Poonam Kaur: ఫేక్ సిక్కులు నిలబడలేరు..పూనం మరో సంచలనం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘దురంధర్ 2’ సినిమా పేరుతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ని పూనమ్ కౌర్ మరోసారి టార్గెట్ చేసింది. నిజానికి, చాలా కాలం నుంచి పవన్ కళ్యాణ్ పేరును నేరుగా ప్రస్తావించకుండా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ను ఆమె టార్గెట్ చేస్తూ రెచ్చగొడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో పాటు, రన్వీర్ సింగ్ హీరోగా నటించిన ‘దురంధర్ 2’ సినిమా కూడా ఒకే రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక తాజాగా పూనమ్ కౌర్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. “జస్క్రిత్ సింగ్ రంగీ.. ద రియల్ సింగ్, స్టోరీ ఆఫ్ రియల్ హీరో.. దురంధర్ 2 చూసేందుకు నేను పరిగెత్తుకుంటూ వెళ్లాను. నో ఫేక్ సింగ్ వుడ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ బాక్స్ ఆఫీస్” అంటూ ఆమె ట్వీట్ చేసింది.
Also Read :ధురంధర్ మూవీ షాకింగ్ రివీల్: పాత్రల అసలు వ్యక్తులు ఎవరంటే?
Also Read
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
వాస్తవానికి ఇక్కడ ఆమె పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించలేదు, కానీ కింద కామెంట్స్‌లో మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆమెను టార్గెట్ చేస్తున్నారు. నిజానికి కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ తన అధికారిక పర్యటనలో భాగంగా మహారాష్ట్ర వెళ్ళినప్పుడు, అక్కడ సిక్కు మతస్తులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన సిక్కు గెటప్‌లో కనిపించారు. ఈ క్రమంలోనే ఆమె ‘ఫేక్ సిక్’ అంటూ పవన్ కళ్యాణ్‌ను పరోక్షంగా ప్రస్తావించింది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక పూనమ్ కౌర్ కూడా సిక్కు కమ్యూనిటీకి చెందిన మహిళ అనే సంగతి తెలిసిందే.
Ran to watch story of jaskeerat Singh rangi ( the real Singh ) – story of real hero – #Dhurandhar2
No fake Singh would stand in front of this at Box office 😎
(Sikhi) pic.twitter.com/0QyxJrchkE
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) March 21, 2026
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!