Bimbisara 2 Official announcement will be made tomorrow: కళ్యాణ్ రామ్ కెరీర్లో బింబిసార సినిమా భారీ విజయం సాధించింది. నూతన దర్శకుడు వశిష్ట ఈ సినిమాను తెరకెక్కించాడు. బింబిసార సినిమా చివర్లోనే సినిమాకు సీక్వెల్ రాబోతుంది అంటూ లీడ్ ఇచ్చారు. బింబిసార 2 వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కళ్యాణ్ రామ్ కూడా భావిస్తున్నారు. అయితే దర్శకుడు వశిష్టతో క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆయన బయటకు వెళ్ళాడు. . వశిష్ట మెగాస్టార్ చిరంజీవికి స్క్రిప్ట్ […]
విజ్ఞానాభివృద్ధికీ, సుఖ సంతోషాలకు, క్షేమానికి ప్రత్యక్ష భగవానుడైన శ్రీ సూర్య భగవానుని ఆరాధించడం భారతీయ సంస్కృతిలో భాగం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆరోగ్యానికి సూర్యారాధన ఎంతో అవసరమని చెబుతూ ‘ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్’ అనే సూక్తిని ఆయుర్వేద నిపుణులు కూడా
Indian 2 Censor Talk: శంకర్ దర్శకత్వంలో కొన్ని ఏళ్ల క్రితం వచ్చిన ఇండియన్ సినిమా ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేశారు. ఇక ఆ సినిమాకి సీక్వెల్ గా ఇండియన్ 2 సినిమా తెరకెక్కుతోంది. చాలా కాలం క్రితమే మొదలైన ఈ సినిమా అనేక అవాంతరాలను ఎదుర్కొని ఇప్పుడు ఈనెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇక […]
Samantha Ruth Prabhu slammed by Doctors for this Reason: నటి సమంత సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక అంశం మీద చర్చ జరుగుతోంది. ఈ విషయం మీద మిరియాల శ్రీకాంత్ అనే డాక్టర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నటి సమంత వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చినపుడు నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నెబ్యులైజ్ (పీల్చడం) చెయ్యండని చెప్తూ తన ఇన్స్టాలో పెట్టినట్లు లివర్ డాక్టర్ పెట్టారు. ఇదే నిజమైతే ఇంతకంటే బుద్ధి తక్కువ […]
Nikhil Launches Raja Raveendar Starrer ‘Saarangadariya’ Trailer : రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో సాయిజా క్రియేషన్స్ పతాకంపై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మాతలుగా పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా ‘సారంగదరియా’. ఈ సినిమాను జూలై 12న గ్రాండ్ రిలీజ్ చేస్తున్న క్రమంలో ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్ను హీరో నిఖిల్ చేతుల మీదుగా విడుదల చేయించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, లెజెండ్రీ సింగర్ కె.ఎస్.చిత్ర పాడిన […]
Darshan Judicial Custody Extended upto 18th July: రేణుకా స్వామి హత్య కేసులో నిందితులుగా పరప్పన అగ్రహార జైలులో ఉన్న నటుడు దర్శన్, నటి పవిత్ర గౌడ సహా 17 మందిపై ఈరోజు విచారణ జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో వారిని హాజరు పరిచారు. ఇక ఈ విచారణలో జ్యుడీషియల్ కస్టడీని జూలై 18 (18-07-2024) వరకు పొడిగించారు. పరప్పన అగ్రహార సహా తుమకూరు జైలు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిగింది. […]
Content Creator Niharika NM Entering Tollywood with Geetha Arts Banner: కంటెంట్ క్రియేటర్ గా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన నిహారిక ఎన్ఎం గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించనున్న సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. ఈ రోజు ఆమె బర్త్ డే సందర్భంగా విషెస్ అందిస్తూ టాలీవుడ్ లోకి వెల్కమ్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది గీతా ఆర్ట్స్ సంస్థ. చెన్నైలో పుట్టిన నిహారిక బెంగళూరులో పెరిగింది. యూఎస్ కాలిఫోర్నియాలోని చాప్ మాన్ […]