Thandel: తండేల్ సెన్సార్ టాక్.. దుల్లగొట్టేయడం ఖాయమట!
- తండేల్ తో ప్రేక్షకుల ముందుకు నాగచైతన్య
- ఫిబ్రవరి 7న రిలీజ్ కానున్న తండేల్
- సెన్సార్ వర్గాల నుంచి బ్లాక్ బస్టర్ టాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగచైతన్య పాన్ ఇండియా తండేల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఫిబ్రవరి 7న రిలీజ్ కానున్న ఈ సినిమాను కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఇప్పటికే లవ్ స్టోరీ లాంటి హిట్ అందుకున్న తరువాత సాయి పల్లవి ఈ సినిమాలో మరోసారి చైతూతో కలిసి పని చేస్తోంది. దానికి తోడు ఇది నిజ జీవిత ఘటనలు ఆధారంగా చేస్తున్న సినిమా కావడంతో సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు ఉన్నాయి. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవ్వడంతో నిన్న కాక మొన్ననే వైజాగులో ట్రైలర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు సినిమా యూనిట్ తమిళనాడు ప్రమోషన్స్ కి వెళ్ళింది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా తెలుగు సెన్సార్ పూర్తయింది. సెన్సార్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా అదిరిపోయిందట.
Kajal Aggarwal : సైలెంట్ గా సెట్ చేస్తున్న కాజల్ అగర్వాల్.. లైనప్ మాములుగా లేదు
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
యాడ్స్ తో కలిపి 2:32 నిముషాల నిడివి ఉన్న ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఎండింగ్ వరకు ఎమోషనల్ గా సాగిందని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ జాలరి గుజరాత్ లో చేపల వేటకు వెళ్లి పాక్ నేవీ చేతికి చిక్కి ఎలాంటి చిత్రహింసలు పెట్టారు? అనే లైన్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ముఖ్యంగా నాగ చైతన్య నటన, అతని శ్రీకాకుళం యాస బాగా నప్పాయని అంటున్నారు. అలాగే సాయి పల్లవితో కెమిస్ట్రీ, లవ్ ట్రాక్ కూడా అదిరిపోయిందని అంటున్నారు. అలాగే దేశభక్తి యాంగిల్ కూడా జనాలకు గూజ్ బంప్స్ ఇచ్చేలా ఉందని అంటున్నారు. సినిమా మొత్తం చూసి సెన్సార్ సభ్యులు యూ\ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. మొత్తం మీద సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ అయితే సెన్సార్ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఈ లెక్కన నాగచైతన్య కెరీర్లో సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయినా ఆశ్చర్యం లేదు అన్నమాట.
- Tags
తాజావార్తలు
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!