప్పుడేం చెబుతారు? ఇంతకీ టాలీవుడ్ డ్రగ్స్ కథకు అంతం ఎప్పుడు? Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ.. పోలీసులపై వేటు!! టాలీవుడ్ […]
Strict Action on Few Police Persons in Bangalore Rave Party Case: బెంగళూరులోని జీఆర్ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. రోజుకొక అంశం ఈ రేవ్ పార్టీ కేసు గురించి తెరమీదకు వస్తూనే ఉంది. తాజాగా ఈ కేసులో ముగ్గరు పోలీసు అధికారుల మీద వేటు పడింది. హెబ్బగోడి స్టేషన్‌కు చెందిన ముగ్గురు పోలీసు అధికారులని సస్పెండ్ చేశారు పై అధికారులు. హెబ్బగోడి పోలీస్ స్టేషన్ ఏఎస్సై నారాయణస్వామి, హెడ్ […]
Shruti Haasan Officially Part Ways With Boyfriend Santanu Hazarika Confirmed On Social Media: కమల్ హాసన్ కుమార్తె, హీరోయిన్ శృతి హాసన్ మరియు శాంతను హజారికా అధికారికంగా విడిపోయారు. ఇటీవల నటి ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించింది. వాస్తవానికి, అభిమానులతో కమ్యూనికేట్ చేయడానికి నటి గురువారం (మే 23) ఆస్క్ మి ఎనీథింగ్ (AMA) సెషన్‌ను నిర్వహించింది. ఈ చాట్ సెషన్లో, నటి చాలా ప్రశ్నలకు ధైర్యంగా సమాధానం ఇచ్చింది. […]
Jyothi Emotional Comments on her Early Days in Movie Industry: క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బోల్డ్ తరహా పాత్రలు చేసి మంచి ఫేమస్ అయింది జ్యోతి. ఒక సినిమాలో ఆమె చేసిన తిలోత్తమ అనే క్యారెక్టర్‌తో అయితే చాలా మందికి గుర్తు ఉండిపోయింది. తెలుగులో పలు సినిమాల్లో రొమాంటిక్ క్యారెక్టర్, కామెడీ సీన్స్‌లలో నటించి తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. పెళ్లాం ఊరెళితే, ఎవడి గోల వాడితే, దరువు, యముడికి మొగుడు ఇలా చాలా […]
Kalki Bujji Speciality: కల్కి సినిమాను నేషనల్ వైడ్ ప్రేక్షకుల్లోకి తీసుకు వెళ్లే ప్రయత్నం చేసింది సినిమా యూనిట్. అందులో భాగంగానే నిన్న ఒక భారీ ఈవెంట్ నిర్వహించారు. ఈ దెబ్బకి ప్రస్తుతం ఎక్కడ చూసిన బుజ్జి గురించే చర్చ జరుగుతోంది. అసలు ఈ బుజ్జికి ఉన్న స్పెషాలిటీ ఏంటి అని ఆరా తీసే పనిలో ఉన్నారు నెటిజన్స్. కల్కి సినిమాలో బుజ్జి అనేది ప్రభాస్ కారు పేరు. ఈ కారును వినూత్నమైన డిజైన్‌తో తయారు చేయించారు. […]
Getup Srinu Interview for Raju Yadav Movie: బుల్లి తెర కమల్ హాసన్‌గా పాపులరైన జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హోల్సమ్ ఎంటర్ టైనర్ ‘రాజు యాదవ్’ తో హీరోగా ఆరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు […]
Hema Comments Shocking Reaction on Drugs Traces in Blood: బెంగళూరు డ్రగ్స్ కేసు గంట గంటకు ఒక మలుపు తిరుగుతోంది. ఆ కేసు మొత్తం ఒక ఎత్తు అయితే ఆ కేసులో ఇరుక్కున్న హేమ వ్యవహారం మరో ఎత్తులాగా అనిపిస్తోంది. బెంగళూరు ఫామ్ హౌస్ లో హేమ ఉందని అంటూ మీడియాలో వార్తలు ప్రసారమైన వెంటనే తాను అక్కడ లేనని హైదరాబాద్ లో ఉన్నానని ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. ఈ విషయం […]