Poonam kaur Tweet about Political Leder Goes Viral: సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు ఇష్టమైన విషయాలను షేర్ చేసుకుంటూ ఉండే పూనమ్ కౌర్ ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. నాయకులు స్త్రీని ఎలా గౌరవిస్తారో అదే విధంగా వారి అనుచరులు కూడా గౌరవిస్తారు. నాయకుడిగా ఉండటం అనేది బాధ్యతాయుతమైన విషయం కానీ చాలామంది దానిని స్వీయ కీర్తి కోసం ఉపయోగిస్తారు. ప్రతి రాజకీయ నాయకుడు ఒక లీడర్ కాలేడు అని […]
YouTuber Praneeth Hanumanthu Produced in Nampally Court: సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్ హనుమంతు తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. నిన్న బెంగళూరు నుంచి పిటి వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకొచ్చిన పోలీసులు ప్రణీత్ ను విచారించినట్లు తెలుస్తోంది. ఇక సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రణీత్ హనుమంతును విచారించి నాంపల్లి కోర్టు ముందు హాజరు పరిచినట్టు చెబుతున్నారు. మొత్తంగా ప్రణీత్ హనుమంతు మీద నాలుగు సెక్షన్ల కింద కేసు […]
Prabhudeva Grandmother Puttammani Died At Mysore: నటుడు, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రభుదేవా అమ్మమ్మ పుట్టమ్మన్ని కన్నుమూశారు. తన అమ్మమ్మ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ప్రభుదేవా నిన్న (జూలై 10) మైసూరు చేరుకున్నారు. ఈ సమయంలో ఆయన సోదరుడు నాగేంద్ర కూడా ఉన్నారు. మైసూర్‌లోని మందకల్లి విమానాశ్రయానికి చేరుకున్న ప్రభుదేవా తన అమ్మమ్మ నివసించే సుదూర గ్రామానికి వెళ్లాడు. పుట్టమ్మన్ని అంత్యక్రియలు నిన్న సాయంత్రం తొరు గ్రామంలో జరిగాయి. […]
Thiragabadara Saami to Release on August 2 Amid Back to Back Cases: ఒక పక్క రాజ్ తరుణ్ నన్ను మోసం చేసి మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్ తో అఫైర్ పెట్టుకున్నాడని రాజ్ తరుణ్ లవర్ గా చెప్పుకుంటున్న లావణ్య ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోపక్క లావణ్య కావాలనే తనను బ్రష్టు పట్టిస్తోంది అంటూ రాజ్ తరుణ్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక మాల్వీ మల్హోత్రా కూడా రాజ్ తరుణ్- […]
Ram Charan Buys a Rolls Royce Spectra Second Car in India costs around 7.5 Crore: మెగాస్టార్ చిరంజీవికి కార్లు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇప్పుడు ఆయన నటవారసుడిగా ఉన్న రామ్ చరణ్ కూడా ఈ కార్లపై అంతే ఇష్టాన్ని కనబరుస్తున్నారు. ఇప్పటికే పలు లగ్జరీ కార్లను మెయింటైన్ చేస్తున్న రామ్ చరణ్ ఇప్పుడు మరో లగ్జరీ కార్ ను కొనుగోలు చేశారు. అది కూడా అల్లాటప్పా కారు కాదండోయ్ దాని […]
Raj Tarun Ex Lavanya Wants to Meet Pawan kalyan: హీరో రాజ్ తరుణ్ తనను ప్రేమించి తనతో సహజీవనం కూడా చేసి ఇప్పుడు వదిలించుకోవాలని చూస్తున్నాడు అంటూ లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇదే విషయం మీద ఆమె పలు కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. ఈ క్రమంలోనే ఆధారాలు సబ్మిట్ చేయడంతో రాజ్ తరుణ్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. లావణ్య కేసులో హీరో […]
Actor Daali Dhananjaya Speaks About Darshan in Renuka Swamy Murder Case: కర్ణాటక రాష్ట్రము చిత్రదుర్గకు రేణుకా స్వామి హత్య కేసులో నటుడు దర్శన్ తూగుదీప జైలుకు వెళ్లాడు. ఈ కేసులో 2వ నిందితుడుగా ఉన్న దర్శన్ మీద చాలా మంది వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక దర్శన్ అరెస్టు గురించి స్పందించమని అడిగితే కొద్దిరోజుల క్రితం కన్నడ నటుడు, పుష్ప ఫేమ్ ‘డాలీ’ ధనంజయను ప్రశ్నించగా, స్పందించేందుకు నిరాకరించారు. అయితే బుధవారం (జూలై […]
Anil Ravipudi roped in Upendra Limaye into Venky Anil3 Movie: గత ఏడాది రిలీజ్ అయిన యానిమల్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా నటించిన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. తృప్తి దిమ్రీ, బాబీ డియోల్ వంటి వారు కీలక పాత్రలో నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ […]
Sundeep Kishan Clarity on Food Safety Rides on Vivaha Bhojanambu: తాను నడుపుతున్న వివాహ భోజనంబు రెస్టారెంట్ మీద ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు అనంతరం వచ్చిన వార్తల మీద హీరో సందీప్ కిషన్ స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక క్లారిఫికేషన్ విడుదల చేశారు. దయచేసి మీడియా మిత్రులు ఆసక్తికరమైన హెడ్‌లైన్స్ పెట్టి వార్తలు రాసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని ఆయన కోరారు. గత ఎనిమిదేళ్లుగా వివాహ భోజనంబు […]
Actor Arvind Krishna Is Awarded Vegan Voice of India: ‘ఎ మాస్టర్‌పీస్: రెయిజ్ ఆఫ్ సూపర్‌హీరో’ హీరో అరవింద్ కృష్ణకు అరుదైన పురస్కారం దక్కింది. ‘వీగన్ వాయిస్ ఆఫ్ ఇండియా’ పురస్కారం అరవింద్ కృష్ణను వరించింది. ‘రామారావు ఆన్ డ్యూటీ’ ‘శుక్ర’, ‘సిట్’ ప్రాజెక్టులతో తనకంటూ మంచి పేరు సంపాదించుకున్న నటుడు అరవింద్ కృష్ణ నటించిన ‘సిట్’ గత ఎనిమిది వారాలుగా జీ 5 ట్రెండింగ్‌లో ఉంది. గత కొన్నేళ్లుగా ఆయన అనుసరిస్తున్న వీగన్ […]