Ticket Rates hike for Bharateeyudu 2 in Telangana: సుమారు 28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సినిమాలోని పాటలు ఇప్పటికీ చాలామందికి హాట్ ఫేవరెట్. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఒక కల్ట్ క్లాసిక్ సినిమాగా నిలబడింది. కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో మనీషా కొయిరాలా హీరోయిన్గా నటించగా […]
ప్రస్తుతానికి భాషతో సంబంధం లేకుండా కంటెంట్ ఉంటే కచ్చితంగా ప్రేక్షకులు సినిమాని గాని నటులను కానీ ఖచ్చితంగా ఆదరిస్తున్నారు. అందులో భాగంగా మన తెలుగులో రూపొందిన ఎన్నో సినిమాలు ఇతర భాషల్లో కూడా డబ్బింగ్ అయి మంచి పేరు తెచ్చుకుంటున్నాయి. అలాగే ఇతర భాషల్లో రూపొందిన ఎన్నో తెలుగులో కూడా డబ్బింగ్ అయి పేరు తెచ్చుకుంటున్నాయి. ఇక తాజాగా మన తెలుగు హీరో ఒక పాన్ ఇండియా సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఓం శ్రీ చక్ర క్రియేషన్స్ […]
రాజ్ తరుణ్ లావణ్య కేసులో కొత్త ట్విస్ట్ తెర మీదకు వచ్చింది. తనను పదేళ్ల క్రితమే రాజ్ తరుణ్ పెళ్లి చేసుకున్నాడని పదేళ్లుగా తనతో కాపురం చేస్తున్నాడని లావణ్య పేర్కొంది.
Merge Movie Opening: కల్కి 2898 ఏడీ సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ అయ్యాక సైన్స్ ఫిక్షన్ కథల మీద నమ్మకం కలుగుతోంది. నిజానికి ముందు నుంచి సైన్స్ ఫిక్షన్ కథలకు ప్రత్యేకమైన అభిమానులు ఉండేవారు. అయితే ఇప్పుడు ఇలాంటి కథలతో సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా లేడీ లయన్ క్రియేషన్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 03 సినిమా మొదలైంది. రాజు గుడి గుంట్ల నిర్మాణం లో నూతన దర్శకుడు బి. విక్రమ్ ప్రసాద్ […]
Shaktiman Mukesh Khanna Comments on Kalki 2898 AD: శక్తిమాన్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ముఖేష్ ఖన్నా కల్కి గురించి చేసిన కామెంట్లతో హెడ్‌లైన్స్‌లో నిలిచారు. గత కొన్ని రోజులుగా కల్కి 2898 AD సినిమా గురించి చాలా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా గురించి ముఖేష్ ఓ విషయం చెప్పాడు. ముఖేష్ తన యూట్యూబ్ ఛానెల్లో నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి 2898 AD చిత్రం రివ్యూ ఇచ్చాడు. […]
Rana Daggubati Movie with Debutant Kishore in Arka Media Works Banner: అనారోగ్య కారణాలతో సహా పలు కారణాలు చెబుతూ రానా దగ్గుబాటి నటనకు దూరమయ్యాడు. చివరిగా పూర్తిస్థాయిలో 1945 అనే సినిమా చేసిన ఆయన 2023లో కేవలం స్పై అనే సినిమాలో ఒక చిన్న అతిథి పాత్రలో మాత్రమే కనిపించాడు. ఆయన హీరోగా రాక్షస రాజు అనే సినిమాని తేజ అనౌన్స్ చేశాడు కానీ ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనే విషయం మీద క్లారిటీ […]
Urvashi Rautela Injured in NBK 109 Sets: బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా.. టాలీవుడ్ ఐటెం సాంగ్ హీరోయిన్ గా మారిపోయింది. వాల్తేరు వీరయ్య చిత్రంలో బాస్ పార్టీ అంటూ ఎంట్రీ ఇచ్చి.. అదరగొట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఇక మొదటి సాంగ్ తో వరుస అవకాశాలు అందుకుంది. వెంటనే ఏజెంట్ సినిమాలో మెరిసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత పవన్ – తేజ్ కాంబోలో వస్తున్న బ్రో సినిమాలో ఐటెం సాంగ్ ఛాన్స్ కొట్టేసి […]
Krishna Vamsi Comments on Sirivennela Sitaramasastri: గతంలో అద్భుతమైన సినిమాలు చేసే దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కృష్ణవంశీ ఈ మధ్యకాలంలో సాలిడ్ హిట్ అందుకోలేకపోయారు. గత ఏడాది ఆయన చేసిన రంగమార్తాండ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. అయితే తాజాగా ఆయన సిరివెన్నెల సీతారామశాస్త్రి తో తనకి ఉన్న అనుభవాలను ఈటీవీ విన్ లో ప్రసారమవుతున్న నా ఉచ్ఛ్వాసం కవనం అనే ఒక కార్యక్రమంలో పంచుకున్నారు. సీతారామశాస్త్రితో […]
Anasuya NCC Teacher Comments: సోషల్ మీడియాలో అనసూయ భరద్వాజ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు జబర్దస్త్ లాంటి కార్యక్రమంతో ఆమె మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా ఎనలేని గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ అనసూయ అంటే తెలియని తెలుగు వారు ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తాజాగా ఆమె తాను చదువుకునే రోజుల్లో ఏం జరిగిందనే విషయాలను వెల్లడించింది. అసలు విషయం ఏమిటంటే అనసూయ జడ్జిగా ఇప్పుడు […]