Darshan: దర్శన్ కేసుపై పుష్ప జాలిరెడ్డి కీలక వ్యాఖ్యలు.. తమ్ముడిని అంటూనే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actor Daali Dhananjaya Speaks About Darshan in Renuka Swamy Murder Case: కర్ణాటక రాష్ట్రము చిత్రదుర్గకు రేణుకా స్వామి హత్య కేసులో నటుడు దర్శన్ తూగుదీప జైలుకు వెళ్లాడు. ఈ కేసులో 2వ నిందితుడుగా ఉన్న దర్శన్ మీద చాలా మంది వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక దర్శన్ అరెస్టు గురించి స్పందించమని అడిగితే కొద్దిరోజుల క్రితం కన్నడ నటుడు, పుష్ప ఫేమ్ ‘డాలీ’ ధనంజయను ప్రశ్నించగా, స్పందించేందుకు నిరాకరించారు. అయితే బుధవారం (జూలై 10) ఆయన తొలిసారి దీనిపై స్పందించారు. చట్టాన్ని మించిన వారు లేరని, తప్పు చేస్తే శిక్ష అనుభవించాలని అన్నారు. ముందు పరిస్థితులను అర్థం చేసుకోవాలి. విషాదం జరిగింది, ఒక జీవితం పోయింది, తప్పు జరిగింది. ఆ వ్యక్తి (రేణుకా స్వామి) తల్లిదండ్రుల ముఖం చూసి, ఆ వ్యక్తి భార్య ముఖం చూసి అయినా న్యాయం చేయాల్సిందే. చట్టాన్ని మించిన వారు ఎవ్వరూ లేరు, దానిని మించిన గొప్పవారు ఎవ్వరూ లేరు అని నటుడు ‘డాలీ’ ధనంజయ అన్నారు.
Venky Anil3: యానిమల్ నటుడిని దింపుతున్న రావిపూడి
Also Read
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
‘‘ఈ కేసు బాధితులు మా వాళ్లో, మీ వాళ్లో అయితే, అలాగే నిందితుడు మనలో ఒకరైతే ఎలా ఉంటుంది? చాలా షాకింగ్ అనిపించింది. ఈ విషయం తెలియగానే చాలా ఫీలయ్యాను. దర్శన్ గురించి అడిగినప్పుడు, మనస్ఫూర్తిగా ఆయన్ని ప్రేమిస్తున్నామనే అన్నాడు ధనంజయ. ఇక్కడ దేనినీ సమర్థించలేము ఎంహెదుకంటే ప్రతిదానికీ ఒక చట్టం ఉంది. దాని ద్వారా ఏమి జరగాలో అది జరుగుతుంది. మనం ఏమి మాట్లాడినా ప్రయోజనం లేదని అనిపిస్తుంది. అక్కడ ఏమి జరిగిందో మనలో ఎవరూ చూడలేదు, కానీ చట్టానికి తెలుసు. అతని (దర్శన్) సోదరుడిగా నేను చెబుతున్నాను, అతని తప్పు ఉంటే శిక్ష పడుతుందని ధనుంజయ అన్నాడు. చట్టపరంగా ఏది జరగాలో, అది జరుగుతుంది. నేను కూడా మేధావిని కాదు. నేను ఎమోషనల్‌గా మాట్లాడుతున్నాను. అక్కడ జరిగిన దానిని ఎవరూ సమర్థించ లేరు, ఆ చర్యను ఎవరూ సమర్థించలేరని అన్నాడు.
తాజావార్తలు
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!