hema will be Evicted from MAA Membership Says Karate Kalyani: ఎక్కడ డ్రగ్స్ కేసు బయటపడినా దాని లింకులు అటు తిరిగి ఇటు తిరిగి చివరికి టాలీవుడ్ కు చేరుతున్నాయి. తాజాగా తెర మీదకు వచ్చిన బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. టాలీవుడ్‌కు చెందిన హేమతో పాటు ఆషి రాయ్ అనే ఒక నటి ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు, వారు డ్రగ్స్ కూడా తీసుకున్నట్లు ఇప్పటికే నిర్ధారణ అయింది. ప్రస్తుతం […]
Bangalore Rave Party Drugs Case latest FIR : బెంగళూరు రేవ్ పార్టీ మాడిఫై చేసిన ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాని ప్రకారం ముందుగా సిటీలోని ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్లో రేవ్ పార్టీ పై ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదు మేరకు 11:30 కి ఫామ్ హౌస్ కి పోలీసులు చేరుకున్నారు. ఇక పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం ఎలక్ట్రానిక్ సిటీ లోని ఫామ్ హౌజ్ లో 19న సాయంత్రం 5 […]
Drugs Traces Found from Blood Samples of Hema and Aashi Roy: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఇద్దరు టాలీవుడ్ నటులున్నట్టు తేలింది. నటి హేమతో పాటు నటి అషి రాయ్ లకు చేసిన డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ అని తేలింది. ఈ డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ రావడంతో బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నోటీసులు పంపినట్టు తెలుస్తోంది. హెబ్బగుడి పోలీస్ స్టేషన్ లో ఈ బెంగళూరు రేవ్ పార్టీ కేసుకు సంబంధించిన […]
Actress Vidya Murdered by Her Own Husband: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భజరంగీ’, ‘వేద’, ‘జై మారుతి 800’ సహా కొన్ని కన్నడ సినిమాల్లో సహాయ నటిగా నటించిన నటి విద్య దారుణ హత్యకు గురయ్యారు. విద్యను ఆమె భర్త నందీష్ స్వయంగా హత్య చేసి అదృశ్యమైనట్లు సమాచారం. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నటిగానే కాకుండా, విద్యా రాజకీయ నాయకురాలిగా కూడా ఫేమస్ అయ్యారు. మైసూర్ సిటీ కాంగ్రెస్ కార్యదర్శిగా […]
Auto Ram Prasad to Direct a Movie with Getup Srinu and Sudheer: జబర్దస్త్ కామెడీ షో ద్వారా పేరు తెచ్చుకున్న వారిలో ప్రముఖంగా వినిపించే పేర్లు సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను. ఈ ముగ్గురు కలిసి స్కిట్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉండేవారు. అలాంటి వారిలో ఇప్పటికే సుడిగాలి సుధీర్ బయటకు వచ్చి సినిమాలు చేస్తున్నాడు. హీరోగా గాలోడు, సాఫ్ట్వేర్ సుధీర్ లాంటి సినిమాలు చేసి హిట్లు అందుకుని మరిన్ని […]
Actress Hema Bangalore Rave Party News: బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని గోపాల్ రెడ్డి ఫాం హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అక్కడ పోలీసులకు చిక్కిన వారి నుంచి రక్త నమూనాలు సేకరించి డ్రగ్స్ టెస్ట్ కి పంపించారు. డ్రగ్స్ టెస్టులో 86 మందికి పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. అందులో 27 మంది మహిళల రక్త నమూనాలలో డ్రగ్స్ ఉన్నట్లు కూడా నిర్ధారించారు. ఇక ఈ రేవ్ పార్టీలో […]
Manam Rerelease: లెజెండరీ అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మనం’. మే23, 2014న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాదించడంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యుత్తమ క్లాసిక్ మూవీ గా నిలిచింది. ‘మనం’ విడుదలై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ క్లాసిక్ ఎంటర్టైనర్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ‘మనం’ స్పెషల్ షోలని ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ […]
Hema Warning about Rave Party: గత రెండు మూడు రోజులుగా చర్చనీయాంశం అవుతున్న బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం మీద తాజాగా హేమ స్పందించింది. నిజానికి బెంగళూరు రేవ్ పార్టీలో ఆమె పాల్గొన్నట్లు వార్తలు వచ్చిన కొద్దిసేపటికే ఆమె తాను హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ఉన్నానని ఒక వీడియో రిలీజ్ చేసింది. అది చూసిన బెంగళూరు పోలీసులు ఆమె తప్పుతోవ పట్టిస్తోంది అంటూ ఆమె బెంగళూరులోనే ఉన్నట్లు కొన్ని ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేశారు. […]
Nandamuri Krishna Chaitanya Warning to Jr NTR Fans: ఏపీలో ఎన్నికలు ముగిసిన ఇంకా ఎన్నికలకు సంబంధించిన చర్చలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నందమూరి హీరో ఒకరు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను ఉద్దేశిస్తూ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. నందమూరి జయకృష్ణ కుమారుడు నందమూరి చైతన్య కృష్ణ చాలా కాలం క్రితమే నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో సినిమాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. గత […]
Namitha Says She was Cheated by a producer: సొంతం, జెమిని సినిమాలతో పాపులర్ హీరోయిన్గా మారి తెలుగు ప్రేక్షకులు దగ్గరైన ముద్దుగుమ్మ నమిత. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘సింహా’ సినిమాలో సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే అనే పాట ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పాటలో నమిత హాట్‌గా కనిపించి కుర్రకారు గుండెల్లో మంటలు పుట్టించింది. ఆ తర్వాత నమిత విజయకాంత్ నటించిన మా అన్న చిత్రంతో తమిళంలో నటిగా అరంగేట్రం […]