Sravya Varma: పెళ్లి షాపింగ్ లో బిజీబిజీగా శ్రావ్య వర్మ- శ్రీకాంత్ కిదాంబి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య కాలంలో వివాహం మరింత ప్రత్యేకంగా మారాలని ఈ జనరేషన్ జనం పరితపిస్తున్నారు. అందులో భాగంగానే త్వరలో పెళ్ళి చేసుకోనున్న బ్యాడ్మెంటన్ ప్లేయర్ శ్రీకాంత్ కిదాంబి, స్టైలిస్ట్ శ్రావ్యవర్మ సిగ్నేచర్ స్టూడియోలో తమ వెడ్డింగ్ డిజైన్స్ ను సెలెక్ట్ చేసుకున్నారు. వివాహా వేడుకకు సంబంధించిన డిజైన్స్ ను ప్రత్యేకంగా గౌరీ సిగ్నేచర్స్ అండ్ U&G ప్రత్యేకంగా అందిసుత్న్నా క్రమంలో వారు అక్కడే షాపింగ్ చేశారట. కేవలం పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడికే కాదు కుటుంబంలో అందరికీ..హల్ది, మెహందీ, సంగీత్, పెళ్లి, రిసెప్షన్ ఇలా అన్ని వేడుకలకు వారి అభిరుచికి తగిన విధంగా కస్టమైజేషన్ చేసేందుకు U&G సిద్ధంగా ఉందని వెల్లడించారు.
కాంజీవరం శారీస్ అంటేనే వివాహా వేడుకల్లో ప్రత్యేక స్థానంలో నిలుస్తాయి. కాంజీవరం శారీస్ ని అందించడంలో గౌరీ సిగ్నేచర్స్ తనదయిన ప్రత్యేకతను నిలుపుకునేలా కలెక్షన్ అందిస్తోంది. ఇక ఈ సంధర్బంగా ఎండీ ఉదయ్ సాయి మాట్లాడుతూ తమది స్వతహాగా వీవర్స్ కమ్యూనిటీ అనీ , వారి తండ్రి కౌతవరపు శ్రీనివాసరావు కి ఈ రంగం లో ఉన్న అనుభవమే ప్రీమియమ్ వెడ్డింగ్ కలెక్షన్స్ లో టాప్ గా నిలవటానికి కారణమని అన్నారు. శ్రీకాంత్ కిదాంబి , శ్రావ్య వర్మ లు మా స్టోర్స్ కి రావడం చాలా ఆనందంగా ఉందన్న ఆయన సెలబ్రిటీస్ కి మాత్రమే కాదు అందరికీ అందుబాటు బడ్జెట్ లలో డిజైనర్ దుస్తులు అందిస్తామన్నారు. ఇంటర్నేషనల్ బాడ్మింటన్ ప్లేయర్ శ్రీకాంత్ కిదాంబి, ప్రముఖ స్టైలిస్ట్ శ్రావ్య వర్మ త్వరలో ప్రేమించి పెళ్లి చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వారు పెళ్లి షాపింగ్ లో బిజీబిజీగా గడిపేస్తున్నారు.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!