Skanda: ఇక్కడ నై అన్నారు.. అక్కడ జై కొట్టారు!
- ఇక్కడ నై అన్నారు.. అక్కడ జై కొట్టారు
- సినిమా మాత్రం నార్త్ ఆడియన్స్ కి గట్టిగా ఎక్కేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Skanda: కొన్ని సినిమాలను ప్రేక్షకులు భాషా పరంగా ఆదరిస్తూ ఉంటారు. అయితే తెలుగులో దారుణమైన ఫలితాన్ని అందుకున్న స్కంద మాత్రం నార్త్ ఆడియన్స్ కి బీభత్సంగా ఎక్కేసింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ హీరోగా శ్రీ లీల హీరోయిన్గా తెరకెక్కిన స్కంద సినిమా గత ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా తెలుగు ఆడియన్స్ కి పెద్దగా నచ్చలేదు. సినిమాకి మిక్స్డ్ రిజల్ట్ తో పాటు రివ్యూస్ కూడా వచ్చాయి. కలెక్షన్స్ కూడా పెద్దగా రాలేదు. దీంతో సెకండ్ పార్ట్ ఉంటుందా లేదా అనే విషయం మీద కూడా క్లారిటీ లేదు. అయితే ఈ సినిమా మాత్రం నార్త్ ఆడియన్స్ కి గట్టిగా ఎక్కేసింది.
Also Read:SSMB29: మహేష్, రాజమౌళిల సినిమా టైటిల్ ఇదే..!
Also Read
- Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
- Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
- BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్'
- Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ
దానికి నిదర్శనమే ఈ సినిమా యూట్యూబ్ వ్యూస్. ఇప్పటికే ఈ సినిమా 100 మిలియన్ల వ్యూస్ దాటేయటమే కాదు ఒక మిలియన్ లైక్స్ కూడా యూట్యూబ్లో దక్కించుకోవడం గమనార్హం. ఈ సినిమాని వాం ఇండియా అనే యూట్యూబ్ ఛానల్ లో జూన్ 17వ తేదీన రిలీజ్ చేశారు. సరిగ్గా నెల 15 రోజులలోపే 100 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకొని ఈ సినిమా మరిన్ని వ్యూస్ దిశగా పరుగులు పెడుతోంది. గతంలో బోయపాటి డైరెక్ట్ చేసిన జయ జానకి నాయక, వినయ విధేయ రామ లాంటి సినిమాలకు కూడా నార్త్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అదే దిశగా స్కంద సినిమా కూడా మంచి వ్యూస్ రాబట్టడం ఆసక్తికరమైన అంశం అని చెప్పాలి.
తాజావార్తలు
-
Aryavir Sehwag: తండ్రిని మించిన కొడుకు.. సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ బ్యాటింగ్ స్టైల్ చూశారా?
-
Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
-
Ambati Rambabu: నన్ను కేసులతో బెదిరించాలనుకుంటే బెదిరేవారు ఎవరూ లేరు.. అంబటి సంచలన వ్యాఖ్యలు
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?