Kalki 2898 AD : కల్కి సినిమా టికెట్ రేట్లు పెంపు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- కల్కి సినిమా టికెట్ ధరలు పెంచటాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ
- 10 రోజులు మాత్రమే టికెట్ ధర పెంచాలని ఆదేశాలు ఉన్నప్పటికీ కల్కి సినిమాకి 14 రోజులు పెంచుతూ ఆదేశాలు ఇచ్చారన్న పిటిషనర్
- కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతి వాదులకు ఆదేశం
- తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Court Comments on Kalki 2898 AD Ticket rates Hike: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ సినిమా గత గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను సుమారు 600 కోట్ల బడ్జెట్ తో వైజయంతీ మూవీస్ బ్యానర్ మీద అశ్వనీదత్ నిర్మించారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించడంతో సినిమా టికెట్ రేటు పెంచి అమ్ముకుంటామని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను కోరగా ఆ మేరకు అనుమతులు కూడా ఇచ్చింది. అయితే కల్కి సినిమా టికెట్ ధరలు పెంచటాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది.
Pawan Kalyan: మిస్సైన యువతిని ఇంటికి రప్పించిన డిప్యూటీ సీఎం
Also Read
10 రోజులు మాత్రమే టికెట్ ధర పెంచాలని ఆదేశాలు ఉన్నప్పటికీ కల్కి సినిమాకి 14 రోజులు పెంచుతూ ఆదేశాలు ఇచ్చారని పిటిషనర్ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరినా ఇవ్వని న్యాయస్థానం, కల్కి సినిమా అని కాకుండా ప్రత్యేకంగా ఒక్కో సినిమాకి టికెట్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందా అనే అంశంపై విచారణ చేద్దామని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతి వాదులకు ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది.
- Tags
తాజావార్తలు
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Dharman: ‘ధర్మన్’లో లేడీ సూపర్‌స్టార్ ఎంట్రీ.. నాలుగోసారి క్రేజీ కాంబో రిపీట్!
-
KTR : 2028లో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Kharge Controversy: ‘‘మోడీ తండ్రి కూడా వెళ్తారు’’.. ఖర్గే వ్యాఖ్యలపై అమిత్ షా తీవ్ర విమర్శలు..
ట్రెండింగ్
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!