Telangana CM Revanth Reddy Responds on Keeravani Issue: తెలంగాణ రాష్ట్ర గీతంగా ఎంపిక చేసిన జయ జయహే తెలంగాణ అనే గీతాన్ని ప్రభుత్వం అధికారికంగా రికార్డు చేయిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే కీరవాణి మూలాలు ఆంధ్ర ప్రాంతానికి చెందినవి కావడంతో ఈ విషయం మీద ట్రోలింగ్ జరుగుతోంది. తెలంగాణ ఆత్మగౌరవంగా భావించే రాష్ట్ర గీతానికి ఒక ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి ఎలా […]
సూపర్ హిట్ మూవీ మేకర్స్ పతాకంపై షారుఖ్ నిర్మాణంలో కొత్త కుర్రాడు అమిత్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఆ సినిమాకి 1000 వాలా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. టెన్ రూపీస్ సినిమాతో విమర్శకుల ప్రశంసలు పొందిన అఫ్జల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సుమన్, పిల్లా ప్రసాద్, ముఖ్తార్ ఖాన్ లు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. షూటింగ్ అంత పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈ […]
Aparna Cinemas Launched Officially : కన్స్ట్రక్షన్ సంస్థ అపర్ణ కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి కూడా అడుగుపెట్టింది. ప్రేక్షకులు లార్జర్ దెన్ లైఫ్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించేలా మోడరన్ టెక్నాలజీ, అద్భుతమైన యాంబియన్స్, వరల్డ్ క్లాస్ ప్రొజెక్షన్, సౌండ్ సిస్టమ్, సిట్టింగ్, లగ్జరీ సదుపాయలతో అపర్ణ సినిమాస్ మల్టీప్లెక్స్ ని నల్లగండ్లలో గ్రాండ్ గా లాంచ్ చేసింది. ఈ ఈవెంట్ లో అపర్ణ సినిమాస్ లోగోని లాంచ్ చేశారు. ఈ మాల్ లో […]
Bujji And Bhairava On Prime from May 31: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “..మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ మూవీని బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించింది. ఈ సినిమాలో కమల్, అమితాబ్ వంటి దిగ్గజ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే ,దిశా […]
Trolls on Devananda Complaint Filed : మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ నటించిన సూపర్ హిట్ చిత్రం మలికప్పురం(తెలుగులో మాలికాపురం)తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన బాల నటి దేవానంద అనూహ్యంగా వార్తల్లోకి వచ్చింది. దేవానంద, ఆమె అతని కుటుంబం సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంటూ ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో దేవానంద తండ్రి జిబిన్ ఎర్నాకులం సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవానంద నటించిన కొత్త సినిమా ‘గూ’ కోసం ఇచ్చిన […]
Anjali Bhaskar Opens up about Her Bad Intial days: తమిళ విజయ్ టీవీలో కొత్తగా ప్రసారమవుతున్న శక్తివేల్ సీరియల్లో హీరోయిన్గా నటిస్తున్న అంజలి భాస్కర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బస్సులో తనకు జరిగిన లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా మాట్లాడి అభిమానులను షాక్కు గురిచేసింది. సమంత నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్లో నటి సమంతను బస్సులో ఒక వ్యక్తి లైంగికంగా వేధించే సన్నివేశాలు ఉన్నాయి. సినిమాల్లోనే కాదు రోజూ ఆఫీసుకు […]
Tamannah Bhatia Comments about Romance with Vijay Varma: మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో దూసుకు పోతోంది. ఒకప్పుడు హీరోలతో గ్లామరస్ రోల్స్ చేస్తూ వచ్చిన ఈ భామ ఇప్పుడు హారర్ సినిమాలతో కూడా ప్రేక్షకులను పలకరిస్తుంది. ప్రస్తుతం విజయ్ వర్మ అనే నటుడుతో ప్రేమలో ఉన్న ఈ భామ త్వరలో పెళ్లి పీటలు ఎక్కేందుకు కూడా సిద్ధమవుతోంది. వీరిద్దరూ కలిసి గతంలో కొన్ని ప్రాజెక్టులు చేశారు. ఆ ప్రాజెక్టులు చేస్తున్న […]
Lady Cricket User Shares Braless Pics for KKR Winning: కోల్కతా నైట్ రైడర్స్ (KKR) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 టైటిల్ను గెలుచుకుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)ని ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి కేకేఆర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆఖరి మ్యాచ్లో మిచెల్ స్టార్క్ నేతృత్వంలోని KKR బౌలర్లు బౌలింగ్ చేసిన తీరుకి SRH బ్యాట్స్మెన్లు దీనికి పరిష్కారం కనుగొనలేకపోయారు. ఈ క్రమంలో ఐపీఎల్ […]
Janhvi kapoor Visited Sridevi’s Favourite Temple: నటిగా భారతదేశంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉండే అతి తక్కువ మంది నటీమణులలో శ్రీదేవి ఒకరు. ఆమె అనూహ్య మరణం పలువురిని కలచివేసింది. నటి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ అయ్యే ప్రయత్నాలు చేస్తోంది. మిస్టర్ అండ్ మిసెస్ మహి అనే సినిమాతో ఆమె ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు […]