-
Web Series: ఆ సిరీస్ ఆపండంటూ కేసేసిన సీబీఐ.. నెట్‌ఫ్లిక్స్‌కి నోటీసులు
Cbi Moves Mumbai Court To Stop Indrani Mukerjea Netflix Docu-Series Show: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ముంబై కోర్టులో నెట్ ఫ్లిక్స్ మీద పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీపై వచ్చిన డాక్యుమెంటరీ సిరీస్ ది బరీడ్ ట్రూత్ సిరీస్ ను నిషేధించాలని డిమాండ్ చేసింది. కొన్నేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు ఆధారంగా ‘ది […] -
Shraddha Das: ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఎయిర్‌లైన్ కంపెనీపై తీవ్రస్థాయిలో ఫైరయిన శ్రద్ధాదాస్
Actress Shraddha Das Social Media Post After Emergency Flight Landing: నటీమణులు శ్రద్ధాదాస్ మరియు రష్మిక మందన్న ఇటీవల కలిసి విమానంలో ప్రయాణించారు. ఈ సమయంలో అతని విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ వార్త బయటకు రావడంతో, ఇద్దరు నటీమణుల అభిమానులు చాలా ఆశ్చర్యపోతున్నారు. ముందు, రష్మిక మందన్న తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక కథనాన్ని పంచుకోవడం ద్వారా ఈ సంఘటన గురించి తెలియజేసింది. ఆమె ఫోటో సోషల్ మీడియాలో […] -
Varun Dhawan: తండ్రి కాబోతున్న స్టార్ హీరో
Varun Dhawan, Natasha Dalal announces pregnancy with a cute picture: బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ ఒక పోస్ట్‌ను షేర్ చేసి తన అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. ఒక రకంగా వరుణ్ ధావన్ కూడా తన అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. వరుణ్ ధావన్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. తన బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేస్తూ అభిమానులకు ఈ శుభవార్తను అందించాడు. తన భార్య గర్భం దాల్చిందని నటుడు స్వయంగా […] -
Kattappa: బాహుబలిలో కట్టప్ప పాత్ర మిస్ చేసుకున్న స్టార్ హీరో.. లీక్ చేసిన విజయేంద్రప్రసాద్
Vijayendraprasad Reveals Bahubali Story Origin: బాహుబలి సినిమా ఎంతగా తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఎంత పేరు తెచ్చేలా చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ బాహుబలి సినిమా ఇండియన్ సినీ హిస్టరీని రికార్డులను మార్చేసింది. ఇక ఆ తరువాత వచ్చిన బాహుబలి 2 ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసి ఆర్ఆర్ఆర్ వచ్చే దాకా హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇక బాహుబలి 2 ఇప్పటికీ ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన […] -
Aishwarya Shankar: భర్తతో విడాకులు.. ఇప్పుడు తండ్రి అసిస్టెంట్ తో శంకర్ కూతురి ఎంగేజ్మెంట్
Director Shankar’s daughter Aishwarya gets engaged to Tarun Karthik: దర్శకుడు శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్య శంకర్ కి తన తండ్రి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న తరుణ్ కార్తీక్‌తో నిశ్చితార్థం జరిగిందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తరుణ్ కార్తీక్ శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఇక శంకర్ చిన్న కూతురు, అదితి శంకర్ ఆ సంతోషకరమైన ఫోటోలను పంచుకున్నారు. ఆదివారం, ఐశ్వర్య – […] -
Rashmika Mandanna: చావు నుంచి తప్పించుకున్నానన్న రష్మిక.. అసలు సంగతి చెప్పిన ఎయిర్ లైన్స్ ప్రతినిధులు
Vistara Airlines Respose on Rashmika Mandanna Flight Incident: బాలీవుడ్ నటి రష్మిక మందన్న తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ సమాచారాన్ని ఆమే స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డానని నటి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అయితే ఆమె ప్రయాణిస్తున్న ఫ్లైట్ ప్రతినిధి మాత్రం అసలు విషయం చెప్పారు. ప్రతినిధి చెబుతున్న దాని ప్రకారం, రష్మిక చెప్పినంత తీవ్రత లేదట. విమానంలో కొంత సమస్య ఉంది, అది సమయానికి తనిఖీ […] -
Suhani Bhatnagar Death Reason: దంగల్ నటి చనిపోయింది అలా కాదు.. ఆ మహమ్మారే ప్రాణం తీసింది!
Suhani Bhatnagar Death Reason Revealed by his father: దంగల్ చిత్రంలో రెజ్లర్ బబితా ఫోగట్ చిన్ననాటి పాత్రను పోషించిన సుహాని భట్నాగర్, కేవలం 19 ఏళ్ల వయసులోనే అనారోగ్యానికి చికిత్స పొందుతూ శనివారం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో మరణించారు. అయితే ఆమె ఒంట్లో నీరు చేరడం వలన మరణించింది అంటే చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. రెండు నెలల క్రితం సుహాని చేయి వాచిపోయి, శరీరంపై ఎర్రటి దద్దుర్లు రావడం ప్రారంభమైనట్లు చెబుతున్నారు. అప్పుడు […] -
Premalu: మలయాళ ‘ప్రేమలు’.. తెలుగోళ్ళు కూడా హైదరాబాద్ ను ఇంత బాగా చూపించలేదు కదరా!
Malayala Premalu grabbin Attention of Hyderabadis: భారత సినిమా పరిశ్రమలో మలయాళ సినిమా ఇప్పుడు ఒక వెలుగు వెలుగుతోంది. ఒకప్పుడు మలయాళ సినిమా అంటే బూతు సినిమా అని అనుకున్న వారంతా ఇప్పుడు మలయాళ సినిమా కంటెంట్ కు సలాం కొడుతున్నారు. జానర్, బడ్జెట్ తో సంబంధం లేకుండా తమకు నచ్చిన సినిమాలు తీస్తూ వెళ్లడమే కాదు వాటిని కమర్షియల్ గా కూడా సక్సెస్ చేస్తూ మలయాళ సినీ దర్శకులు కొత్త సిలబస్ రాస్తున్నారు. ఇక […] -
Indrani: స్టన్నింగ్‌గా తొలి సూపర్ వుమెన్ మూవీ ఇంద్రాణి ట్రైలర్
Indrani Trailer Looks Intresting: యానీయా భరద్వాజ్, కబీర్ దుహాన్ సింగ్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఇంద్రాణి. అత్యాదునిక సాంకేతక ప్రమాణాలతో, వినూత్నభరితమైన టైమ్ ట్రావెల్ కాన్సెప్టుతో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాతో స్టీఫెన్ పల్లం దర్శకుడిగా పరిచయ మవుతుండగా వెరోనికా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై స్టాన్లీ సుమన్ బాబు, సుధీర్ వేల్పుల, KK రెడ్డి, జైసన్ సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సాయి కార్తిక్ […] -
Gaanja Shankar: టైటిల్ ఇలానా పెట్టేది.. సాయిధరమ్ తేజ్ సినిమాపై నార్కొటిక్ బ్యూరో ఘాటు వ్యాఖ్యలు
Telangana Narcotics Control Bureau Issues A Notice To Gaanja Shankar Movie Team: సాయి ధరంతేజ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ అనే సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ ఈ సినిమా నిర్మిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ హై పేరుతో ఒక చిన్న గ్లింప్స్ లాంటి వీడియో కూడా రిలీజ్ చేశారు. అయితే ఇదంతా జరిగి చాలా కాలమే అయింది. […]
తాజావార్తలు
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
-
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
-
SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!